dcso_mbd

10 posts

dcso_mbd

dcso_mbd

@DcsoMbd

Katılım Şubat 2020
3 Takip Edilen165 Takipçiler
Ashok reddy
Ashok reddy@Ashokre16377053·
@Collector_MBD @rkottam14 @MLAShankarTRS @DcsoMbd @DmcscMbd @MbdDco సార్.అమ్మాపురం(తోర్రుర్)అలాగే సన్న దన్యం కూడా దయచేసి కొనండి ...ఐకేపీ సెంటర్ లో పోసి సుమారు 20రోజులు అవుతున్నాయి...కనీసం ఒక బస్త కూడా ఈప్పటి వరకు కొనలేదు... ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము సన్న ధన్యం పండిచం కానీ మమ్మల్ని ఇంత యిబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు సార్..
తెలుగు
1
0
0
0
RamanaReddy IYC
RamanaReddy IYC@rkottam14·
@Collector_MBD @MLAShankarTRS గౌరవనీయులు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మనవి. కేసముధ్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో అకాల వర్షంతో రైతుల యొక్క వరి ధన్యం PACS ఆధ్వర్యంలోని మార్కేట్ యందు తడిసిపోయింది.. కావున తడిచిన ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
తెలుగు
1
0
0
0
Bhukya Ramdas
Bhukya Ramdas@BhukyaRamdas2·
@DcsoMbd @tahsildar_mbd @Collector_MBD @TSCSOffice సార్ sc కార్పొరేషన్ కోసం అన్ని చూస్తే లోపల రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డు ) ఆప్షన్ ఉంది, నేను కొత్త రేషన్ కార్డు అప్లై చేసి చాలా రోజులుయింది సార్
Bhukya Ramdas tweet media
తెలుగు
1
0
1
0
Bhukya Ramdas
Bhukya Ramdas@BhukyaRamdas2·
@tahsildar_mbd @Collector_MBD @TSCSOffice @DcsoMbd Mro సార్ ప్లీజ్ అప్రూవల్ చేయండి, cast, income, date of birth certificate చేసుకోవాలి అంటే రేషన్ కార్డు అడుగుతున్నారు సార్,
తెలుగు
1
0
0
0
RAghuveeR Burra
RAghuveeR Burra@goud_raghuveer·
Hi, sir my self raghuveer staying in hyd with parents, nagative of mahabubabad after checked in hyd ration shop we came to know that Our ration dealer has theft our ration for April, may , please solve our problem My no - 8639989601 @Collector_MBD @spmahabubabad @TSCSOffice
RAghuveeR Burra tweet media
Hayathnagar, India 🇮🇳 English
2
0
4
0
Vinod Kumar
Vinod Kumar@VinodKu40782749·
సార్ మా రేషన్ కార్డు పెండింగ్ లో ఉంది. మాకు ఏప్రిల్ నెల లో రేషన్ బియ్యం మరియు rs 1500 కూడా ఇవ్వలేదు. మే నెలలో కూడా మాకు ఇవ్వటం లేదు మా పరిస్థితి గురించి కూడా ఆలోచించి మాకు న్యాయం జరిగేలా చూడండీ.ఇలా 3000 మంది ఉన్నారు. From kesamudram (v). @Collector_MBD
తెలుగు
2
0
5
0
dcso_mbd
dcso_mbd@DcsoMbd·
@goud_raghuveer Complaint fwd to Tahsildar, M'bad for enquiry. After receipt of report, inform to u
English
1
0
0
0
RAghuveeR Burra
RAghuveeR Burra@goud_raghuveer·
@DcsoMbd sir waiting for your response as per collector sir tweet My no 8639989601
Hayathnagar, India 🇮🇳 English
1
0
0
0
dcso_mbd
dcso_mbd@DcsoMbd·
@KTRTRSnews @Collector_MBD Sir, DT CS & RI surprised said F.P Shops & conducted local enquiry. ECs distributing on proper weighment in presence of one VRO & AW Teacher in each F.P Shop. Thank you
English
0
0
1
0