
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఫించన్లు తక్షణమే మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ🔥
#DevineniAvinash #NTRDistrict #TeamDevineniAvinash #ysrcpntrdistpresident #Vijayawadaeast #YSRCongressParty #AvinashForVijayawadaEast
తెలుగు















































