Dr MuVeRa

3.5K posts

Dr MuVeRa banner
Dr MuVeRa

Dr MuVeRa

@DrMuvera

Medico-Legal Consultant | Associate Professor of Forensic Medicine | President @HRDA_AP | Ex-President @APJUDA_Official

Tirupati, India Katılım Şubat 2011
32 Takip Edilen991 Takipçiler
Dr MuVeRa retweetledi
HRDA_AP
HRDA_AP@HRDA_AP·
డాక్టర్ పై దాడి కేసులో నలుగురు నిందితులు అరెస్ట్ వైద్యులపై దాడులు సహించం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు. - జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ హెచ్చరిక
HRDA_AP tweet media
తెలుగు
1
2
2
50
Dr MuVeRa retweetledi
jayachandra reddy
jayachandra reddy@jayachandra3349·
@HRDA_AP @ncbn @PawanKalyan @naralokesh @satyakumar_y Doctors have democratically elected their council, but why the GO is delayed from the govt.? Why is the interim council not scrapped and regular Medical Council not formed even after a month of Gazette release.??
English
0
11
10
186
Dr MuVeRa
Dr MuVeRa@DrMuvera·
కేరళలో అస్సలు లేరు, కర్ణాటకలో ఇక ఉండరు.. తెలంగాణాలో ఏరి పడేస్తున్నారు… మరి ఆంధ్రా లోని అమాయకపు ప్రజలకు ఈ నకిలీ వైద్యుల వైద్యం నుండి మోక్షం ఎప్పడు లభిస్తుంది సీఎం సారు? @ncbn #NaraChandrababuNaidu
Dr MuVeRa tweet mediaDr MuVeRa tweet mediaDr MuVeRa tweet media
తెలుగు
0
0
1
24
Dr MuVeRa
Dr MuVeRa@DrMuvera·
ఈ రాజకీయ నాయకులు అంతా అవినీతిపరులు, వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. కనుక రాబోయే రోజుల్లో అసలు ఎన్నికలే లేకుండా, రాజకీయ నాయకుల అవసరం లేకుండా – పాలన మొత్తం AI తో నడిచేలా చేయండి బాబు గారు… పీడా పోతుంది. అప్పుడు డాక్టర్లతో సహా ప్రజలు కూడా మీకు దండేసి పొర్లు దండాలు పెడుతారు
తెలుగు
0
0
0
22
Dr MuVeRa
Dr MuVeRa@DrMuvera·
బాబుగారు డాక్టర్లపై చేసిన అనుచితమైన వ్యాఖ్యలను మెడికల్ ఫ్రాటర్నిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. సీఎం స్థాయిలో ఉన్న మీరే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, ప్రజల్లో డాక్టర్లపై నమ్మకం ఎలా నిలుస్తుంది? @ncbn
తెలుగు
0
0
0
16
Dr MuVeRa
Dr MuVeRa@DrMuvera·
@satyakumar_y @ArogyaAndhra Kerala ఎందుకు role model గా ఉంది అంటే అక్కడ నకిలీ వైద్యుల (క్వాక్) వ్యవస్థ లేదు కనుక
తెలుగు
0
0
0
9
Satya Kumar Yadav
Satya Kumar Yadav@satyakumar_y·
రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్​ను దేశానికి ఆదర్శంగా చూపించేలా మన ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచాలి. ఇందులో అందరి భాగస్వామ్యం ఉండాలి.
తెలుగు
5
19
35
836
Dr MuVeRa retweetledi
Indian Doctor🇮🇳
Indian Doctor🇮🇳@Indian__doctor·
Heartbreaking news from AIIMS #Patna: Dr. Jadabendra Sahoo, a promising 1st-year PG student in the Gynaecology department, has tragically taken his own life. India has lost a brilliant doctor. ." "When will this stop?" #MedTwitter
Indian Doctor🇮🇳 tweet media
English
49
145
482
43.3K