
మోడీ కనిపిస్తే వంగిపోవడం.. పవన్ కళ్యాణ్ కనిపిస్తే కూర్చోవడం.. అంటూ చంద్రబాబును ఇమిటేట్ చేసి చూపించిన కొడాలి నాని. ఇలా యాక్షన్లు చేయడం , జగన్ గురించి తల్లి, చెల్లి, గొడ్డలి అనడం తప్ప రెండేళ్లలో ఏం చేశారు. బాబులా ద్రోహాలు చేయడం, వంగి వంగి దండాలు పెట్టడం జగన్ కు రావు.. ప్రజల కోసం మోడీనైనా ప్రశ్నిస్తాడు జగన్. #Kodalinani #Chandrababu #Jagan





