Anitha Dusari

147 posts

Anitha Dusari

Anitha Dusari

@DusariAnitha

Jangaon, India Katılım Haziran 2021
91 Takip Edilen7 Takipçiler
Anitha Dusari retweetledi
Anjaneyulu Goud Telangana 🇮🇳
Anjaneyulu Goud Telangana 🇮🇳@Anjaneyulu_JSP·
మా జనగామ 18 వ వార్డ్ జనసేన అభ్యర్థి 3 వ స్థానంలో నిలవడం విశేషం ..మరో 25 వార్డ్ లో 116 ఓట్లు సాధించాం..వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపిస్తాం @PawanKalyan @itsRamTalluri
Anjaneyulu Goud Telangana 🇮🇳 tweet mediaAnjaneyulu Goud Telangana 🇮🇳 tweet media
JanaSena Telangana@JSPTelangana

తెలంగాణలో జనసేన బలమైన తొలి అడుగు. 332 వార్డుల్లో జనసేన పోటీ. 2 - చోట్ల విజయం 5 - చోట్ల రెండవ స్థానం 47 - చోట్ల మూడవ స్థానం. పోటీ చేసిన మొత్తం స్థానాల్లో 16%లో టాప్ 3లో స్థానం దక్కించుకుని, ఆ స్థానాల్లో ప్రస్తుత మూడు ప్రధాన రాజకీయ పార్టీలను వెనక్కి నెట్టి తన రాజకీయ శక్తిని బలంగా ప్రకటించిన జనసేన. దశాబ్దాల తరబడి వెళ్ళూనుకుపోయిన పార్టీల మధ్య కోట్లాడి అస్తిత్వం చాటుకున్న జనసేన. #JanaSenaARisingForce #JSPTelangana #JanaSenaTelangana

తెలుగు
0
27
85
872
Anitha Dusari retweetledi
Anjaneyulu Goud Telangana 🇮🇳
Anjaneyulu Goud Telangana 🇮🇳@Anjaneyulu_JSP·
జనగామ జిల్లాలో జనసేన తరుపున మొదటిసారి పోటీ చేసిన 18 వార్డులో వేదాంతం ఉదయ్ గారిని ప్రజలు 85+ ఓట్లతో 3 వ స్థానంలో నిలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు @PawanKalyan @itsRamTalluri
తెలుగు
0
61
335
1.8K
Anitha Dusari retweetledi
Anjaneyulu Goud Telangana 🇮🇳
Anjaneyulu Goud Telangana 🇮🇳@Anjaneyulu_JSP·
జనగామ జిల్లాలో మొదటి సారి పోటి చేసిన 25 వ వార్డ్ లో 116 ఓట్స్, 18 వ వార్డ్ లో 82 ఓట్స్ వేసిన జనగామ ప్రజలకు జనసేన పార్టీ తరుపున మనస్పూర్తిగా ధన్యవాదాలు 🙏 @PawanKalyan @itsRamTalluri
Anjaneyulu Goud Telangana 🇮🇳 tweet mediaAnjaneyulu Goud Telangana 🇮🇳 tweet media
తెలుగు
2
106
306
3.9K
Anitha Dusari retweetledi
Anjaneyulu Goud Telangana 🇮🇳
Anjaneyulu Goud Telangana 🇮🇳@Anjaneyulu_JSP·
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ. ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 14 వ వార్డులో 60 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థి శ్రీమతి ఆరూరి విజయలక్ష్మి విజయం. @PawanKalyan @itsRamTalluri
Anjaneyulu Goud Telangana 🇮🇳 tweet media
తెలుగు
0
40
161
894
Anitha Dusari retweetledi
Anjaneyulu Goud Telangana 🇮🇳
Anjaneyulu Goud Telangana 🇮🇳@Anjaneyulu_JSP·
జనగామలో ఓటు వేయడానికి వచ్చిన ఒక అమ్మ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలి బిడ్డ అన్నది ✊ జనం అంత ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు ఆ అమ్మ మాటతోనే మనం గెలిచాం అనిపిస్తుంది 💪 @PawanKalyan @itsRamTalluri
తెలుగు
0
74
462
3.6K
Anitha Dusari retweetledi
Anjaneyulu Goud Telangana 🇮🇳
Anjaneyulu Goud Telangana 🇮🇳@Anjaneyulu_JSP·
రేపే మున్సిపల్ ఎన్నికలు యావత్ తెలంగాణ ప్రజలు జనసేన అభ్యర్థుల గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేసి గెలిపించగలరనీ మనవి @PawanKalyan @itsRamTalluri
తెలుగు
0
40
140
643
Anitha Dusari retweetledi
Anjaneyulu Goud Telangana 🇮🇳
Anjaneyulu Goud Telangana 🇮🇳@Anjaneyulu_JSP·
అరేయ్ అనిరుధ్ రెడ్డి @PawanKalyan గారి పేరు లేకుండా నిన్ను ఎవడు దేకుతాడు మన తెలంగాణలో నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు వీటికి సమాధానం చెప్పు! @itsRamTalluri
తెలుగు
4
182
674
4.7K
Anitha Dusari retweetledi
Anjaneyulu Goud Telangana 🇮🇳
Anjaneyulu Goud Telangana 🇮🇳@Anjaneyulu_JSP·
జనసేన జనగామ జిల్లాలో 18 వ వార్డ్ వేదాంతం ఉదయ్ కుమార్,25 వార్డ్ నరేందర్ గారి గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు ✊@PawanKalyan @itsRamTalluri
తెలుగు
1
51
208
1.1K
Anitha Dusari retweetledi
Anjaneyulu Goud Telangana 🇮🇳
Anjaneyulu Goud Telangana 🇮🇳@Anjaneyulu_JSP·
చివరి రోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనగామ జిల్లా లో బ్యాండ్ భాజా తో దద్దరిల్లిన ప్రచారం జనగామ గడ్డ ఇది జనసేన అడ్డా! @PawanKalyan @itsRamTalluri
తెలుగు
0
51
227
1.4K
Anitha Dusari retweetledi
Anjaneyulu Goud Telangana 🇮🇳
Anjaneyulu Goud Telangana 🇮🇳@Anjaneyulu_JSP·
జనగామ జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా 18 వ వార్డ్ అభ్యర్థి వేదాంతం ఉదయ్ గారితో కలిసి ప్రచారంలో జనగామ ఇంచార్జ్ ఆంజనేయులు గౌడ్ గారు కో ఆర్డినేటర్ దామోదర్ గారు జనసైనికులు @PawanKalyan @itsRamTalluri
తెలుగు
1
58
212
849
Anitha Dusari retweetledi
Anjaneyulu Goud Telangana 🇮🇳
Anjaneyulu Goud Telangana 🇮🇳@Anjaneyulu_JSP·
మా జనగాంలో జనసేన ప్రచార జోరు ✊18 వార్డ్ వేదాంతం ఉదయ్ కుమార్ గారి గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు ✊👌@PawanKalyan
తెలుగు
1
74
282
1.5K
Anitha Dusari retweetledi
Anjaneyulu Goud Telangana 🇮🇳
Anjaneyulu Goud Telangana 🇮🇳@Anjaneyulu_JSP·
తప్పకుండా మీకు అవకాశం ఇస్తా బిడ్డా అంటున్న ఇలాంటి తల్లుల ఆశీర్వాదాలే మా గెలుపు 🙏✊ జనగామ జిల్లా 18 వ వార్డ్ వేదాంతం ఉదయ్ గారు 25 వార్డ్ ఆలేటి నరేందర్ గారి ప్రచారంలో జనగామ ఇంచార్జ్ ఆంజనేయులు గౌడ్ గారు @PawanKalyan @itsRamTalluri
తెలుగు
0
40
207
1.1K
Anitha Dusari retweetledi
Anjaneyulu Goud Telangana 🇮🇳
Anjaneyulu Goud Telangana 🇮🇳@Anjaneyulu_JSP·
డబ్బుతో కూడిన రాజకీయ వ్యవస్థ ఇంకా నడువదు మార్పు కావాలి అంటూ జనసేనకు జై కొడుతున్న తెలంగాణ మేధావులు ✊🙏 జనగామ జిల్లా 18 వ వార్డ్ వేదాంతం ఉదయ్ గారి ప్రచారంలో మీ ఆంజనేయులు గౌడ్ గారు జనసేన నాయకులు @PawanKalyan @itsRamTalluri
తెలుగు
1
85
336
1.9K
Anitha Dusari retweetledi
Kumar 🚩
Kumar 🚩@JSPWorks·
నిన్న @PawanKalyan గారి పైన మహేష్ గౌడ్ అన్న మాట్లాడితే నేడు మన పొన్నం మాట్లాడుతుండు గిదే నా సమాధానం @Anjaneyulu_JSP 🙏
తెలుగు
0
46
160
1.2K
Anitha Dusari retweetledi
Anjaneyulu Goud Telangana 🇮🇳
Anjaneyulu Goud Telangana 🇮🇳@Anjaneyulu_JSP·
పవన్ కళ్యాణ్ గారిపైన నిన్న మహేష్ గౌడ్ అన్న మాట్లాడితే నేడు మన పొన్నం మాట్లాడుతుండు గిదే నా సమాధానం @PawanKalyan @itsRamTalluri
తెలుగు
0
15
45
225
Anitha Dusari retweetledi
Anjaneyulu Goud Telangana 🇮🇳
Anjaneyulu Goud Telangana 🇮🇳@Anjaneyulu_JSP·
చిన్న పిల్లలు కూడా జై @PawanKalyan అంటున్నారు ఇది పరిస్థితి తెలంగాణాలో ✊👌కానీ కొంత మంది కాంగ్రెస్ నాయకులు పవన్ అన్న మీద పడి ఏడుస్తున్నారు బాధాకరం @tall
తెలుగు
0
46
220
1.1K
Anitha Dusari retweetledi
Anjaneyulu Goud Telangana 🇮🇳
Anjaneyulu Goud Telangana 🇮🇳@Anjaneyulu_JSP·
జనగామ జిల్లాలో జనసేన అభ్యర్థుల గాజు గ్లాసు గుర్తు పై ఓటు వేసి గెలిపించగలరు 25 వ వార్డ్ ఆలేటి నరేందర్ గౌడ్ గారు 18 వ వార్డ్ వేదాంతం ఉదయ్ కుమార్ గారు @PawanKalyan @itsRamTalluri
Anjaneyulu Goud Telangana 🇮🇳 tweet media
తెలుగు
0
4
12
122
Anitha Dusari retweetledi
Anjaneyulu Goud Telangana 🇮🇳
Anjaneyulu Goud Telangana 🇮🇳@Anjaneyulu_JSP·
తెలంగాణ గడ్డ మీద మున్సిపల్ ఎన్నికల బరిలో అడుగుపెట్టిన జనసేన ✊@PawanKalyan @itsRamTalluri
Anjaneyulu Goud Telangana 🇮🇳 tweet mediaAnjaneyulu Goud Telangana 🇮🇳 tweet mediaAnjaneyulu Goud Telangana 🇮🇳 tweet mediaAnjaneyulu Goud Telangana 🇮🇳 tweet media
తెలుగు
0
3
20
241