@SajjanarVC
100 rupees ticket 12 hours Bhainsa to Nirmal (or) Nirmal to Bhainsa change this ticket time 7:30 am to 7:30pm, ticket present time 9 to 9 but teachers employees almost morning journey start Nirmal to Bhainsa between 7:30 to 8 am,please change this ticket time
@TelanganaCMO తెలంగాణ రాష్ట్రం లోని నిర్మల్ జిల్లాలోని నిర్మల్ రూరల్ మండలంలో ని ముక్తాపూర్ గ్రామంలో ధరణి పోర్టల్ లో update అయిన లావునిపట్టా భూములకు విరసాత్ కావడం లేదు
@SajjanarVC నిర్మల్ TO నాందేడ్ బస్ (BHAINSA DEPO బస్) గత నెల రోజులుగా సరైన సమయానికి 7:35am రావడం లేదు గత 8 సంవత్సరాలుగా REGULAR గా వచ్చే బస్ ఈ మధ్యన అస్సలు సమయానికి రావడం లేదు చాలా మంది ఉద్యోగులు ప్రైవేట్ వాహనాలలో వెళ్లడం జరుగుతుంది ఇప్పటినుండైన సరైన సమయానికి వచ్చేటట్లు చూడగలరు
@SajjanarVC@SajjanarVC
Good morning sir , Nirmal to Nanded (Bhainsa depo bus) bus regular time 7:35A.M, but not time maintain in this service , please in time this service regularly
Thanq sir
@SajjanarVC
Good morning sir , Nirmal to Nanded (Bhainsa depo bus) bus time 7:35A.M but not time maintain in this service , please in time this service regularly
Thanq sir
@TelanganaCMO భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముంద్రించన కరపత్రంలో బాబాసాహెబ్ ముఖచిత్రం లేకపోవడాన్ని త్రీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, తక్షణమే బాబాసాహెబ్ ముఖచిత్రాన్ని ముద్రించి కరపత్రాన్ని పునర్ముద్రించగలరని కోరుచున్నాం
@trsharish నిర్మల్ జిల్లాలోని నిర్మల్ రూరల్ మండలంలో ని ముక్టాపూర్ గ్రామంలో ధరణిలో update అయిన లావుని పట్టా భూములకు విరాసత్ కావడం లేదు, విరాసత్ సౌకర్యం కల్పించగరని మనవి