Gadde Ramamohan
808 posts

Gadde Ramamohan
@GaddeRamamohan
Member of Legislative Assembly - Vijayawada East | Former Member of Parliament - Vijayawada | #TDPTwitter 🚲
Vijayawada, India Katılım Nisan 2020
29 Takip Edilen12K Takipçiler

టెన్త్ పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని చేతకాని సర్కారు.. పేపర్ లీక్, మాస్ కాపీయింగ్, మాల్‌ప్రాక్టీసు అరికట్టలేని దద్దమ్మ సీఎం జగన్ రెడ్డి టిడిపి మీద కక్షతో మాజీ మంత్రి నారాయణని అక్రమ కేసుల్లో ఇరికించి శునకానందం పొందుతున్నారు.
#IlleagalArrestOfNarayana

తెలుగు

గ్రామాలలో సిమెంట్ రోడ్లు, వీధి దీపాలు వేయించి గ్రామ లలో మౌలిక సదుపాయాల ను కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. #HBDTrendSetterCBN

తెలుగు

విదేశీ విద్య పథకం ద్వారా పేదలకు విదేశాలలో చదువుకొనే అవకాశం కల్పించిన నేత చంద్రబాబు #HBDTrendSetterCBN

తెలుగు

జంటనగరాలైన హైదరాబాద్-సికింద్రాబాద్ సరసన ఐటీ హబ్‌గా సైబరాబాద్‌ని నిలిపిన సీబీఎన్
#HBDTrendSetterCBN

తెలుగు

రైతురథం : టిడిపి ప్రభుత్వంలో పేద రైతుకు ఉచితంగా ట్రాక్టర్ల పంపిణీ చేసిన ఘనత చంద్రబాబు గారిది . #HBDTrendSetterCBN

తెలుగు

తల్లీ - బిడ్డ ఎక్స్‌ప్రెస్: ప‌్రసవ సమయంలో తల్లీ బిడ్డా ఆరోగ్య సంరక్షణకు సకాలంలో గర్భిణులను సమీప ఆస్పత్రులకు మరియు తిరిగి తమ ఇంటికి చేర్చేందుకు ఏర్పాటు చేయబడిన పథకం. #HBDTrendSetterCBN

తెలుగు

చంద్రబాబు మార్క్ : ఎన్టీఆర్ గృహ నిర్మాణం : పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రూ.80వేల కోట్లతో 30 లక్షల గృహనిర్మాణాలే లక్ష్యంగా ఇప్పటివరకు 11.8 లక్షల నిర్మాణాలను పూర్తిచేయడం జరిగింది. #HBDTrendSetterCBN

తెలుగు

2014-2019 చంద్రబాబు మార్క్ : కాపుల సంక్షేమం: ఈ పథకం ద్వారా అగ్ర వర్ణాల పేదలకు కేంద్రం కేటాయించిన పదిశాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయింపు, కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు. #HBDTrendSetterCBN

తెలుగు






