GappaTG™ 🦜

6.4K posts

GappaTG™ 🦜 banner
GappaTG™ 🦜

GappaTG™ 🦜

@GappaTG

దక్షిణ తెలంగాణ హక్కుల సాదన సమితి అంతర్జాతీయ గౌరవ అధ్యక్షులు 🦜

Telangana Katılım Ocak 2022
129 Takip Edilen6.8K Takipçiler
GappaTG™ 🦜 retweetledi
Narasimha Reddy Alimeneti
జిహెచ్ఎంసి 53 56 డివిజన్ పరిధిలోని యువత మరియు ఐటీ ఎంప్లాయిస్ భారతీయ జనతా పార్టీలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలనకు ఆకర్షితులై వందలాదిగా చేరడం జరిగింది. @BJP4Telangana @N_RamchanderRao @NarsaiahBoora @DrSuresh4nation
తెలుగు
0
6
14
292
GappaTG™ 🦜 retweetledi
🅺🅳🆁 🚩
🅺🅳🆁 🚩@KDRposts·
Local Congressman is confused 😂
English
2
12
121
4.8K
GappaTG™ 🦜 retweetledi
🅺🅳🆁 🚩
🅺🅳🆁 🚩@KDRposts·
టిల్లు గాడి దృష్టిలో డ్రగ్స్ అనేది పెద్ద తప్పు కాకపోవచ్చు. పండగపూట డ్రగ్స్ తీసుకోవడం వాళ్ల కుటుంబ ఆచారం కావచ్చు. ఆ మాత్రం దానికే అలా మాట్లాడితే ఎలా?
తెలుగు
9
45
262
8K
GappaTG™ 🦜 retweetledi
🅺🅳🆁 🚩
🅺🅳🆁 🚩@KDRposts·
గుండు బ్రో ప్రెస్ మీట్ పెడతాడా? టిల్లు గాడు పోస్టర్లు వేయిస్తాడా?
Shika Reddy 🚩@Shika_Reddy

An 18-year-old girl’s father and stepmother, who were under a ₹20 lakh debt, approached a BRS leader for financial help. He allegedly told them he would clear their entire debt if they gave their daughter in marriage to him. The shocking part is that the BRS leader, Prashanth Reddy, is 45 years old. I request @RSPraveenSwaero garu to take up this issue and fight for justice.

తెలుగు
5
29
112
5K
GappaTG™ 🦜 retweetledi
Rudra🚩
Rudra🚩@Mee_Rudra·
బండి సంజయ్ రాజీనామా చెయ్యాలి అని @KTRBRS అంటున్నాడు అని మా ఏరియా చిట్ చాట్ లో అని ఒకరు అంటే.! వెంటనే ఒక పెద్ద ఆయన (రిటైర్డ్ ఆఫీసర్) మొన్న లిక్కర్ స్కాంలో కే చంద్రశేఖర్ రావు బిడ్డ కవిత అరెస్ట్ అయితే చంద్రశేఖర్ రావు రాజీనామా చేసిండా.? ఈ రామారావు రాజీనామా చేసిండా అని అన్నాడు.! 😂😂
తెలుగు
42
101
411
22.3K
GappaTG™ 🦜 retweetledi
🅺🅳🆁 🚩
🅺🅳🆁 🚩@KDRposts·
ఐకేపీ సెంటర్లలో రైతుల నుండి హమాలీ చార్జీలు వసూలు చేయడం చట్ట విరుద్ధం.
తెలుగు
2
24
91
2K
GappaTG™ 🦜 retweetledi
🅺🅳🆁 🚩
🅺🅳🆁 🚩@KDRposts·
మేము వామపక్షవాదులం అని చెప్పుకోని తిరిగే ఇన్నయ్య, పాశం యాదగిరి చేసే పనులు ఇవేనా!?
తెలుగు
2
64
253
11.3K
GappaTG™ 🦜 retweetledi
🅺🅳🆁 🚩
🅺🅳🆁 🚩@KDRposts·
Caption please
🅺🅳🆁 🚩 tweet media
English
22
4
111
9.2K
GappaTG™ 🦜 retweetledi
Eatala Rajender
Eatala Rajender@Eatala_Rajender·
హైదరాబాద్ మల్కాపూర్‌లో నూతన పెట్రోలియం టెర్మినల్ ను ప్రారంభించిన గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మన ప్రాంత భవిష్యత్ ఇంధన అవసరాలను తీర్చడంలో, పారిశ్రామిక వృద్ధికి మద్దతుగా నిలవడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది. మల్కాపూర్ గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం టెర్మినల్ ద్వారా తెలంగాణ ఇంధన భద్రత మరింత పటిష్టం కానుంది. పారిశ్రామిక అవసరాలకు, వాహనదారులకు ఇంధన సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ప్రాజెక్ట్ భరోసా ఇస్తుంది. పెట్రోలియం టెర్మినల్ ఏర్పాటుతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంధన నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. భవిష్యత్తులో పెరగబోయే అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును సిద్ధం చేయడం కేంద్రం విజన్‌కు నిదర్శనం. #Modi4ViksitTelangana
Eatala Rajender tweet mediaEatala Rajender tweet mediaEatala Rajender tweet mediaEatala Rajender tweet media
తెలుగు
4
22
210
7.1K
GappaTG™ 🦜 retweetledi
🅺🅳🆁 🚩
🅺🅳🆁 🚩@KDRposts·
KCR used to send animal husbandry minister to receive PM Modi. Must appreciate Revanth Reddy for behaving like how a CM should behave.
English
80
785
10.8K
421.5K
GappaTG™ 🦜 retweetledi
🅺🅳🆁 🚩
🅺🅳🆁 🚩@KDRposts·
Revanthuddin 🔥
English
11
61
242
5.5K
GappaTG™ 🦜 retweetledi
Narasimha Reddy Alimeneti
బండి సంజయ్ గారు కరీంనగర్ లో శక్తిల మారడం, కరీంనగర్ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకోవడాన్ని ఓర్వలేక లేక కేటీఆర్ ఆడుతున్న నాటకం!! పాడి కౌశిక్ రెడ్డి మాటలు అదుపులో పెట్టుకుంటే బావుంటది అని డిబేట్లో చెప్పడం జరిగింది. @BSKOffice @bandisanjay_bjp
Narasimha Reddy Alimeneti@anr4bjp

నిన్న జరిగిన ప్రైమ్ 9 న్యూస్ లో @prime9news డిబేట్లో పాల్గొని బండి సంజయ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ గారు నోరు అదుపులో పెట్టుకోవాలి ఇక నుంచైనా అని తెలియజేయడం జరిగింది.

తెలుగు
0
4
9
262
GappaTG™ 🦜 retweetledi
Narasimha Reddy Alimeneti
నిన్న జరిగిన ప్రైమ్ 9 న్యూస్ లో @prime9news డిబేట్లో పాల్గొని బండి సంజయ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ గారు నోరు అదుపులో పెట్టుకోవాలి ఇక నుంచైనా అని తెలియజేయడం జరిగింది.
తెలుగు
0
4
12
544
GappaTG™ 🦜 retweetledi
GappaTG™ 🦜 retweetledi
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar@bandisanjay_bjp·
తెలంగాణకు రాబోతున్న కాషాయ తుఫానును తట్టుకోలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీబీఐ పేరుతో నాటకాలాడుతోంది. కేసీఆర్ విద్యుత్ అక్రమాలపై నివేదిక వచ్చినా చర్యలు తీసుకోకుండా.. ఇప్పుడు లేఖలతో డ్రామాలాడితే నమ్మేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు
తెలుగు
15
84
296
5.4K
GappaTG™ 🦜 retweetledi
🅺🅳🆁 🚩
🅺🅳🆁 🚩@KDRposts·
I give credit to KCR for one thing regarding contemporary Telangana. He made Chandrababu Naidu flee from the combined capital overnight. Had AP govt continued till 2024 in Hyderabad, Chandrababu could have got that extended further as NDA is dependent on TDP now.
🅺🅳🆁 🚩 tweet media
English
4
33
139
8K