Donate Blood Save Lives ❤️🇮🇳

10.3K posts

Donate Blood Save Lives ❤️🇮🇳 banner
Donate Blood Save Lives ❤️🇮🇳

Donate Blood Save Lives ❤️🇮🇳

@HEROSFoundation

#సత్యమేవజయతే #HEROSFoundation | A Donor is always a #HERO | Make a donation is the ultimate sign of solidarity | For assistance, follow me @HEROSFoundation

India Katılım Mart 2020
1.3K Takip Edilen2.9K Takipçiler
Sabitlenmiş Tweet
Donate Blood Save Lives ❤️🇮🇳
⚠️ Beware of Blood Donation Scams Some scammers say: "Pay transport expenses, and we’ll come to donate blood." 🚫 This is a trap! After receiving money, they’ll switch off or block your number. 💡 Remember: Real donors never ask for money. #NoToFrauds #DonateBloodResponsibly
English
6
71
45
13.3K
Donate Blood Save Lives ❤️🇮🇳 retweetledi
raveena
raveena@ravees23·
URGENT BLOOD ( O Positive) needed Patient Name : Ganesan Age:53 Attend Name : Kaviya Surgery Blood Group :O positive (2 unit ) Hospital : Ganga hospital, Coimbatore Attendant Phone number : 9360341295
English
1
86
23
2K
Donate Blood Save Lives ❤️🇮🇳 retweetledi
Kranthi Vardhan
Kranthi Vardhan@segukranthi·
@TeluguScribe Known people need blood. Do tweet. Blood group: B+ positive Need: Granulocytes Connect number :-7569608951 urgent need To my sister 🙏veera kumar at Hyderabad
English
1
7
2
105
Donate Blood Save Lives ❤️🇮🇳 retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
సోషల్ మీడియా అనే రంగుల ప్రపంచం వెనుక ఎంతటి క్రూరమైన నేరగాళ్లు పొంచి ఉన్నారో తెలిపేందుకు ఈ అర్జున్ ఉదంతమే ఒక నిదర్శనం. ఇన్ స్టాగ్రామ్‌లో ఖరీదైన కార్లు, పబ్బుల ఫోటోలతో ఒక ఫేక్ లైఫ్ స్టైల్‌ను సృష్టించి, కేవలం ధనిక కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని ఈ కిరాతకుడు సాగించిన అరాచకాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆడ పిల్లలు ఇంట్లోనే ఉన్నారని, మీ కళ్లముందే ఫోన్ వాడుతున్నారని మీరు నిర్లక్ష్యంగా ఉంటే అది ఎంతటి అనర్థానికి దారితీస్తుందో ఈ ఘటన హెచ్చరిస్తోంది. కేవలం మాటలతో వల వేయడమే కాకుండా, మీ ఇంట్లో పనిచేసే డ్రైవర్లు, వాచ్ మెన్లను తన టీమ్‌లో చేర్చుకుని, మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, మీ పిల్లలను లోబరుచుకుంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. మైనర్ బాలికలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చే తల్లిదండ్రులు ఒకటి గుర్తుంచుకోండి, మీ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై మీ నిఘా లేకపోతే, రేపు వారు ఇలాంటి సైకోల చేతిలో బలి కావాల్సి వస్తుంది. తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయడం, ప్రైవేట్ ఫోటోలు పంచుకోవడం వల్ల జీవితాంతం బ్లాక్ మెయిలింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ కేసులో ఒక బాలిక భయంతో తన తండ్రికి తెలియకుండా ఏకంగా 30 లక్షల రూపాయలను నిందితుడికి సమర్పించుకుందంటే, పిల్లలు ఎంతటి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారో గమనించండి. యువతకు నేను చెప్పేది ఒక్కటే.. వర్చువల్ ప్రపంచంలో కనిపించే ఆకర్షణలకు లొంగిపోయి మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. గుర్తు తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అస్సలు నమ్మకండి. తల్లిదండ్రులు ప్రతిరోజూ తమ పిల్లలతో సమయాన్ని గడపాలి, వారి ప్రవర్తనలో ఏ చిన్న మార్పు వచ్చినా ఆరా తీయాలి. మీ నిర్లక్ష్యం మీ బిడ్డల జీవితాన్ని అంధకారం చేస్తుంది. ఇలాంటి కీచకులు సమాజంలో మరెందరో ఉంటారు, వారి ఆటకట్టించాలంటే మీ అప్రమత్తత చాలా ముఖ్యం. దీనిని మీ ఇంటి ఆడబిడ్డల భద్రత కోసం చేస్తున్న హెచ్చరికగా భావించండి. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా, కన్నవారి పర్యవేక్షణ లేని పక్షంలో ఇలాంటి విషవృక్షాలు పెరుగుతూనే ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి, మీ పిల్లలను కాపాడుకోండి. VC: @TV9Telugu @CPHydCity @hydcitypolice @SajjanarOffice @TelanganaCOPs @TelanganaDGP
తెలుగు
32
166
440
37.3K
Donate Blood Save Lives ❤️🇮🇳 retweetledi
பொ.க.பிரேம்நாத்💜🦋😍❤️🍫
🅱️நெகட்டிவ் வகை குருதி மிக மிக அவசரம் 📝 *மகாலிங்கம் .* *காரணம். அறுவை சிகிச்சை* *இரத்தவகை* 🅱️⛔ve. அளவு .1யூனிட் *நாள் .* 21/4//26 *இடம் - அரசு மருத்துவமனை* *திருநெல்வேலி* தொடர்புக்கு .9524404510 @BloodAid @HEROSFoundation @BloodDonorsIn
தமிழ்
0
85
16
1.2K
Donate Blood Save Lives ❤️🇮🇳 retweetledi
Shika Reddy 🚩
Shika Reddy 🚩@Shika_Reddy·
Urgent Need O+ Blood Group for Kidney transplant Surgery 19th April, 2026 Patient Name : P Vinod Sagar Village : Upparigudem Attender : P Ramulu Attender Mobile number : +91 97011 74481 Admitted in KIMS GACHIBOWLI, HYDERABAD Units Needed : 2 Location :share.google/lzNQs1iBNv6KGR… @HEROSFoundation
English
3
85
37
2.3K
Donate Blood Save Lives ❤️🇮🇳 retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
ప్రాణం కంటే ఏదీ మిన్న కాదు.. రహ్‌-వీర్ లుగా మారి ప్రాణదాతలుగా నిలవండి! రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు భయపడి వెనకడుగు వేయకండి. గోల్డెన్ అవర్ లో మీరు చేసే చిన్న సాయం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది. మీలోని మానవత్వాన్ని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం రహ్‌-వీర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా బాధితులను సకాలంలో ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి రూ. 25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారు. అంతేకాకుండా, జాతీయ స్థాయిలో ఎంపికైన ఉత్తమ సేవకులకు రూ. 1,00,000 నగదు పురస్కారం లభిస్తుంది. చాలామందికి ఉండే పోలీసు కేసులు, కోర్టుల భయాన్ని పోగొడుతూ చట్టం మీకు పూర్తి రక్షణ కల్పిస్తోంది. సాయం చేసిన వారిని వివరాలు చెప్పమని ఎవరూ ఒత్తిడి చేయరు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రమాదం జరిగినప్పుడు ఫోన్లతో వీడియోలు తీస్తూ సమయాన్ని వృథా చేయకండి. వెంటనే స్పందించి బాధితులను ఆస్పత్రికి చేర్చి ప్రాణదాతలుగా నిలవండి. తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై మేము నిరంతరం అవగాహన కల్పిస్తున్నాం. మనమందరం కలిసి రహదారి మరణాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం. #RahVeer #RoadSafety #GoodSamaritan #SaveLives #GoldenHour #RoadSafetyAwareness #VCSajjanar #HyderabadPolice #ArriveAlive #Telangana
తెలుగు
14
69
244
10.5K
Donate Blood Save Lives ❤️🇮🇳
📍 Location: #Vijayawada #AndhraPradesh 🏥 Hospital: Ramesh Hospital, #MGRoad 📆 Date: 16-04-2026 | 🚨 VERY URGENT Patient Name: Venkata Ramana Blood Group: B+ve Units Needed: 5 Units Purpose: Bypass Surgery 📞 Contact: 8500684061 Please share urgently & help save a life
English
0
28
9
340
Donate Blood Save Lives ❤️🇮🇳 retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
మరణించినా ఐదుగురిలో ప్రాణమై నిలిచిన ఉదయ్ కిరణ్.. సమాజానికి ఆదర్శం! సంగారెడ్డి జిల్లాకు చెందిన 21 ఏళ్ల విద్యార్థి నక్కల ఉదయ్ కిరణ్ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అవ్వడం విషాదకరం. పుట్టెడు దుఃఖంలోనూ గుండె నిబ్బరం కోల్పోకుండా, కొడుకు అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన తండ్రి శ్రీనివాస్ గారిది గొప్ప నిర్ణయం. రెండు కిడ్నీలు, ఒక లివర్, రెండు కళ్లను దానం చేయడం ద్వారా ఉదయ్ కిరణ్ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు. అవయవ దానం చేయండి. ఆపదలో ఉన్నవారికి పునర్జన్మ ఇవ్వండి. #OrganDonation #Jeevandan #LifeAfterDeath #DonateOrgans #Telangana @Jeevandants
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
38
197
1.2K
66.3K