Arha💫
12.1K posts

Arha💫
@Happy4evrr
ఓం నమః శివాయ!🌙|| Prabhas4evrr|| Cinephile 🎥


ఈ విషయంలో చరిత్ర తెలీదు నాకు (అంటే ఎంత పరిచయం, ఎంత ప్రేమ లాంటివి). చరిత్ర తెలీకుండా సలహా చెప్పటం కష్టం. అందువలన నేను చెప్పబోయేది ఇలా ఉండొచ్చు అనే గానీ ఇదే నిజం అని కాదు. మీరు అడిగిన విధానం బట్టి మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి ఆమె అంటే ప్రేమ లేదు మీకు. కానీ ఆమె బాధపడకూడకుండా బంధం ముగించాలి అనుకుంటున్నారు. అలాగే ఆమె అంటే మీకు తీవ్రమైన చులకన భావం ఉంది. అలాగే ఆమెకి మీ మీద ప్రేమ/వ్యామోహం/ఇష్టం ఏదో ఒకటి తీవ్రంగా ఉంది. ఇది మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంట్లోంచి మీరు బయటపడాలి అనుకుంటున్నారు. ఇలాంటప్పుడు మీ తిరస్కృతి ఆమెలో తీవ్రమైన భావోద్వేగానికి తెర తీయవచ్చు, దాని పర్యవసానాలు మిమ్మల్ని భయపెట్టవచ్చు. అందుకని ఆమంటే ఇష్టం లేదని సరాసరి చెప్పలేకపోతున్నారు. మీరు సున్నితంగా చెప్పినా ఆమే దానిని సహృద్భావంతో తీసుకునే అవకాశం ఉందో లేదో చెప్పటం కష్టం. కానీ ఇటువంటి విషయాల్లో అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు. మీరు జాప్యం చేసే కొద్దీ ఆమెకి మీరు మిశ్రమ సంకేతాలు ఇచ్చినవాళ్ళై సమస్యని ఇంకా జటిలం చేసినవాళ్ళవుతారు. ఆమెని మాట్లాడాలి అని పిలిచి, ఆమె ప్రేమని అల్నాలెడ్జ్ చేసి, మీరు రెసిప్రొకేట్ చెయ్యలేనని చెప్పండి. అంతమాత్రాన ఆమె అంటే ద్వేషం లేదని చెప్పండి. ప్రేమని రుద్దటం ద్వారా బలవంతంగా పొందలేమని చెప్పండి. మీకు ఇంకా మంచి వ్యక్తి దొరుకుతాడు లాంటి వ్యర్థమైన మాటలు వద్దు. చివరిగా ఆమెకి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి సాదరంగా పంపండి. ఆమె వెళ్ళాకే మీరు అక్కడ్నుంచి వెళ్ళండి. అది సింబాలిక్ కూడా. ఈ విషయం చెప్పటానికి మధ్యవర్తుల్ని వాడవద్దు. మీరు ఈ విషయం ఆమెకి చెప్పిన తర్వాత మీకు మ్యూచువల్ ఫ్రెండ్ ఎవరికైనా చెప్పి ఉంచడం మంచిది. ఆమె నుంచి ఇంకో రెండు మూడు వారాలు మెసేజీలు, మిస్డ్ కాల్స్ వస్తాయి. మీరు స్పందించకపోవడం మంచిది. నాలుగు వారాల తర్వాత కూడా వస్తే మీరు నంబరు మార్చటం మంచిది. ఆమెకి భవిష్యత్తులో అంతా మంచే జరగాలి.

Vanga posted about #DhurandharTheRevenge & director @AdityaDharFilms replied mentioning “Legend Prabhas” even though there was no mention of Prabhas in Vanga’s tweet nor did #Prabhas post the review yet. That’s the respect you get when you are the GOAT 🔥





ప్రభాస్ కి #Dhurandhar2, అదీ థియేటర్‌లో చూపించడం వెనుక పెద్ద కారణం ఉండొచ్చు. ఏ స్టార్ హీరో అయినా రణ్వీర్ పెర్ఫార్మెన్స్ చూసాక, నేను నా కంఫర్ట్ జోన్‌లోనే ఉంటాను అని కూర్చునే పరిస్థితి ఉండదు. This should definitely spark something in Prabhas, we hope. Very smart move by @imvangasandeep















