KumarVarma
242.9K posts

KumarVarma
@Varma_hyd
one and only Prabhas

.@naralokesh నిన్ను అందరూ మాలోకం.. పప్పు అంటుంటే ఏమో అనుకున్నా.. ఇప్పుడు అర్థమైంది నువ్వు నిజంగా మాలోకానివేనని. #LooseLokesh #TDPFakeNewsFactory

మంత్రులపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ : కీలక సమాచారం లీక్ అవ్వడం పట్ల అసహనం కేబినెట్ ఎజెండాతో సహా ప్రభుత్వంలోని కీలక సమాచారం ఎలా లీక్ అవుతుందని ప్రశ్నించిన సీఎం ఇకపై ఏ సమాచారం లీక్ అయిన మంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిక గతంలో కేబినెట్ సమాచారం లీక్ అయిందన్న ఉద్దేశంతోనే ఎన్టీఆర్ కేబినెట్ రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు #ChandrababuNaidu

పబ్లిసిటీ కోసం రోడ్లు వేస్తే..ఇలానే పది రోజుల్లోనే పాడవుతాయి🤦 #SeizeTheLierPK #CBNFailedCM #MosagaduBabu #APRoadsInKutamiGovt #YSJaganTimes

#WATCH | Chennai: Christian minority representatives extend their support to the DMK and its alliance ahead of Tamil Nadu elections. Chairman, CSI Zion Church, Raja Freeman says, "Today we are gathered here to show our support to the DMK party... We are expecting the DMK government to re-establish our Chief Minister again to get his seat again for the seventh time... The Christian community and minority community will support the work of the DMK party."

BOTSA EMOTIONAL💔🥹 మహానేత వైఎస్ఆర్ గారి మరణాన్ని తలుచుకొని. కన్నీరు పెట్టుకున్న బొత్స సత్యనారాయణ.


అమరావతిలో పెట్టే ఖర్చును 10 శాతం మావిగన్‌లో పెడితే చాలు. రోడ్డు, రైలు కనుక్టివిటీ ఉంది, త్వరలో పోర్టు కూడా వస్తుంది. జగన్ చెప్పినదానికి, చంద్రబాబు చెప్పినదానికి తేడా ఇదే. రాజధాని నిర్మాణానికి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు.? ఎలా తీరుస్తారు.? -సజ్జల #BreakingNews #TeluguNews #AndhraPradesh #APNews

@deadpoeto Happening directors pai kerchief veskuntaadu Vaallu reputation damage kakunda careful ga theeskuntaaru Ala naduputhunnadu Pan India bandi














