Indian Political Super Star - YS Jagan
11.7K posts

Indian Political Super Star - YS Jagan
@IPSSYSJagan
YS Jagan - The Indian Political Super star.
Vijayawada Katılım Kasım 2018
12 Takip Edilen11.3K Takipçiler
Indian Political Super Star - YS Jagan retweetledi

28.04.2026
.@ncbn, it is becoming increasingly clear that your government is not working for the people, but for Amaravati contractors. At a time when vehicle owners are suffering in long queues at fuel stations for petrol and diesel, your government chose to write to Oil Marketing Companies (OMCs) seeking special diesel supply from local retail outlets specifically for Amaravati construction work. This clearly shows that your priority lies with contractors rather than the people of the Andhra Pradesh.
Farmers are unable to operate tractors and harvesters in their fields, autos, lorries and travel buses are struggling due to lack of fuel, and people undertaking long journeys in their personal vehicles are being stranded midway. With “No Stock” boards visible at fuel stations across the state, your complete inaction reflects your government’s attitude towards public issues.


English
Indian Political Super Star - YS Jagan retweetledi

28.04.2026.
.@ncbn, మీ ప్రభుత్వం ప్రజల కోసం పని చేయడం లేదు. అమరావతి కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓ పక్క పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంక్ల వద్ద క్యూలైన్లలో పడిగాపులు పడుతుంటే, అమరావతిలో నిర్మాణాల కోసం స్థానిక రీటెయిల్ అవుట్లెట్ల నుంచి ప్రత్యేకంగా డీజిల్ సరఫరా చేయాలంటూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లకు లేఖ రాయడం, రాష్ట్ర ప్రజలకన్నా కాంట్రాక్టర్ల పైనే మీకున్న శ్రద్ధ చూపుతోంది. పొలాల్లో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు నడవక రైతులు, పెట్రోల్ దొరక్క రోడ్లపై ఆటోవాలాలు, డీజిల్ దొరక్క లారీలు, ట్రావెల్స్ బస్సులు, సొంత వాహనాల్లో దూర ప్రయాణాలు చేసే వాళ్లు మధ్యలో ఆగిపోతున్నా.. బంక్ల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నా మీలో ఏ మాత్రం చలనం రావడం లేదంటే, ప్రజా సమస్యలపై మీ విధానం ఏమిటన్న దానికి అద్దం పడుతోంది.


తెలుగు


Mass Hero @alluarjunonline Garu 🔥 Birthday Wishes From @ysjagan Anna Fans 🤍
#YSRCP #YSJagan #IndianPoliticalSuperStar
English











