Arshad

28.3K posts

Arshad banner
Arshad

Arshad

@Iamarshad46

Telangana First

Katılım Aralık 2021
630 Takip Edilen2.6K Takipçiler
Sabitlenmiş Tweet
Arshad
Arshad@Iamarshad46·
చూస్కుందాం ✊
తెలుగు
10
56
360
5.4K
Arshad
Arshad@Iamarshad46·
రంగనాథ్, నువ్వు నిజాయితీపరుడైన అధికారి అయితే వీళ్లను ముట్టుకో దమ్ముంటే… పేద ప్రజల మీద నీ ప్రతాపం చూపించడం కాదు.
తెలుగు
31
266
1K
26.8K
Arshad
Arshad@Iamarshad46·
సీఎం రేవంత్ రెడ్డి కబ్జాల గురించి నాకు మొత్తం తెలుసు - కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
తెలుగు
0
18
117
1.6K
Arshad retweetledi
KTR News
KTR News@KTR_News·
ఫ్యూచర్ ఏ లేని నాయకుడు.. ఫ్యూచర్ సిటీ కడతడంట. @KTRBRS
తెలుగు
3
32
132
1.6K
Arshad retweetledi
BRS Party
BRS Party@BRSparty·
పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లపై రేవంత్ హైడ్రా ప్రతాపం.. ఇవ్వాళ హైడ్రా కూల్చివేతలతో, అమీన్ పూర్ లో ఒక్కసారిగా పిల్లా పాపలు, కట్టు బట్టలతో సహా రోడ్డున పడ్డ వందలాది కుటుంబాలు! వీకెండ్ రాగానే బుల్డోజర్లతో పేదల ఇండ్లు ధ్వంసం చేసి పైశాచికానందం పొందుతున్న కాంగ్రెస్ సర్కార్ కు తొందర్లోనే ప్రజలు బుద్ధిచెప్పుడు ఖాయం.
తెలుగు
98
256
953
21.5K
Arshad retweetledi
Usha Dasari
Usha Dasari@UshaDasari3·
Had a great interaction with @KonathamDileep anna who exudes such a calm energy, even while engaging in real convo. Took away some valuable insights. Thank you anna. Looking forward to putting these learnings into action and continuing to seek your guidance. Also hoping some of that calmness rubs off on me too 😅
Usha Dasari tweet media
English
2
16
246
5.2K
Arshad retweetledi
Abdur Rahman Ansari
Abdur Rahman Ansari@AnsariiINC·
Telangana Congress didn't lose only leader, they lost hope of lakhs of Congress workers in Telangana.
Revathi@revathitweets

FROM THE DEATH OF BRS…!!! When Telangana Congress came to power, CM Revanth Reddy bragged about how opposition BRS will be decimated soon & the party will cease to exist. One of the reasons for bringing a task force like Hydra was to threaten the opposition leaders and supporters. సామ, దాన, బేధ, దండోపాయలు! And then Revanth Reddy successfully got 10 BRS MLAs to join Congress. You should have seen the song and dance by the pro-government media when BRS MLAs were joining the Congress. They were eager to write the death sentence for BRS. They went to the extent of publishing eulogies of BRS. And when the “instigated” disturbances in KCR’s family came to the fore, Revanth looked like a fortune-teller with magical powers..!! BUT then, BRS started fighting back! They first cut the bleeding from the party, knocked on the court doors armed with Anti-defection law ironically introduced by Rahul Gandhi’s father Rajiv Gandhi in 1985. The court proceedings didn’t technically do anything for BRS, but it showed how far the top brass of BRS is willing to go and fight. At the same time, the cader stayed commited to KCR, his ideology and the party. Today, a 6 time MLA, former minister, former MLC, a true-dedicated hardcore Congress man Jeevan Reddy who was once seen as a potential CM candidate, is joining BRS. Generally, politicians join parties which are in power. But in this rarest of rare political move, a 40 YEAR CONGRESSI Jeevan Reddy decided to join the opposition party. Reason: He is not okay with the anti-democratic and anti-Congress activities of Telangana Congress. He wants all the defected MLAs to resign from BRS and contest in the elections again as per rule. He wants the bulldozers policies should end, corruption to stop. Jeevan Reddy is fighting for Democracy and the constitutional values. Unfortunately for Rahul Gandhi who swears his life on the same, he is losing the moral battle in Telangana despite being in power. Irrespective, BRS is here to stay, alive, kicking and bloody well fighting! Jeevan Reddy joining BRS is probably just the beginning of their long political crusade.

English
11
12
101
20.1K
Kiran Jupally
Kiran Jupally@Kiran_Jupally·
నేను మినిస్టర్ నీ కాదు రా నాయనా ...
తెలుగు
40
6
116
5.1K
Arshad retweetledi
Shah Rukh Khan
Shah Rukh Khan@iamsrk·
Happy Birthday @alluarjun … the poster is intriguing and amazing just like you are. Can’t wait to see what you guys have put together. This experience will be… in Atlee’s words - Mass masss massss!! #Raaka looks so exciting, all the best!! @Atlee_dir
Shah Rukh Khan tweet media
English
1.4K
8.1K
61.1K
1.7M
Arshad retweetledi
AR
AR@AshokReddyNLG·
Welcome to Pink Army Jeevan anna
AR tweet media
English
11
38
486
6.4K
Arshad
Arshad@Iamarshad46·
@TeluguScribe KCR - సింహం రేవంత్ - అడివి పంది
తెలుగు
0
0
23
417
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన సింహం, అడివి పంది కథ ఎవరిని ఉద్దేశించి చెప్పినట్లు ఉంది?
తెలుగు
20
15
138
29.4K
Arshad retweetledi
Jr NTR
Jr NTR@tarak9999·
Wishing you a very Happy Birthday Bava @alluarjun. Have a fantastic day today and an even bigger year ahead. Sending you lots of love!
English
626
11.1K
57.8K
1.3M
Arshad
Arshad@Iamarshad46·
😂
QME
0
21
140
2.6K
Arshad retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
డియర్ మురళి, ఇంగ్లీషులో ఒక నానుడి ఉంది. "Better to remain silent and be thought a fool than to speak and remove all doubt" నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత సేఫ్. ఎందుకంటే నువ్వు ట్వీట్ వేసినా, నోరు తెరిచినా నీకంటే పెద్ద వెధవ తెలంగాణలోనే ఎవరూ లేరని ఇంకొంత మందికి తెలుస్తుంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ వంటి పనుల వల్ల ఏకంగా 89 లక్షల ఎకరాలకు అదనంగా సాగు నీరు అందింది అని కేంద్ర ప్రభుత్వ “ఎకనామిక్ సర్వే 2026” మొన్ననే ప్రకటించింది. మీరు కళ్ళుండి చూడ నిరాకరించినా, ఈరోజు కూడా మీ అబద్ధాల బురదను కాళేశ్వరం పంపుల నుండి వస్తున్న జలధారలు కడిగేస్తున్నాయి. సాగునీటి లభ్యత గణనీయంగా పెరగడం, రైతుబంధు పంట పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్, సకాలంలో విత్తనాలు, ఎరువుల లభ్యత, నూతన గోడౌన్ల నిర్మాణం, పండించిన ధాన్యం ఊరిలోనే కొనుగోలు చేయడం వల్ల తొమ్మిదేళ్లలో తెలంగాణ ఆహారధాన్యాల ఉత్పత్తిలో నెంబర్ వన్ గా నిలిచింది అని “తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ 2024” ప్రకటించింది. 420 దొంగ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసగించిన దొంగల ముఠాలో సభ్యుడివి నువ్వు. సిగ్గు, లజ్జా అన్ని వదిలేసి ఇంకా బీఆర్ఎస్ మీద ఏడుపులేనా? ఈ పిచ్చి ట్వీట్లు ఆపి నీ బాస్ రేవంత్ ను ప్రజలు ఏ భాషలో తిడుతున్నారో జర ప్రజల్లోకి వెళ్లి చూడు.
Konatham Dileep tweet mediaKonatham Dileep tweet media
Murali Akunuri@Murali_IASretd

ఈ వార్త చూడండి. మన KTR బాబు న్యూయార్క్ కొలంబియా బిజినెస్ స్కూల్ లో నిన్న ఎట్లా అబద్ధాలు చెప్తున్నాడో ? కాళేశ్వరం ప్రాజెక్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అట , 45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తుందట. నేను గుర్తు చెయ్యకపోతే ప్రజలు మరచిపోతారు అని ఇది ట్వీట్ చేస్తున్నాను. వీళ్ళ సుట్టం రిటైర్మెంట్ అయినా పది సంవత్సరాలు ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పని చేసిన మురళీధర్ గారే చెప్పారు 2023 లో కాళేశ్వరం దగ్గర ఇచ్చిన ప్రెసెంటేషన్ లో 86000 ఎకరాలే ఈ ప్రాజెక్ట్ కింద సాగునీరు ఇచ్చింది ఒక రెండు సంవత్సరాలు అని. 2023 నుండి వీళ్ళు కట్టిన ప్రాజెక్ట్ మొత్తానికి పనికి రాకుండా అయిపోయింది. ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. వీళ్ళు ఏ లెవెల్ లో అబద్ధాలు ఆడుతారో ప్రజలకు చెప్తున్నాను కేటీఆర్ బాబు కు అబద్ధాలు ఆడడం లో నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చు . ( అబద్ధాలు ఆడే ఎవరైనా వెదవలే ). లక్ష కోట్లు గోదావరి లో పారబోసిన్రు. ఈ ప్రాజెక్ట్ సుద్ద వేస్ట్. రిపేర్ చేసినా రికరింగ్ కాస్ట్ ఎకరానికి 25000 రూపాయల పంట కు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి.

తెలుగు
16
173
520
26.3K
Arshad retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ప్రశ్నిస్తే సంకెళ్లా? సోషల్ మీడియా వారియర్స్ గొంతు నొక్కిన రేవంత్ సర్కార్.. బుద్ధి చెప్పిన సుప్రీంకోర్టు! డియర్ సోషల్ మీడియా వారియర్స్... తప్పుడు కేసుల కాంగ్రెస్ సర్కార్‌ను.. తుక్కు రేగ్గొడదాం! youtu.be/paqlkPZNcTA?si…
YouTube video
YouTube
తెలుగు
64
181
498
20.7K
Arshad retweetledi
బ్రహ్మినామ్ బహురూపస్యః
ఇప్పుడైనా ఈ బత్తాయి ముండలకు అవి ప్రాపగాండా సినిమాలు అని అర్థం అవుద్దో లేదో 🥱
తెలుగు
9
56
278
4K
Arshad
Arshad@Iamarshad46·
ఉచ్చా పోసి తగలపెడుతాం 🔥
తెలుగు
4
54
260
3.2K