Ibrahim Khan

24.8K posts

Ibrahim Khan banner
Ibrahim Khan

Ibrahim Khan

@IbrahimKhanHyd

Hyderabadi || Proud Telangana Bidda || Kattar BRS Party Supporter || Ardent Follower Of Harish Rao Sir,KCR Sir || Die Hard Fan of KTR Sir ❤️

Hyderabad, India Katılım Eylül 2016
127 Takip Edilen1.9K Takipçiler
Sabitlenmiş Tweet
Ibrahim Khan
Ibrahim Khan@IbrahimKhanHyd·
Sir aapne apka vada pura kiya sir apka Tahe Dil se bahut bahut shukriya aap ek chote se apke follower k ghar aaye ye bahut badi baat hai hamare liye aap jaisa leader shayad hi pure India me hoga,once again thank you so much @KTRBRS sir.
KTR@KTRBRS

Happy to have kept my promise to Ibrahim Khan Bhai 😊 Visited his home in Borabanda; Met his affectionate family who offered fabulous Biryani and sheer khurma. Loved the food and hospitality Also offered to assist his brother’s kids who have a hearing impairment

हिन्दी
7
85
862
155.8K
Ibrahim Khan
Ibrahim Khan@IbrahimKhanHyd·
అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు సార్ 🔥 @BRSHarish
తెలుగు
0
4
34
389
Ibrahim Khan
Ibrahim Khan@IbrahimKhanHyd·
క్రేజ్ అంటే గిట్ల ఉండాలి 🔥 @KTRBRS
తెలుగు
0
4
51
441
Ibrahim Khan
Ibrahim Khan@IbrahimKhanHyd·
@Krishank_BRS Daal me kuch kala hai.. Nahi nahi, Puri dal hi kaali hai..
हिन्दी
0
0
1
193
Dr.Krishank
Dr.Krishank@Krishank_BRS·
Understand the Criminology - 1.Congress Govt starts cutting Trees at KBR Park 2. Activists Protest 3. Supreme Court Halts Tree Cutting 4. Major Fire at KBR Park ...
English
6
160
614
13.7K
Ibrahim Khan
Ibrahim Khan@IbrahimKhanHyd·
@TeluguScribe ఆ రీల్స్ పిచ్చి ఏంట్రా మీకు
తెలుగు
0
0
2
132
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
విజయనగరం జిల్లా రామతీర్థం గిరిప్రదక్షణ రోడ్డును పరిశీలించిన జనసేన ఎమ్మెల్సీ నాగబాబు
తెలుగు
22
8
127
8.8K
Ibrahim Khan
Ibrahim Khan@IbrahimKhanHyd·
@TeluguScribe మోడీ పేరు చెప్పిన ఏం చేసిన తెలంగాణ లో ఇప్పుడు బీజేపీ పార్టీ జీరో అయ్యింది
తెలుగు
1
0
0
317
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
తెలంగాణలో 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కేవలం మోడీ పేరు మీద గెలిచిన వాళ్ళమే ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ అభ్యర్థులను చూపించి ఓట్లు అడగము కేవలం మోడీ పేరు చెప్పి ఎన్నికల్లో గెలుస్తాము – బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ Credits: TV9
Telugu Scribe@TeluguScribe

తెలంగాణలో బీజేపీ కేవలం రెండు మూడు చోట్ల మాత్రమే బలంగా ఉంది – బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ Credits: TV9

తెలుగు
15
36
372
54.9K
Ibrahim Khan retweetledi
Dr.Krishank
Dr.Krishank@Krishank_BRS·
True , its been 24 hours Mr.KTR has asked how Assigned lands have been illegally registered in Bhu Bharati portal by CM Revanth's best friend RajyaSabha MP Vem Narender... Pin drop Silence in Congress Govt... No Answer at all 🤐 Visuals of Black Granite 👇🏽
English
2
108
365
5.3K
Ibrahim Khan retweetledi
KTR News
KTR News@KTR_News·
This is crazy! 🔥 Kollur 2BHK Colony VC: uday_royce @KTRBRS
English
4
55
359
10.5K
Ibrahim Khan
Ibrahim Khan@IbrahimKhanHyd·
ఏడైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏవైనా ప్రోగ్రామ్ లలో చీఫ్ గెస్ట్ గా పిలుస్తారు, కానీ మన తెలంగాణలో మాత్రం ప్రతిపక్ష పార్టీ నేతకు పిలుస్తున్నారు, అది కేటీఆర్ సార్ బ్రాండ్ అంటే 🔥 BRS Working President KTR Sir attended the Convocation Ceremony at the Institute of Chartered Accountants of India (ICAI) as the Chief Guest. @KTRBRS
తెలుగు
4
28
188
2.9K
Ibrahim Khan retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
కొన్ని ఫోటోలు మనసుని హత్తుకుంటాయి 😊 ఏండ్లు కష్టపడి చార్టర్డ్ అకౌంటెంట్ అయిన కొడుకుని చూసి మురిసిపోతున్న తండ్రి. తన అభిమాన నాయకుడు @KTRBRS తో తండ్రి ఫోటో తీస్తూ సంబురపడుతున్న కొడుకు.
Konatham Dileep tweet media
తెలుగు
4
104
724
7.7K
Ibrahim Khan retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ఏడుస్తున్నడమ్మా రైతు కల్లంలో తన పంట రాశి చూసి.. తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెస్ సర్కారు తీరు చూసి.. 🎼🎶 Emotional song by మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్ 🎤🎵 Link: youtu.be/3l1A9_Ed49s
YouTube video
YouTube
తెలుగు
5
104
334
4.2K
Ibrahim Khan retweetledi
KTR
KTR@KTRBRS·
Chartered Accountants are the silent architects of the economy! Attended the Institute of Chartered Accountants of India (ICAI)'s Convocation Ceremony held today in Hyderabad. Spoke about the role and importance of CAs in nation-building, and how behind every robust financial system, there is always the contribution of Chartered Accountants. Congratulations and best wishes to all the newly enrolled CAs.
KTR tweet mediaKTR tweet mediaKTR tweet mediaKTR tweet media
English
22
260
1.7K
57K
Ibrahim Khan retweetledi
KTR
KTR@KTRBRS·
ధాన్యం కుప్పల మీదే కుప్ప కూలుతున్న రైతన్నలు! రాష్ట్రంలో కుప్ప కూలిన ప్రభుత్వ వ్యవస్థలు ! రైతులు రాలిపోతున్నా చలనం లేని రాక్షస పాలన ! అన్నదాతల చావులను చూసి ఆనందిస్తున్నవా ..ముఖ్యమంత్రి? కొనుగోలు కేంద్రాల కాడ మండుటెండల్లో రైతుల గుండెలు ఆగిపోతున్నా..కనికరం కలగడం లేదా ఈ కర్కశ ప్రభుత్వానికి? పంటలు కొనకుండా ఇంకెంత కాలం యాతన పెడతారు? ఇంకెన్ని చావులు కావాలి..ఇంకెన్ని కుటుంబాల రోడ్డున పడాలి? దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రవర్తించడం ఆపండి! ఇకనైనా సోయి తెచ్చుకొని ..ఈ రోజు కేబినెట్ భేటీలో ధాన్యం కొనుగోలుపై చిత్తశుద్ధితో చర్చించండి! పంట కొనుగోళ్లను పూర్తి చేయండి..రైతన్నల తిప్పలు తప్పించండి!
KTR tweet media
తెలుగు
16
147
447
11.8K
Ibrahim Khan retweetledi
Dr.Krishank
Dr.Krishank@Krishank_BRS·
CM Revanth's right hand who was earlier involved in threatening of Deccan Cements with a Gun, is now behind the Masab Tank Murder Case. Son of Lawyer Mohiuddin accuses Congress Vice President Mujahid Alam Khan for murder of his father. When CM's close associate is backing the Murderer can there be a Fair Investigation ❓️
English
24
136
485
23.2K
Ibrahim Khan retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
మధు కుంటుంబ పోషణ బాధ్యత, పిల్లల చదువుల బాధ్యత బీఆర్ఎస్ పార్టీనే తీసుకుంటుంది ఈ కేసులో ఏ అధికారి తప్పు చేసినా మేము గమనిస్తూనే ఉంటాము.. ఆ అధికారి మాత్రం తర్వాత తప్పించుకోలేడు ఇలాంటి క్రిమినల్ కేసులు 10 ఏండ్ల తర్వాత కూడా ఓపెన్ చేసి బాధ్యులైన వాళ్ల మీద చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి తప్పు చేస్తే ఐజీ, డీజీ స్థాయి అధికారులను కూడా వదలలేదు.. అది దృష్టిలో పెట్టుకొని పోలీస్ అధికారులు విచారణ చేయాలి - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Telugu Scribe@TeluguScribe

పోలీస్ అధికారి స్వయంగా బీఆర్ఎస్ నాయకుడిని పిలిచి నువ్వు ఎగిరిపోతావ్ అని బెదిరించాడు సూర్యాపేటలో బీఆర్ఎస్ నాయకుడు మధు హత్యపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి 2018లో జరిగిన బీఆర్ఎస్ నాయకుడి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న మధును కాంగ్రెస్ నాయకులు అనేక సార్లు బెదిరించారు ఈ హత్య పోలీస్ అధికారులకు తెలిసే జరిగింది, అందుకే మధును ముందే హెచ్చరించారు పోలీస్ వాళ్లు బెదిరిస్తున్నారు అని చెప్తే జాగ్రత్తగా ఉండు అని చెప్పాను కానీ ఏదో పంచాయతీ ఉందని పిలిచి మధును హత్య చేశారు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

తెలుగు
1
45
201
7.4K
Ibrahim Khan retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కాంగ్రెస్ గూండాల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు మృతదేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS
తెలుగు
3
50
332
12.1K
Ibrahim Khan retweetledi
Ibrahim Khan
Ibrahim Khan@IbrahimKhanHyd·
ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. వెనకడుగు వేయకండి.. @KTRBRS
తెలుగు
0
9
44
306
Ibrahim Khan retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయం వద్ద తాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ ధర్నా. జంటనగరాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే @D_SudheerReddy ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
5
26
113
1.5K
Ibrahim Khan
Ibrahim Khan@IbrahimKhanHyd·
BRS Working President KTR Sir graced the Institute of Chartered Accountants of India (ICAI) Convocation as Chief Guest, inspiring the next generation of Chartered Accountants. @KTRBRS
Ibrahim Khan tweet mediaIbrahim Khan tweet mediaIbrahim Khan tweet mediaIbrahim Khan tweet media
English
0
2
14
136