Sabitlenmiş Tweet
PrAdEepKR#Indian#
11.2K posts

PrAdEepKR#Indian#
@IndAussie9
ησ мє ησ ƒυη,кησω мє кησω ƒυη For Evry Damn Prob.there xists a Hel lot of Damn Solutions. so don evr give up or lose hope. #Retweets are not endorsements.
Telangana Katılım Kasım 2009
706 Takip Edilen565 Takipçiler

@ArvindKejriwal ji , @AamAadmiParty
What sort of message are you giving by removing him as floor leader?
Are U ‘Pro’ Corporate Telecom Side?
English

బా- జఫ్ఫా 🍊గాళ్లు అని ఊరికే అనరు ఈ పుల్కా గాళ్లను !!
పార్లమెంట్కి తెలంగాణ నుండి గెలిచి ఆంధ్ర బాబు కోసం ఫీల్డింగ్ చేస్తారు ఏంట్రా ఎడ్డీ గొర్రెల్లారా!! 😳🤦♂️
#bajaffa
తెలుగు

@Telangana365 Nee mokham … eeyaa twaralo Bajaffa lo cherthadu ani talk.
हिन्दी

ఎంపీ రాఘవ్ చద్దాకు షాక్ ఇచ్చిన ఆప్
రాజ్యసభ ఉప నాయకుడి పదవి నుంచి తొలగింపు, ఎంపీ అశోక్ మిట్టల్కు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బాధ్యతలు అప్పగింత..
పార్లమెంట్లో రాఘవ్కు మాట్లాడేందుకు సమయం కేటాయించవద్దని రాజ్యసభ సెక్రటేరియట్కు లేఖ రాసిన ఆమ్ ఆద్మీ పార్టీ.
రాఘవ్ కి ప్రజల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడి కంటే ఎక్కువ మద్దతు భారీగా పెరుగుతుండటంతో పదవి నుండి తొలగించినట్టు భావిస్తున్న ప్రజలు

తెలుగు

@kishanreddybjp Have some sense minister garu…. Worry about country by modi governance we are going back to Stone Age.
English

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రాన్ని 10 జిల్లాలనుంచి 33 జిల్లాలు చేసింది. కానీ నరేంద్రమోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ ప్రజలకు అసౌకర్యం తలెత్తకూడదని.. అతి తక్కువ సమయంలో అన్ని జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసింది. ఇది తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఒక ఉదాహరణ మాత్రమే.

తెలుగు

Yes 👍 This is the Telangana model led by KCR garu, who laid a strong foundation and drove progress for 10 years. The reality is, Congress n its paid gang has no shame in claiming the achievements of others. 🤦♂️
@INCIndia
Ankit Mayank@mr_mayank
Per capita income of Telangana — > ₹4.18 lakhs, twice the national avg > Massive 10.7% growth rate > Amongst top in the country > All 33 districts have per capita income higher than national avg 🤯 Telangana Model >>> Gujarat Scam
English
PrAdEepKR#Indian# retweetledi

తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టేరోజులు దగ్గరలో ఉన్నాయి
రేవంత్ రెడ్డి ఫ్యూచర్ లేని సిటీకి ఫ్యూచర్ తెస్తా అంటున్నాడు
ఈ నెల 26వ తేదీన ముంబై వెళ్లి రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియాకు రేవంత్ రెడ్డి మీద పిటిషన్ ఇచ్చి వచ్చాను
తెలంగాణలో మనకు బ్యాంక్ ఇచ్చే అప్పుకంటే, రూ.15,139 కోట్ల అప్పు ఎక్కువ తెచ్చుకున్నాము
రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ఈరోజు తెలంగాణకు అప్పు ఇవ్వనంటుంది
రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, ఇంత అప్పు తెచ్చి ఏం చేస్తున్నాడు?
కొండూరులో రెడియల్ రోడ్డు కోసం రైతులను రూములలో బంధించి భూసేకరణ చేస్తున్నారు
రైతుల తరపున మాట్లాడితే 70 కిలోమీటర్లు తిప్పి నందిగామ పోలీస్ స్టేషన్లో పెట్టారు
ఈరోజు ఏ న్యూస్లో ఏం రావాలి, ఏం వెయ్యాలని ఆంధ్రా వాడు చెప్తున్నాడు
మన తెలంగాణలో ఇంతమంది అనుభవం ఉన్న మీడియా ప్రతినిధులు ఉండగా, శ్రీరామ్ కర్రీ అనే ఆంధ్రా అతన్ని ఎందుకు పెట్టుకున్నారు?
రేవంత్ రెడ్డి ఇవ్వాల 8 మంది అడ్వైసర్లను ఆంధ్రా నుండి తెచ్చిపెట్టుకున్నాడు, ఎందుకు ఇక్కడ లేరా?
మూసీ బ్యూటిఫికేషన్ చేయరు, కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసం ఇదంతా చేస్తున్నారు
– బక్కా జడ్సన్
తెలుగు

@mr_mayank BSDk which public opinion.... do you even know wat ur talking about.. shut the F'up !! by the way this MUSi project is the key to the burial of your party in telaangana.
English

BJP Govts — Implement a scheme first, public outrage later 😂
Telangana Govt — Invited open suggestions from public on Musi revival while launching the project
Because public feedback is as important as implementation. Brilliant move by Revanth Reddy 🫡
INC Hyderabadi@_INCHyderabadi
Musi revival goes public. TG govt invites suggestions till April 15 via email (Musirrdc@gmail.com ) with a dedicated sub-committee reviewing inputs and engaging citizens. A people-driven push for a cleaner, greener Hyderabad, your voice can shape the river’s future.
English

Andhbhakts have become the new laughing stock 😂… phati padi hai un nalayak bhakto ki.
#Andhbhakt
English

@IndAussie9 @kondavishal92 @narendramodi I asking to know the situation . By the way are can you mention district too
English

PrAdEepKR#Indian# retweetledi

In Telangana
#AprilFoolsDay has a new name!
It’s called Congress Manifesto Day!
And it's been a nonstop event since Dec 3rd 2023
English
PrAdEepKR#Indian# retweetledi
PrAdEepKR#Indian# retweetledi

@Uday_199 @kondavishal92 @narendramodi Sure thing need to ask my parents to share the message. By the way meeru ippisthara ??
English

@TeluguScribe The culprit is caught when a influential film fraternity family took the issue serious and. complained to someone at a higher position which eventually made police to act fast to catch this bastard targeting old and elderly people living alone... Law n order is gone for a toss.
English

ఆన్లైన్లో పేకాట ఆడడానికి డబ్బుల కోసం ఇద్దరిని దారుణ హత్య
సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో షాకింగ్ విషయాలు
శవాలపై బంగారం తీసుకుని తనఖా పెట్టి ఆన్లైన్ జూదం
గత నెల 11న కారులో లిఫ్ట్ ఇస్తానని యాదమ్మ అనే వృద్ధురాలిని ఎక్కించుకొని హత్య
ఆమె ఒంటిపై ఉన్న బంగారం అమ్మి రూ.26,500తో ఆన్లైన్ పేకాట ఆడిన నిందితుడు
అందులో డబ్బులు పోగొట్టుకొని, గత నెల 14న మంగమ్మ అనే మరో వృద్ధురాలిని హత్య
పట్టపగలే కారులో శవాలను తీసుకెళ్లి 20 కిలోమీటర్ల దూరంలోని మోకిలలో పారేసిన నిందితుడు
నిందితుడు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో ఓ వైద్యుడి ఇంట్లో కారు డ్రైవర్గా పని చేసే వాసుగా గుర్తింపు
నిందితుడిని అరెస్ట్ చేసిన రిమాండ్కు తరలించిన ఫిలింనగర్ పోలీసులు

తెలుగు
PrAdEepKR#Indian# retweetledi

The man who fulfilled our long-awaited wish: Telangana!
No one deserves the Bharat Ratna more than KCR #BharatRatnaForKCR
#Telangana #BharatRatna


English

@NaveenK95573202 @kondavishal92 @narendramodi Dude payment inka cheyyaledhu online booking with mobile.. nearly a month.
English





