Ex Secular retweetledi

ఈరోజు జాతీయ గీతాన్ని బాయికాట్ చేసి అవమానించిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై స్పీకర్ గారు సూమోటోగా విచారణ చేసి ఎందుకు చర్యలు తీసుకోకపోవడంపై మేం ఖండిస్తున్నాం. దీనిని దేశ ద్రోహంగా మేం భావిస్తున్నాం. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తుంది.
భారత్ మాతా కీ జై!
- శ్రీ @maheshreddy_bjp గారు, బిజెపి శాసనసభాపక్ష నేత
తెలుగు

























