Chillapalli Srinivasarao

2K posts

Chillapalli Srinivasarao banner
Chillapalli Srinivasarao

Chillapalli Srinivasarao

@JSPSrinivasarao

Jana Sena Party Chenetha Vikas Vibag Chairman , Mangalagiri Incharge

Mangalagiri, Andhra Pradesh Katılım Aralık 2021
20 Takip Edilen3.3K Takipçiler
Sabitlenmiş Tweet
Chillapalli Srinivasarao
Chillapalli Srinivasarao@JSPSrinivasarao·
ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పోస్టును కేటాయించిన శుభ సందర్భంగా @JanaSenaParty మంగళగిరి కేంద్ర కార్యాలయంలో @APDeputyCMO శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
Chillapalli Srinivasarao tweet media
తెలుగు
17
246
1.5K
15.4K
Chillapalli Srinivasarao retweetledi
Manohar Nadendla
Manohar Nadendla@mnadendla·
Participated in the @JanaSenaParty Udyami membership drive in Chittoor and Tirupati Parliament segments. Best wishes to our leaders, JanaSainik’s and Veeramahila’s who are actively engaged in taking the leadership of @PawanKalyan garu to the people in all the Assembly segments.
Manohar Nadendla tweet mediaManohar Nadendla tweet mediaManohar Nadendla tweet mediaManohar Nadendla tweet media
English
2
155
686
5.4K
Chillapalli Srinivasarao retweetledi
Naga Babu Konidela
Naga Babu Konidela@NagaBabuOffl·
చేసిన “కర్మ’’ము చెడని పదార్థము., ఖబడ్దార్ ‘వై’శిశుపాలులారా..! "లడ్డూ కల్తీ" అంశంపై శాసన మండలిలో ఫిబ్రవరి 26న చర్చ తీర్మానం ప్రవేశ పెట్టారు. సభలో వైసీపీ ప్రతినిధులు సభను సజావుగా జరగనీయకుండా అడ్డుకున్న నేపథ్యంలో ఆ రోజు చర్చను అర్థాంతరంగా ఆపేయడం జరిగింది. అక్కడ మాట్లాడాల్సిన ఒక మంచి అంశాన్ని గురించి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. శాసన మండలి అధ్యక్షుల వారిని గౌరవిస్తూ అధ్యక్షా... అని మాట్లాడాల్సిన ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత నాకు ఉందనిపించింది. అందుకే అదే అంశాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకు వస్తున్నాను. ఏ ఒక్కరినీ బాధ పెట్టాలనే ఆలోచనా, అభిప్రాయం నాకు లేదు. ఈ వీడియో చూసిన తరువాత ఎవరిదైనా మనసు గాయపడితే క్షమించమని కోరుతున్నాను. -మీ నాగబాబు శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి.
తెలుగు
105
432
1.4K
182.9K
Chillapalli Srinivasarao
Chillapalli Srinivasarao@JSPSrinivasarao·
తాడేపల్లిగూడెం & తణుకు నియోజకవర్గాల సాధక్‌లతో ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు గారి అధ్యక్షత వహించగా నరసాపురం పార్లమెంట్ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం సమన్వయకర్త & #APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు.
Chillapalli Srinivasarao tweet mediaChillapalli Srinivasarao tweet mediaChillapalli Srinivasarao tweet mediaChillapalli Srinivasarao tweet media
తెలుగు
0
3
12
99
Chillapalli Srinivasarao
Chillapalli Srinivasarao@JSPSrinivasarao·
#AdminPost ఫిబ్రవరి 26 నుంచి జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం భీమవరంలో @JanaSenaParty సాధక్ లతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన నరసాపురం పార్లమెంట్ జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం సమన్వయకర్త & #APMSIDC ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు
Chillapalli Srinivasarao tweet mediaChillapalli Srinivasarao tweet mediaChillapalli Srinivasarao tweet mediaChillapalli Srinivasarao tweet media
తెలుగు
0
5
9
80
Chillapalli Srinivasarao
Chillapalli Srinivasarao@JSPSrinivasarao·
దేశవ్యాప్తంగా రేపటి నుండి "జనసేన ఉద్యమి" సభ్యత్వ నమోదు ప్రారంభం #JanasenaUdyami
Chillapalli Srinivasarao tweet media
తెలుగు
0
2
11
86
Chillapalli Srinivasarao
Chillapalli Srinivasarao@JSPSrinivasarao·
#AdminPost ఉప ముఖ్యమంత్రి & జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి ఆదేశాలు మేరకు Feb 26 నుంచి @JanaSenaParty క్రియాశీలక ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం.... మంగళగిరి జనసేన సాధక్ లతో సమావేశమైన MLC హరి ప్రసాద్ గారు, మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు...
తెలుగు
0
3
8
104
Chillapalli Srinivasarao retweetledi
JanaSena Guntur
JanaSena Guntur@JSP_Guntur·
అంబటి తనని తానూ కుక్కగా అభివర్ణించుకున్నాడు... నిజంగా పిచ్చి కుక్కే అని మేము సమర్ధిస్తున్నాం - APMSIDC చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారు @JanaSenaParty @PawanKalyan @APDeputyCMO @JSPShatagniTeam @JSPSrinivasarao
తెలుగు
0
36
140
933
Chillapalli Srinivasarao
Chillapalli Srinivasarao@JSPSrinivasarao·
మంగళగిరి ప్రజల దశాబ్దాల కల నెరవేరుతున్న వేళ... మంగళగిరి లో మంత్రి @naralokesh గారి చొరవతో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న వంద పడకల హాస్పిటల్ .... #100BededGovtHospitalinMangalagiri
తెలుగు
0
1
3
169
Chillapalli Srinivasarao retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
Deeply humbled to be in Puttaparthi today and take part in the centenary celebrations of Bhagawan Sri Sathya Sai Baba. My sincere gratitude to Hon’ble Prime Minister Sri @narendramodi Ji for gracing the occasion as the Chief Guest. Bhagawan Baba’s life stands as a profound reminder that when spirituality flows into service, it has the power to transform humanity. During the long years of drought in Anantapur, it was his farsighted and compassionate vision that brought a life-changing drinking water project to the entire region. His service through free healthcare, free education, and global humanitarian initiatives continues to uplift countless lives even today. With the message of ‘Love All, Serve All,’ he carried the spiritual strength of Bharat to the world, reminding us that compassion is the truest form of nation-building. Millions continue to walk the path he illuminated.” “My heartfelt thanks to Hon’ble Chief Minister Sri @ncbn Garu, Cricket Legend Sri @sachin_rt Ji, Smt. Aishwarya Rai Bachchan Ji, and all ministers and distinguished guests who joined this sacred celebration. @naralokesh @BjpVarma @kishanreddybjp
Pawan Kalyan tweet mediaPawan Kalyan tweet media
English
141
1.6K
4.6K
121.1K
Chillapalli Srinivasarao retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
Paid homage to Sri Sathya Sai Baba at the Sai Kulwant Hall, Prasanthi Nilayam and went to Omkar Hall for Darshan. Being in these sacred spaces is a reminder of his boundless compassion and lifelong commitment to uplifting humanity. His message of selfless service continues to guide and inspire millions.
Narendra Modi tweet mediaNarendra Modi tweet mediaNarendra Modi tweet mediaNarendra Modi tweet media
English
1.1K
7.1K
54.5K
2.1M
Chillapalli Srinivasarao retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్‌లో శ్రీ సత్యసాయి బాబాకు నివాళులు అర్పించి, అనంతరం దర్శనార్థం ఓంకార్ హాల్‌కు వెళ్లాను. ఈ పవిత్ర స్థలంలో ఉండటం, ఆయన అపారమైన కరుణను మరియు మానవతా సేవ కోసం జీవితాంతం చేసిన నిరంతర కృషిని మరలా గుర్తు చేస్తుంది. ఆయన నిస్వార్థ సేవా సిద్ధాంతం కోట్లాది మందికి మార్గనిర్దేశం చేస్తూ ప్రేరణనిస్తోంది.
Narendra Modi tweet mediaNarendra Modi tweet mediaNarendra Modi tweet mediaNarendra Modi tweet media
తెలుగు
170
2.5K
19.3K
721.2K
Chillapalli Srinivasarao
Chillapalli Srinivasarao@JSPSrinivasarao·
#APMSIDC చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి నేటికీ సంవత్సరం. సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రులు సందర్శించి, ఆరోగ్యరంగ అభివృద్ధికి, ఆసుపత్రుల మౌలిక వసతుల విస్తరణకు, అత్యవసర సేవల మెరుగుదలకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుని అమలు పరచడం జరిగింది
తెలుగు
0
1
2
82
Chillapalli Srinivasarao retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
From Kumkis to AI: Andhra Pradesh Leads the Way in Human–Wildlife Coexistence To address the rising Man–Animal Conflict, especially wild elephant intrusions near forest villages, the Government of Andhra Pradesh has launched an AI-based solar-powered detection and deterrence system in Chittoor Division, under the leadership of Deputy Chief Minister @PawanKalyan. Earlier, with the support of the Karnataka Government, 4 Kumki elephants were brought to Andhra Pradesh and successfully assisted in multiple operations to safely guide wild elephants back to their forest habitats. Now, taking this forward, advanced AI & Machine Learning–powered systems are being deployed to detect elephants, trigger mild deterrents, and send real-time alerts to forest officials ensuring safety for both people and wildlife. With 120° coverage and a 60-meter range, these systems continuously monitor sensitive zones, preventing crop damage and minimizing conflict. Under the visionary leadership of Hon’ble PM Sri @narendramodi ji and Hon’ble CM Sri @ncbn garu, this initiative by Deputy CM Pawan Kalyan embodies how technology and compassion can come together for a sustainable, humane future. Innovation with heart. Protection with purpose. @PMOIndia @moefcc @AndhraPradeshCM #TechnologyForGood #HumanAnimalConflict #AndhraPradesh
Deputy CMO, Andhra Pradesh tweet media
English
32
1.1K
1.8K
116.9K
Chillapalli Srinivasarao retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా శ్రీ కొట్టే సాయి ప్రసాద్, @saikottejsp సభ్యులుగా శ్రీ పగడాల మురళీ, శ్రీ దండి రాఘవయ్య ప్రమాణం చేసిన అనంతరం నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు పాల్గొన్నారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
7
376
1.8K
21.2K
Chillapalli Srinivasarao retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
A New Dawn for Andhra Pradesh! 72 years ago in the post independent India, Andhra's journey began in Kurnool. Today, from the same sacred land, the state's true resurgence towards development and welfare has been REBORN! This isn't just an inauguration - it's a declaration of intent! In a single day, Rs 13,430 crore worth of multi-sectoral development projects were dedicated to the Nation, fundamentally transforming Andhra Pradesh! From the Orvakal Industrial area in Kurnool & Kopparthy Industrial Area in Kadapa that will ignite our manufacturing future, to the monumental six-lane Greenfield Highways in Visakhapatnam and 4 laning in Pileru – Kalur section, the vital Rail Flyovers between Pendurthi and Simhahchalam and the Kottavalasa-Vizianagaram railway line, the crucial Srikakulam–Angul Gas Pipeline, the LPG bottling plant at Chittoor, the Transmission System Strengthening at Kurnool-III Pooling Station and the strategic BEL Advanced Night Vision Factory at Nimmaluru in Krishna district - these projects across roads, railways, power, defence, and petroleum are set to generate OVER ONE LAKH JOBS for our dynamic youth and enhance our industrial growth and global competitiveness! This monumental milestone is a direct result of the exemplary, unwavering leadership and directional support of Hon. Prime Minister Shri Narendra Modi ji. His commitment to the people of Andhra Pradesh is not just a promise; it's a profound investment in our future. We assure Hon PM Modi ji - Your tireless efforts are etched in our history! We will work relentlessly, shoulder-to-shoulder, to ensure our state contributes magnificently to his vision of AtmaNirbhar Bharat and Viksit Bharat 2047. My heartfelt thanks to our Hon Chief Minister Sri @ncbn garu for his visionary leadership and invaluable administrative experience steering the state towards this success. May the divine blessings of Lord Sri Bhramaramba Mallikarjuna Swamy be upon all of us! Jai Hind #AndhraPradeshResurgence #ViksitBharat
Pawan Kalyan tweet mediaPawan Kalyan tweet media
English
365
6.2K
33.9K
469.1K
Chillapalli Srinivasarao retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన ఎమ్మెల్సీ శ్రీ @NagaBabuOffl గారు శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు గురువారం శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. "వర్షాల సమయంలో వరద నీటి కారణంగా ఇబ్బందులకు గురవుతున్నామని, సుదీర్ఘ కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని.." స్థానిక ప్రజలు, జనసేన పార్టీ స్థానిక నాయకులు వినతి పత్రాల ద్వారా శ్రీ కె. నాగబాబు గారు దృష్టికి తీసుకురావడంతో బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రయాణికులతో మాట్లాడిన అనంతరం శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ కొరికన రవికుమార్ గారితో కలిసి ఆర్టీసీ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మాట్లాడారు. నిత్యం దాదాపుగా 60 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే శ్రీకాకుళం బస్టాండ్ అభివృద్ధికి సాధ్యం అయ్యే అవకాశాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 25 ప్లాట్ ఫాంలను 40కు పెంచి ఇంటీగ్రేటెడ్ బస్టాండ్ నిర్మిస్తే ప్రయాణికులకు అనుకూలంగానూ, ఆదాయ వనరుగా కూడా ఉపయోగ పడుతుందని అధికారులు ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు గారికి వివరించారు. లిఫ్టింగ్ పద్ధతిలో వరద నీటిని తోడి డ్రైనేజీలకు పంపే విధానం గురించి శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ సుగుణాకర్ వివరించారు. నగరానికి దగ్గరగా నూతన బస్టాండ్ నిర్మాణం కూడా ఒక మార్గంగా శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ కొరికన రవికుమార్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా అధికారులతో శ్రీ కె. నాగబాబు గారు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో తిరిగిన అనుభవాలు మాకూ ఉన్నాయని, బస్సుల్లో తిరిగిన వాళ్ళం కనుక ప్రయాణీకుల సమస్యలు తెలుసునని, సాధ్యం అయినంత తొందరలో శ్రీకాకుళం బస్టాండ్ ద్వారా రాకపోకలు సాగించే వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయాలని, తక్షణ అనుకూలమైన పనులను నివేదిక రూపంలో అందిస్తే శాసన మండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించి.. ఎమ్మెల్సీగా సాధ్యమైనంత మేరకు శ్రీకాకుళం బస్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా నాయకులు డా. విశ్వక్ సేన్, పిసిని చంద్రమోహన్, గేదెల చైతన్య, డా. వేగులాడ దుర్గారావు, దాసరి రాజు, పేడాడ రామ్మోహన్, కొండా ఉదయ్ శంకర్, గురు ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
12
525
2.3K
44.8K
Chillapalli Srinivasarao retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
ఈరోజు పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడలో నా మత్స్యకార సోదరులను, ఆడపడుచులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఎన్నికల్లో మీకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా మర్చిపోలేదు. కూటమి ప్రభుత్వం తరపున మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మరోసారి హామీ ఇస్తున్నాను. ప్రధానంగా నా దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలపై తీసుకోనున్న చర్యల వివరాలు: • సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన కాకినాడ జిల్లాకు చెందిన 18 మంది మత్స్యకారులకు పరిహారంగా, వారి కుటుంబాలకు ఒకొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ₹90 లక్షల బీమా ఈరోజు అందించడం జరిగింది. • ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిరక్షించేందుకు, సముద్ర కొత్త నుండి ప్రజలను కాపాడేందుకు ₹323 కోట్ల వ్యయంతో, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, వారి సహకారంతో రీటైనింగ్ వాల్ పూర్తి చేసి తీరుతామని హామీ ఇస్తున్నాను.. • ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో నిర్లక్ష్యం కారణంగా డిజైన్ రూపకల్పనలో నిర్మాణ లోపాలు ఉన్నట్లు గుర్తించాం. ఈ విషయంపై గత నెలలో సైసెఫ్ (CICEF) సంస్థ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేశారు. దీని కారణంగా బోట్లు తరచుగా ధ్వంసం అవుతున్న విషయం నా దృష్టిలో ఉంది. త్వరలోనే ఈ లోపాల పరిష్కారం కోసం APSDMA సహకారంతో దాదాపు ₹98 కోట్ల వ్యయంతో ఈ డిజైన్ సవరణ పనులు ప్రారంభించనున్నాము. • మత్స్యకారులతో "మాట - మంతి" కార్యక్రమం నిర్వహించిన సమయంలో నా దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు 100 రోజుల గడువులోగా స్పష్టమైన ప్రణాళికను, ప్రజల ఆమోదంతో అమలు చేయనున్నాము. • సముద్ర తీరంలో పారిశ్రామిక కాలుష్యంపై – పొల్యూషన్ ఆడిట్ చేపట్టాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వనున్నారు. 3- 4 రోజుల్లో స్వయంగా తీర కాలుష్య ప్రాంతాల్లో పర్యటించి కాలుష్య తీవ్రత తెలుసుకుంటాను - @PawanKalyan
తెలుగు
53
1.3K
5.6K
75.5K
Chillapalli Srinivasarao retweetledi
Kolusu Parthasarathy
Kolusu Parthasarathy@kpsarathyTDP·
మంగళగిరి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారి కుమార్తె వివాహ వేడుకలో AP టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారితో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు @JSPSrinivasarao #KolusuParthasarathy #Nuzvid #ChandraBabuNaidu #PawanKalyan #TDP #NaraLokesh #AndhraPradesh #Janasena #KolusuNithinKrishna #IdhiManchiPrabhutvam
Kolusu Parthasarathy tweet mediaKolusu Parthasarathy tweet mediaKolusu Parthasarathy tweet mediaKolusu Parthasarathy tweet media
తెలుగు
0
4
31
407
Chillapalli Srinivasarao
Chillapalli Srinivasarao@JSPSrinivasarao·
గుంటూరు పార్లమెంట్ సభ్యులు మరియు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఈనెల 8న మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జరుగు మా కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను స్వయంగా అందించడం జరిగింది @PemmasaniOnX
Chillapalli Srinivasarao tweet media
తెలుగు
1
24
249
2.6K