Bhagwan Birsa Munda, revered as ‘Dharti Aaba’ (Father of the Earth), is not just a freedom fighter and tribal leader but a spiritual guide for the Adivasis. His life stood for protecting the ancestral Adivasi way of life and their identity.
When the Colonial rulers were forcefully converting the Adivasis through missionaries, Birsa Munda founded the Birsait Panth. This movement was a powerful fusion of spiritual reform and militant resistance. He declared self-rule against the colonial rulers, rejected forceful conversions and oppressive taxes that exploited the Adivasi communities.
The Birsait Panth united the tribes - Mundas, Oraons, and Kharias into a profound symbol of faith, identity and organized resistance against the foreign rule. His vision for freedom was powerfully captured in his rallying cry - “Abua raj seter jana, Maharani Raj tundujana” (“End the queen’s kingdom; establish our kingdom”)
In honour of this great freedom fighter, Bharat celebrates his birthday as Jan Jatiya Gaurav Diwas (Tribal Pride Day). On behalf of JanaSena, I pay my heartfelt tributes to the great Bhagwan Birsa Munda and may his spirit continue to inspire us - let us protect our forests, let us celebrate our heritage, let us strengthen our roots, and let us be proud of our identity.
# JanJatiyaGauravDiwas
లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం పది వాక్యాలలో 🙏
1. మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి, మీ ఆధీనంలోంచి దూరం అవుతారు. వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు.
ఉదా: కౌరవులు
2. నువ్వు ఎంత బలవంతుడు అయినా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ వాటిని "అధర్మం కోసం వినియోగిస్తే" అవి నిరుపయోగమవుతాయి. నువ్వు కూడ వినాశనం అవుతావు.
ఉదా: కర్ణుడు
3. యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యం తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే "వినాశం" జరుగుతుంది.
ఉదా: అశ్వత్థామ
4. పాత్రత తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది.
ఉదా: భీష్ముడు
5. సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము "దురహంకారం" తో "అధర్మంగా" వినియోగిస్తే తనకే కాదు, తన వారందరికి "వినాశనం" జరుగుతుంది.
ఉదా: దుర్యోధనుడు
6. స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు, గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా "తనవారి పట్ల వల్లమాలిన అభిమానం" గల వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది.
ఉదా: ధృతరాష్ట్రుడు
7. శక్తి యుక్తులకి, తెలివితేటలకి "ధర్మం" తోడైతే "విజయం" తప్పక లభిస్తుంది.
ఉదా: అర్జునుడు
8. ఒక మంచి శత్రువు కంటే చెడ్డ మిత్రుడు వినాశకరం.
ఉదా: శకుని
9. నీవు నైతిక విలువలు పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు, నీ వాళ్ళకి హానిచేయదు.
ఉదా: యుధిష్ఠిరుడు
10. అందరి బంధువైనా, అన్ని తెలిసినా, చివరకి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకి తోడు ఉండటమే భగవంతుడి కర్తవ్యధర్మం కూడా.
ఉదా: శ్రీకృష్ణుడు
కోటి కథల, లక్షల వ్యధల, వేల ఉప కథల, 100 మంది శత్రువుల, 5గురు మిత్రుల (అందరు సోదరులే)
నాలుగు ధర్మాల సారాంశము భారతం.
కృష్ణం వందే జగద్గురుమ్ 🕉️🙏
మూల రామాయణ రచయిత, ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ రామాయణ మహా గ్రంథ సారాంశాన్ని మరోసారి మననం చేసుకుందాం.
వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు.
#ValmikiJayanthi
కూటమి ప్రభుత్వం తాలూకా సహకారంతో రాజమండ్రి నగరంలో రాష్ట్రంలోనే తొలి స్మార్ట్ పార్క్ ని ప్రారంభించడం సంతోషంగా ఉంది.
ఈ పార్క్ నగర ప్రజలకు ఎంతో ఆహ్లాదకరమైన అద్భుతమైన అనుభూతి అందిస్తుందని ఆశిస్తున్నాను.
#smartparks#parks#sportspark#Rajahmundry
అతడి సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు. టికెట్స్ మాత్రం వేలం వేసి మరీ లక్షలు పెట్టీ కొంటున్నారు. US pre sales bookings లో రికార్డ్ సృష్టిస్తూ 2మిలియన్ మార్క్ టచ్ చేస్తున్నారు.
పేరు డిజైన్ చేసిన హెడ్ బ్యాండ్స్, హుడిస్ కొంటున్నారు.. పేరు డిజైన్ చేయించుకుని మరీ శారీస్ తీసుకుంటున్నారు. ప్రతీ చిన్న మరియు మిడిల్ హీరోలు తమ మూవీ ప్రమోషన్స్ కోసం ఆయన పేరు వాడుకుంటున్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా అతడి సినిమా కోసం ఎగబడుతున్నారు.
మరో వైపు తమని పాతాళానికి తొక్కి పడేశాడనే కోపంతో ఊగిపోతూ, డైరెక్ట్ గా ఏమి పీకలేక, Paytm డబ్బు ఎంతైనా పంచి, విషం చిమ్మాలని, వందలాది meme pages, వేలాది ఫేక్ అకౌంట్స్ ను సోషల్ మీడియలో వదులుతూ...కంటికి కునుకు కూడా లేకుండా కష్టపడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి మరియు అతని అనుచరులు..!
ఇంకో వైపు సొంత కూటమిలో ఉంటూ కూడా, తమ కులంవాడు కానీ వాడికి ఇంత సంచలన క్రేజ్ ఎందుకుండాలి? అనే కుళ్ళుతో నరనరాన విద్వేషం నింపుకున్న కులపిచ్చి గులగాళ్ళు కూడా చెడు చేసేందుకు రెడీగా ఉన్నారు.
ఇక మరో వైపు సనాతన ధర్మాన్ని భుజాన మోస్తున్న అతడ్ని పడదోయడానికి...సెక్యులర్ ముసుగులో కొందరు మతమార్పిడి ఉన్మాదులు, మతపిచ్చి ఉన్మాదులు కొబ్బరినూనె డబ్బాలతో, కాచుకుని కూర్చున్నారు.
వీళ్ళందరిని వెంట్రుకతో సమానంగా చూస్తూ.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ, మనల్నెవడ్రా ఆపేది అన్నట్టు ఎగసిపడే పెను తుఫాన్ లా, లావా స్కలన అగ్ని పర్వతాల్లా మేమున్నాం అంటూ అతడి రక్షణ కోసం ఎగబడుతున్నారు కోట్లాది అభిమానులు..!
ఎందుకు అతడంటే అంత క్రేజ్??
వందరూపాయలు తాను సంపాదించుకుని తినే వేళలో సైతం "అయ్యా సాయం" అంటూ ఎవరైనా వస్తే...తాను తినేది కూడా సగం మానుకుని, సాయంగా ఇచ్చేస్తాడు కనుక, ఆతని మహోన్నత మంచి మనసు చూసి అతడ్ని అంత మంది ప్రేమిస్తారు.
మరి ఎందుకు అతడంటే కొందరికి ద్వేషం?
శ్రీరాముడు అంతటి గొప్ప దేవుడ్ని కూడా తిట్టుకునే కుంచిత మనుషులు ఉన్న లోకమిది. మంచోడ్ని చూస్తే చెడ్డ ఎదవలకి, లుచ్ఛాలకి ద్వేషం సహజమే.
కాకపోతే మంచోడి వెంట్రుక కూడా పీకలేరు.!
అతడి పేరు #పవన్_కళ్యాణ్.
అతడి తీరు #పెను_తుఫాన్
Copy ✍️ Akshara Suryudu G
#follower#socialmedia#PawanKalyan
Hon’ble Deputy CM Sri @PawanKalyan garu’s vision under the #AdaviThalliBaata initiative turns into reality! 🙏
The laying of a 4km BT road from Anajli Sanivaram to Jajulapamem now connects 18 habitations of Anajli Sanivaram GP & 15 habitations of G. Madugula Mandal, total of 33 villages, benefiting 1350 people. Long-ignored needs finally addressed!
A promise fulfilled, a region empowered! 👏
#PawanKalyan#PawanKalyanAneNenu#Janasena#JSP#ASRDistrict@JanaSenaParty@JSPShatagniTeam
కొవ్వూరు నియోజక వర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై బహిరంగ వ్యాఖ్యలు వద్దు! దీనిపై విచారణ జరుగుతుంది. ఈ సమయంలో మీడియా ప్రతినిధులతోగాని, సామాజిక మాధ్యమాలలోగానీ కొవ్వూరు నియోజక వర్గంలో అంశాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దు.
పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనూ హీరోయే
2024 ఎన్నికల్లో రాజానగరం ప్రజలు ఎడమ కుడి కాళ్ళతో తన్నితే ఇంట్లోపడ్డ జక్కంపూడి రాజా
2009,2014 ఎన్నికల్లో జక్కంపూడి విజయలక్ష్మికి రాజమండ్రి రూరల్, రాజానగరం ప్రజలు అదే సత్కారం చేశారని మరిచారా?
జనసేన గేట్లు తెరిస్తే మొదట చేరేది జక్కంపూడి కుటుంబమే
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో శుక్రవారం ఉదయం మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులతో, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమైన విషయాలపై చర్చించారు.
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాజమహేంద్రవరం యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న వై.శ్రీనివాసరావు యోగాసనాలు వేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులకు వీర మహిళలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంజరిగింది.#Pawanakalyan
మురుగన్ నేలపైన అడుగుపెట్టిన సనాతన ధర్మ పరిరక్షకుడు గౌ|| ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు.
ఈరోజు సాయంత్రం లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో, మురుగన్ కు నెలవైన తమిళనాడు రాష్ట్రంలో, మీనాక్షి అమ్మవారు కొలువైన మధురై నగరంలో జరగనున్న మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితం మధురై విమానాశ్రయం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
#PawanKalyanInLandOfMurugan#MurugaBakthargalManadu
యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారికి హృదయపూర్వక స్వాగతం పలికిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు 💥❤️
జసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ కార్యదర్శి, శాసనమండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి,
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,
సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ......జన్మదిన శుభాకాంక్షలు🎂🎂💐💐🎉🎉❤️
రాజమహేంద్రవరానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు పోలాకి లక్ష్మీనారాయణ ఇటీవల బైపాస్ రోడ్ లో ఆటో ప్రమాదానికి గురై గాయాలు పాలు అవ్వడం జరిగింది జనసేన పార్టీ లో క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం తో ఇన్సూరెన్స్ చెక్ 29400/- ను జనసేన పార్టీ నాయకులు వై. శ్రీనువాస్ అందచేయటము జరిగింది
తెలుగు సినీ నటులు, హిందూపురం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను