
MegaFamilyFanForever
45K posts

MegaFamilyFanForever
@JSPROYALSOLDIER
నేను మనిషిని, ఆ తర్వాతే భారతీయుడు, హిందువు, మెగాభిమాని, జనసైనికుడు, కాపు. హిందువు అయినంత మాత్రాన వేరే మతాల వారిని తక్కువచేయాల్సిన పనిలేదు.జై చిరంజీవ! జై జనసేన!!




పిఠాపురం వర్మ..... ఉండి వేటుకూరి శివ(ఉండి constituency పార్టీకి బలంగా మార్చిన వ్యక్తి ).....గోదావరి జిల్లాల నాయకులు అధిష్టానం ఏం చెప్పినా..... ఆయ్ మీరెలాగంటే ఎలాగండి....అదే లోకువ వీళ్లిద్దరి రాజకీయం జీవితం....లాయల్టీ......పార్టీ పట్ల కమిట్మెంట్..... రాజకీయాల్లో ఎదగాలనుకునే వారికి ఒక గట్టి గుణపాఠం......

కాబినెట్ పదవి వచ్చి ఉంటె ఇప్పటికి బాబు గారి కాళ్ళ దగ్గర పడి ఉండేవాడు నోరుంది కదా అని మొరుగుతూ ఉంటాడు



టీడీపీ నా.. జనసేన నా.. బీజేపీ నా అనేది పక్కన పెడితే అసలు వైసీపీ వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏంటి మీ కూటమి పార్టీ ల లోకి ??🤨

టాలీవుడ్ నిర్మాత త్రిపురనేని వరప్రసాద్(చిట్టి బాబు) కన్నుమూత

ఈ చిల్లర అలగా ఉల్లిమంద చేష్టల వల్ల next ఎలక్షన్ కి ఇంకో నియోజకవర్గం వెతుక్కునే పరిస్థితి !! చేయండి చేయండి ఇంకో మూడు ఏళ్ళు అంతేగా ..



రాజకీయ అనుభవం లేకపోయినా, ఉరకలేసే ఉడుకు రక్తపు వయసులో ఉన్నా, కయ్యం అంటే కాలు దువ్వే ఆవేశం ఉన్నా సరే. నేటి కాలపు రాజకీయ ముఖ చిత్రం లో ఎన్ని అవమానాలు ఎదురు అవుతున్న, ఎన్ని ఆటంకాలు కలిగిస్తున్న, అన్నిటికి కళ్లెం వేసి.. కేవలం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, యువత భవిష్యత్తు కోసం మాత్రమే మన ప్రయాణం అని మమ్మల్ని అన్నిరకాలుగా ఈ రాష్ట్రము కోసం మాత్రమే ఆలోచించేలా చేసి అన్ని చోట్లా ఆచరణలో పెట్టటం లో మీరు 100%సక్సెస్ అయ్యారు సార్ @PawanKalyan గారు. ఇదే అందరు చేస్తే బావుండు.



వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారనే ఆరోపణలతో ఏపీ సెక్రటేరియట్ మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుండి డిస్మిస్ చేసింది. జీఏడీ విడుదల చేసిన జీవో నెం. 43 ప్రకారం ఈ చర్య తీసుకోగా, శాశ్వత తొలగింపుతో ఆయన తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కోల్పోయారు. మరో 14 ఏళ్ల సర్వీసు ఉండగానే, గత రెండేళ్లుగా సస్పెన్షన్లో ఉన్న వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. #YSRCongressParty #Venkatramireddy #RTV











