Srinivas Reddy Jakkireddy
4.5K posts

Srinivas Reddy Jakkireddy
@JSRBRS
|| Entrepreneur || BRS || Social Worker || @BRSparty | @KCR | @KTRBRS || Working tirelessly to dethrone corrupt INC and Revanth Reddy

పార్టీ వీడాక సాధారణంగా అధ్యక్షుడితో సంబంధాలు ఉండవు. కానీ నేను చంద్రబాబును కలిసినప్పుడు ఆయన కళ్లలో ప్రేమ, గౌరవం ఉంటాయి. నేను నాడు టీడీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో విజయవాడకు వెళ్లి మరి చెప్పి వచ్చా టీడీపీ అధినేతతో తనకున్న అనుబంధంపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు #RevanthReddy #ChandrababuNaidu Courtesy : Way2 News

ఇలాంటప్పుడే ఒక famous street saying గుర్తొస్తది. “కలాం గారు కలలు కనమన్నారు, కథల్ దెం-మనలేదు”.

🚨🚨🚨🚨 జాతీయ రాజకీయాల్లోకి తెలంగాణ CM రేవంత్ రెడ్డి. 2034 వరకు తెలంగాణా CM గా నేనే ఉంటాను. 2034 లో కాంగ్రెస్ ను గెలిపించి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను - రేవంత్ రెడ్డి

Met Australia’s High Commissioner to India, Philip Green, and the Australian Consul General for Karnataka and Telangana, Hilary McGeachy. Had productive discussions on various matters of mutual interest Glad to meet you, @AusHCIndia and @AusCGBengaluru