Chaitanya.ch

103.8K posts

Chaitanya.ch banner
Chaitanya.ch

Chaitanya.ch

@syncstudio4

నమ్మిన జెండా పసుపు.. శ్వాసించే సిద్ధాంతం కూటమి విజయం! 🚩🤝 అభివృద్ధి కోసం చంద్రన్న - మార్పు కోసం లోకేష్ - పోరాటం కోసం పవన్ - దేశం కోసం మోడీ! ​Visual Creator 🎬

నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. Katılım Aralık 2022
7.2K Takip Edilen1.6K Takipçiler
Sabitlenmiş Tweet
Chaitanya.ch
Chaitanya.ch@syncstudio4·
Global markets are in turmoil as escalating war clouds between the US-Israel alliance and Iran have triggered a massive sell-off. The Sensex plummeted by over 2,200 points, while the Nifty crashed below the crucial 24,000 mark, causing widespread panic among investors. The primary drivers behind this market collapse are the intensifying tensions in West Asia, which pushed international crude oil prices past the $100 mark to reach $115–$118 per barrel, coupled with the Indian Rupee hitting an all-time low. This global sell-off and extreme volatility have wiped out lakhs of crores in investor wealth, and market uncertainty is expected to persist as the conflict intensifies. ​#StockMarketCrash #Sensex #Nifty #OilPrice #MiddleEastWar
Chaitanya.ch tweet media
English
0
0
1
697
Chaitanya.ch retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
₹3,000 crore invested. 600 MW completed. Built in a record 11 months. SAEL’s mega solar project will be inaugurated on May 22 in Rayalaseema. In Andhra Pradesh, we don’t just break ground. We break records. #ChooseSpeedChooseAP @SAEL_India
English
36
346
1.8K
42.2K
Chaitanya.ch
Chaitanya.ch@syncstudio4·
@DrPradeepChinta @ncbn @JaiTDP అవును.. గ్యాస్ లేకుండా, స్టవ్ లేకుండానే మీ లాంటి వాళ్ళ గుండెల్లో మంటలు పుట్టించగల సత్తా ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. ఆ మంట తట్టుకోలేకే కదా ఇలా ట్విట్టర్ లో ఏడుస్తున్నారు! Keep crying.
తెలుగు
0
0
0
45
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
కొత్త పచ్చ జాకీ - చరిత్ర సృష్టించిన చంద్రబాబు 🔥గ్యాస్‌‌ లేకుండా స్టవ్‌ ఆన్‌ చేయకుండా వంట చేసి చక్రం తిప్పిన బాబు🔥 😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆 @ncbn @JaiTDP
తెలుగు
41
249
1.1K
22.3K
Chaitanya.ch
Chaitanya.ch@syncstudio4·
@M9News_ @TVKVijayHQ నిజంగా విజయ్ గారికి హ్యాట్సాఫ్. తెలుగు రాష్ట్రాల్లో కూడా లంచం తీసుకునే వాళ్ళ విషయంలో ఇలాగే ఇంప్లిమెంట్ చెయ్యాలి. లంచం తీసుకుంటున్న ప్రతి అధికారికి భయం పుట్టాలి. #TVKVijay #AntiCorruption
తెలుగు
0
0
0
137
M9 NEWS
M9 NEWS@M9News_·
#TVKVijay Govt super move! లంచం demand చేసే Govt ఎంప్లాయిస్ వీడియోస్ proof ఇచ్చిన వాళ్లకి ₹1 lakh Reward #AntiCorruption @TVKVijayHQ
25
209
1.6K
32.6K
Giorgia Meloni
Giorgia Meloni@GiorgiaMeloni·
Il rapporto tra India e Italia ha ormai raggiunto una fase decisiva. Negli ultimi anni, i nostri legami si sono ampliati con uno slancio senza precedenti, evolvendo da una cordiale amicizia a un partenariato strategico speciale fondato sui valori di libertà e democrazia, nonché su una visione comune del futuro.
Italiano
1.1K
3.5K
20.6K
219.6K
Chaitanya.ch
Chaitanya.ch@syncstudio4·
ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఎక్కడ చిన్న గొడవ జరిగినా, దాన్ని కూటమి ప్రభుత్వం మీద నెట్టేసి పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఇక్కడ పప్పులు ఉడకవు! పూర్తి పోలీస్ విచారణ జరగనివ్వండి, ఈ డ్రామాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో నిష్పక్షపాతంగా బయటపడతారు. 👍 #APPolitics
తెలుగు
0
0
0
61
greatandhra
greatandhra@greatandhranews·
ఎక్కడ ఏది జరిగినా వైసీపీకి అంటగట్టే టీడీపీ.. మొన్న పాస్టర్‌పై దాడి అంటూ వీడియో వైరల్ అవ్వగానే, ముందుగా ఈ దాడి వెనుక వైసీపీ ఉందని టీడీపీ పోస్టర్ రిలీజ్ చేయగానే.. తాడేపల్లి నుంచి సలహాదారులు లేట్‌గా మేల్కొని, ఆ తర్వాత ఎమ్మెల్యే గారికి ప్రెస్‌మీట్ ప‌ర్మిష‌న్ ఇస్తే ఆయ‌న పాపం “నేను కాదు మహాప్రభో” అని చెప్పుకోవాల్సి వచ్చింది. తీరా చూస్తే టీడీపీ-వైసీపీ పార్టీల ఇద్దరినీ మోసం చేసి, తానే ఉత్తుత్తి దాడి చేయించుకున్న పాస్టర్ అభినయ్ ధర్మన్ ఇరు పార్టీలను మోసం చేశారు. రాష్ట్రంలో ఎన్ని పొత్తు పార్టీలు ఉన్నా.. టీడీపీ, వైసీపీ పార్టీలను మోసం చేసిన ఓకే ఊరు పేరు లేని పార్టీ అధ్యక్షుడిగా అభినయ్ దర్శన్ పేరుగాంచాడని జనాలు సెటైర్లు వేసుకుంటున్నారు.
greatandhra tweet mediagreatandhra tweet media
తెలుగు
9
26
152
14.2K
Chaitanya.ch retweetledi
H A N U
H A N U@HanuNews·
🚨🚨🚨🚨 NTR పుట్టిన రోజును రాష్ట్రమంతటా, వాడ వాడలా... ఘనం గా జరుపుకుంటున్న అభిమానులు.. 👌✨ Grand Celebrations... MASS 💥❤️‍🔥 @tarak9999 #HappyBirthdayNTR
తెలుగు
4
868
3.3K
14.7K
Chaitanya.ch retweetledi
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
చంద్రబాబు గారితో కలిసి కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన తర్వాత...  తిరుగు ప్రయాణంలో తంజమ్మకొట్టాలు దగ్గర కల్లుగీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండటం చూసి ఆగాము. వారిని అడిగి తాజా ముంజలను తీసుకుని రుచి చూసాం. చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో కాసేపు మాట్లాడి వారి వృత్తి సమస్యలు, కుటుంబ పరిస్థితుల గురించి చంద్రబాబు గారు అడిగి తెలుసుకున్నారు.
Nara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet media
తెలుగు
3
34
214
3.4K
Chaitanya.ch retweetledi
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
చంద్రబాబు గారితో కలిసి కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు వెళ్ళడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అమ్మవారికి మేము పట్టువస్త్రాలు సమర్పించి అమ్మ ఆశీర్వాదాలను అందుకున్నాం.
Nara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet mediaNara Bhuvaneswari tweet media
తెలుగు
1
22
136
1.4K
taran adarsh
taran adarsh@taran_adarsh·
'MOMACU: MOTOR MACHIS AUR CUTTER' TRAILER OUT NOW – PREMIERES 4 JUNE 2026 ON KABLEONE... Suspense, dark comedy, chaos... The trailer of #KableOne and #SagaStudios presentation #Momacu: #MotorMachisAurCutter has been unveiled. Produced by Sumeet Singh, Harry Bhatti, and Satender Satya Sehrawat, the film is directed by Kuldeep Kunal and will stream on KableOne from 4 June 2026. The film will be available in multiple languages.
English
7
2
150
17.5K
Chaitanya.ch retweetledi
Geetha Arts
Geetha Arts@GeethaArts·
A powerhouse of energy.🔥 A performer beyond boundaries.💥 Wishing the Man of Masses @tarak9999 garu a very happy birthday ✨❤️‍🔥 #HappyBirthdayNTR
English
59
3K
12.1K
86.9K
Chaitanya.ch retweetledi
UttarandhraNow
UttarandhraNow@UttarandhraNow·
తమిళనాడులో విజయ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ఇది ఫిక్స్! #NTR #Dragon
తెలుగు
31
861
3.3K
24.7K
Chaitanya.ch retweetledi
Filmfare
Filmfare@filmfare·
Most loved star indeed! ❤️ #JrNTR stepped out at midnight to celebrate his birthday with fans and the unreal fandom says it all 🔥 #Celebs
English
2
262
1.2K
14.5K
Chaitanya.ch retweetledi
Tathvam-asi
Tathvam-asi@tathvamasi6·
Hey @iTDP_Official, without even checking facts you jumped in to support Pastor Abhinaya Darshan and his staged attack. Check this video and tell me if the attack is real or fake. First video: bandage on left leg, no bandage on arm. Second video: bandage on left arm. When the ‘attack’ happened, there was blood all over his face. What happened to the head/facial injury? Drama. How shamelessly these people jump in to support the conversion mafia?
Tathvam-asi@tathvamasi6

Abhinaya Darshan is a converted Christian pastor who is looting people and doing mass conversions. He is trying to make a political entry - for the Christians, by the Christians, of the Christians. A group of their fellow Christians staged an attack to gain media attention and blamed the local MLA. Guess who’s coming in support of him? TDP is officially supporting him and posted. Why? Why do they care? Politics is different; optics are different. They should know the difference.

English
8
220
655
21K
Chaitanya.ch retweetledi
N Chandrababu Naidu
పండుగలు, జాతరలు మన సంస్కృతిలో భాగం. మన సంప్రదాయాలను ఆచరిస్తూ, అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎప్పుడూ సంతృప్తిని కలిగిస్తుంది. అందులో భాగంగా కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ తల్లి దేవాలయానికి భువనేశ్వరితో కలిసి వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించాను. ప్రత్యేక పూజలు నిర్వహించి కుప్పం ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అంతా మేలు జరిగేలా చూడమని ప్రార్థించాను. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో చూడాలనే మా ప్రయత్నాలకు ఆ గంగమ్మ తల్లి చల్లని దీవెనలు ఉండాలని కోరుకున్నాను.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
7
98
804
12.4K
Chaitanya.ch retweetledi
మన ప్రకాశం
అంతా బానే ఉంది గానీ @gvharshakumar "ఇటువంటి వెధవలు" అని చెబుతూ... Post Attachment గా మీ photo పెట్టుకోవడం ఏమీ బాలేదు.. చూసే వాళ్ళు photo లోని వ్యక్తి గురించి చెబుతున్నారు అనుకుంటా.. అనుకునే ప్రమాదం ఉంది...
మన ప్రకాశం tweet media
తెలుగు
9
13
109
3.2K
CMOTamilNadu
CMOTamilNadu@CMOTamilnadu·
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்கள் இன்று (20.05.2026) தலைமைச் செயலகத்தில் 2.90 கோடி ரூபாய் மதிப்பீட்டில் மருத்துவம் மற்றும் ஊரக நலப்பணிகள் இயக்ககத்தின் பயன்பாட்டிற்காக 40 புதிய வாகனங்களை வழங்கிடும் வகையில், அவ்வாகனங்களுக்கான சாவிகளை ஒட்டுநர்களுக்கு வழங்கி, வாகனத்தை இயக்கி தொடங்கி வைத்தார்கள். #CMJosephVijay
CMOTamilNadu tweet mediaCMOTamilNadu tweet mediaCMOTamilNadu tweet mediaCMOTamilNadu tweet media
தமிழ்
189
3.4K
15.4K
272.4K
Chaitanya.ch
Chaitanya.ch@syncstudio4·
@narendramodi Hoping for stronger ties between India and Italy. Wishing a successful meeting to both the Prime Ministers! 🇮🇳🤝🇮🇹
English
0
0
0
934
Narendra Modi
Narendra Modi@narendramodi·
Appena atterrato a Roma, ho avuto l'opportunità di incontrare il Primo Ministro Meloni a cena, seguita da una visita all'iconico Colosseo. Abbiamo scambiato opinioni su una vasta gamma di argomenti. Attendo con interesse i nostri colloqui di oggi, durante i quali proseguiremo la conversazione su come rafforzare l'amicizia tra India e Italia. @GiorgiaMeloni
Narendra Modi tweet mediaNarendra Modi tweet mediaNarendra Modi tweet mediaNarendra Modi tweet media
Italiano
2.2K
5.9K
64.3K
4.2M