GSRKRISHNA

17 posts

GSRKRISHNA

GSRKRISHNA

@JahnaviEc

Katılım Ocak 2022
12 Takip Edilen2 Takipçiler
GSRKRISHNA
GSRKRISHNA@JahnaviEc·
@AndhraPradeshCM జగనన్న పాదయాత్రలో విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. నేడు విద్యుత్ అధికారులు విద్యుత్తు శాఖలో కాంట్రాక్ట్ కార్మికులే లేరని అంటున్నారు. జగనన్న మీరే మా సమస్య పరిష్కారము చేయాలని ప్రార్దన.
తెలుగు
0
0
0
45
CMO Andhra Pradesh
CMO Andhra Pradesh@AndhraPradeshCM·
ఉద్యోగులకు ఎంతవీలైతే అంత మంచి చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధం. జీపీఎస్‌కోసం రెండేళ్లుగా కసరత్తు చేశాం. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు, వారు బాగుంటేనే ప్రజలు బాగుంటారు: సీఎం
CMO Andhra Pradesh@AndhraPradeshCM

క్యాంపు కార్యాలయంలో జీపీఎస్‌, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా ఉద్యోగుల విషయలో కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసిన ఉద్యోగ సంఘాలు. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం.

తెలుగు
57
77
421
27.1K
GSRKRISHNA
GSRKRISHNA@JahnaviEc·
జె.ఎల్.ఎమ్ గ్రేడ్-2 వేతనసవరణ ఆనందం.గత20సం,,నుండి మీటర్రీడర్లగా విద్యుత్ సంస్థ అభివృద్ధికి కృషి చేసిన రీడర్ల ఉద్యొగభద్రత కల్పించాలని జీవన ప్రమాణాలు పెంచాలని పాదయాత్రలోమొదటి అసెంబ్లీ సమావేశంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని గౌరవ సి.ఎమ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రార్థిస్తున్నాము
తెలుగు
1
3
2
0
GSRKRISHNA retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
తెలుగుదేశం పార్టీ పెనమలూరు నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీ శాసనసభ్యులు బోడె ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
N Chandrababu Naidu tweet media
తెలుగు
39
140
1.4K
0
GSRKRISHNA
GSRKRISHNA@JahnaviEc·
వారి శాఖ కానప్పటికి విద్యుత్ మీటర్ రీడర్స్ సమస్యలకు స్పందించి సిఫార్సు లెటర్ ఇచ్చిన మంచి మనసున్న పేర్ని నాని గారిని కృష్ణా జిల్లా విద్యుత్ మీటర్లు ఎప్పటికీ మరచిపోలేరు.వారు ఇంకా మంచి పదవులు అలంకరించాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రేసిడెంట్ మీటర్ రీడర్స్
తెలుగు
0
3
1
0
pavan kumar palnati
pavan kumar palnati@PalnatiKumar·
@SRKRSajjala నమస్తే సర్ మీటర్ రీడర్స్ కి కూడా దయచేసి సహాయం చేయండి సర్ మమ్మల్ని కూడా గ్రేడ్2 జె. ఎల్ .ఎమ్ గా చేసి మా జీవితాల్లో వెలుగు నింపండి సర్ చాలా దయనీయంగా ఉన్నాయి మా జీవితాలు ఆదుకోండి సర్ 20 ఏళ్ల నుండి పనిచేస్తున్నాం ఇప్పుడు తీసేస్తాం అంటున్నారు
తెలుగు
3
7
9
0