Telugu Desam Party

84.5K posts

Telugu Desam Party banner
Telugu Desam Party

Telugu Desam Party

@JaiTDP

Telugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States https://t.co/dE4pPcyLgK

Katılım Mart 2011
76 Takip Edilen710.1K Takipçiler
Telugu Desam Party
దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంతగా కార్యకర్తల బలం ఉన్న పార్టీ తెలుగుదేశం. ఇక్కడ కార్యకర్తల అభిమతం ప్రకారమే పార్టీ నిర్ణయాలు ఉంటాయి. అందుకే నారా లోకేష్ గారు తన రాజకీయ ప్రస్థానంలో మొదటి అడుగులు కార్యకర్తలతో కలిసి నడిచారు. 'కార్యకర్తే అధినేత' అన్న భావనను వినూత్నంగా, దేశంలోనే మొదటిసారిగా పార్టీకి అందించారు. #Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత
తెలుగు
0
3
8
78
Telugu Desam Party retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
Tributes to the great NTR Garu on his birth anniversary. He is fondly remembered for his commitment towards public welfare and governance which ensured dignity for the poor and marginalised. His contributions to cinema continue to captivate generations. His life and ideals remain a source of immense inspiration. The NDA Government in Andhra Pradesh, under the leadership of my friend Chandrababu Naidu Garu, is committed to advancing the aspirations he cherished for the people. @ncbn
English
322
1.7K
10.4K
312.7K
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
సమాజంలో సగభాగమైన స్త్రీలను కూడా దేశ ప్రగతిలో భాగస్వాములను చేసినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమన్నది తెలుగుదేశం మూల సిద్ధాంతం. అలా జరగాలంటే ముందు వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపరచాలి. ఎన్టీఆర్ గారు, చంద్రబాబుగారు, లోకేష్ గారు చేసింది, చేస్తున్నది ఇదే. #Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత
తెలుగు
0
5
16
199
Telugu Desam Party
• తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక "మహానాడు 2026" తొలిరోజు సూపర్ సక్సెస్. వర్చువల్ గా 7.5 లక్షల మంది హాజరు • పార్లమెంట్ బిల్లుతో సంబంధం లేకుండా 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్ల కేటాయింపు.. "మహానాడు 2026 "లో చారిత్రాత్మక తీర్మానం చేసిన యువనేత నారా లోకేష్ • స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి. 2024 విజయం రిపీట్ అయ్యేలా కలిసికట్టుగా పనిచేయాలి.. "మహానాడు 2026" వేదికగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు • నేడే 2వ రోజు "మహానాడు 2026 ". ఎన్టీఆర్ కు నివాళులతో ప్రారంభమై, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుపై తీర్మానం, చర్చతో ముగియనున్న "మహానాడు 2026" • అభివృద్ధి కావాలి - గొడ్డలి వేట్లు కాదు .శాంతిభద్రతలు కావాలి-రక్తాభిషేకాలు కాదు.. గొడ్డలి పార్టీకి చురకలంటిస్తూ కేడర్ లో మరింత జోష్ పెంచిన "మహానాడు 2026" లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగం నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. bitly.cx/bnSf #TeluguDesamEpaper #ChaitanyaRathamEPaper
Telugu Desam Party tweet media
తెలుగు
0
7
37
669
Telugu Desam Party
అజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతిని స్మరించుకుంటూ జరుపుకునే పండుగ బక్రీద్. మనకున్న దానిని సాటివారితో కలిసి పంచుకోమని చెప్పే 'ఖుర్బానీ' ఆచారం... ఇస్లాం మతంలోని మానవతావాదాన్ని చాటుతోంది. అల్లాహ్ ఉన్నతిని చాటే బక్రీద్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు.
Telugu Desam Party tweet media
తెలుగు
0
11
34
967
Telugu Desam Party
జనంలో రాజకీయ చైతన్యం కలిగించి, సామాన్యుడికి సాధికారత కల్పించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా... ప్రతి తెలుగువాడు గర్వించేలా సినీ, రాజకీయ రంగాలలో ఒక అసాధారణ చరిత్ర సృష్టించిన కారణజన్ముడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా... తిరుగులేని ఆ ప్రజా నాయకుని స్మృతికి నివాళులర్పిస్తోంది తెలుగుదేశం. #NTRLivesOn #NTRJayanthi #LegendaryNTRJayanthi
Telugu Desam Party tweet media
తెలుగు
4
79
307
2.3K
Telugu Desam Party
తెలుగుదేశం నాయకులే కాదు, ప్రతి కార్యకర్తా ప్రజల మన్ననలు పొందాలి - ఎన్టీఆర్   #NTRLivesOn
Telugu Desam Party tweet media
తెలుగు
0
22
90
1.1K
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలో మహానాడు తొలి రోజు ఘనంగా జరిగింది. అర్థవంతమైన ప్రసంగాలు, స్ఫూర్తి నింపే కథనాలు.. లీడర్, కేడర్‌లో నూతన ఉత్తేజం నింపాయి. మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటనపై మహిళా లోకం హర్షం వ్యక్తం చేసింది. కార్యకర్తే అధినేత నినాదానికి అసలైన అర్థం చెబుతూ వేదికపైన కార్యకర్తలు ప్రసంగించారు. #Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత
తెలుగు
2
19
57
1.7K
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
తెలుగుదేశం పార్టీ సూపర్ పవర్.. సూపర్ సిక్స్.. ఏ పేదవాడి ఇంటికి వెళ్లి చూసిన సూపర్ సిక్స్ పవర్ తెలుస్తుంది... ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్న తీరును చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేక దుష్ప్రచారం చేస్తుంది. #Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత
తెలుగు
3
22
75
1.4K
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
కార్యకర్తలను తమ అధినేతలుగా గౌరవించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారి అణకువ... సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు ముందు కూడా అహంకారం చూపించిన గొడ్డలి పార్టీ అధినేత జగన్ అహంకారం ఈ వీడియోలో చూడొచ్చు.. #Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత
తెలుగు
0
29
110
2.2K
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ ప్రభుత్వం తీసుకోని గొప్ప నిర్ణయం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొంది. ట్రాన్స్ జెండర్స్‌కు గుర్తింపును ఇచ్చి, సొంత ఇళ్లు, పింఛన్లు ఇచ్చి ఆర్థిక భరోసా కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. పీఏగా అవకాశం కల్పించిన గళ్లా మాధవి గారి ఎప్పటికీ రుణ పడి ఉంటాను. : ట్రాన్స్ జెండర్ వర్షిణి #Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత #ChandrababuNaidu
తెలుగు
0
26
81
1.3K
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత పదవులు కట్టబెట్టిన పార్టీ టీడీపీ. బీసీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత మన టీడీపీది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీల ఊచకోత మొదలయ్యింది. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే దాడులు చేస్తూ వైసీపీ పాలన ఐదేళ్లు కుట్ర పూరిత రాజకీయాలతో గడిచింది. #Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత #ChandrababuNaidu
తెలుగు
0
23
55
1.4K
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
కుటుంబానికి భారమైన వ్యక్తులు నేడు అదే కుటుంబానికి భరోసా అయ్యారు. పింఛన్ పంపిణీలో దేశంలోనే ఆదర్శంగా మన రాష్ట్రం నిలిచింది. #Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత #ChandrababuNaidu
తెలుగు
0
21
70
1.4K
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి గౌరవం ఇవ్వాలని కోరగా, చంద్రబాబు గారు మేనిఫెస్టోలో చేర్చి రాష్ట్ర పండుగగా ప్రకటించారు. వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవానికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి గౌరవం కల్పించారు. #Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత #ChandrababuNaidu
తెలుగు
0
25
70
1.3K
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
మహిళా రిజర్వేషన్ అనేది కేవలం ఒక సంక్షేమ పథకం లాంటిది కాదు, అది మహిళల హక్కు. రాబోయే ఎన్నికల్లో మహిళా అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు పార్టీ తరపున 33% రిజర్వేషన్ కేటాయిస్తామని ప్రకటించిన మన యువనేత నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. #Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత #ChandrababuNaidu
తెలుగు
0
18
63
1.3K
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం రాక్షస పాలనను చూసింది. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం విచ్చలవిడిగా పెరిగాయి. ఒకే కుటుంబంలో కల్తీ మద్యంతో భర్తను… గంజాయి మత్తుతో కుమారుడిని కోల్పోయిన దుర్భర పరిస్థితులు ఆ రోజుల్లో చూసాం. #Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత #ChandrababuNaidu
తెలుగు
2
21
65
1.3K
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
ఎన్టీఆర్, చంద్రబాబు గార్ల వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు ప్రత్యర్థులు ఆయన్ను జీరో అన్నారు. ఆ అవహేళనల నుండి ఈరోజు అసలైన ప్రజానాయకుడిగా జన నీరాజనాలు అందుకుంటూ... తన పోరాట పటిమతో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగిన నారా లోకేష్ గారి ప్రయాణం యువతకు ఒక స్ఫూర్తి పాఠం. #Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత #NaraLokesh
తెలుగు
0
40
118
1.7K