Meka Jayanth Yadav

4.5K posts

Meka Jayanth Yadav banner
Meka Jayanth Yadav

Meka Jayanth Yadav

@Jayanthyadavv

Graduate | Admirer of @raokavitha Akka | DHFM | Nature Enthusiast | Civil Engineer |State Secretary - Jagruthi Social Media Wing

Telangana Katılım Şubat 2025
222 Takip Edilen259 Takipçiler
Sabitlenmiş Tweet
Meka Jayanth Yadav
Meka Jayanth Yadav@Jayanthyadavv·
నల్గొండ గద్దర్ నర్సన్న గాత్రంలో…కల్వకుంట్ల కవితక్క పాట🔥 Full Song Out Now📈 #kalvakuntlakavitha #NalgondaGaddar
తెలుగు
1
0
8
158
Meka Jayanth Yadav retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
అకాల వర్షాలతో జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి.. దీంతో రైతుల కష్టం నేల పాలు అయ్యింది. వందలాది ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న చేలు నేలవాలాయి. మామిడి కాయలు నేలరాలి రైతులకు అపార నష్టం వాటిల్లింది. నువ్వు, పసుపు, వరి పంటలకు తీరని నష్టం జరిగింది. సోమవారం అర్ధరాత్రి, మంగళవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. పంట నష్టపోయిన ప్రతి రైతుకు సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
Kavitha Kalvakuntla tweet media
తెలుగు
2
43
73
1.2K
Meka Jayanth Yadav retweetledi
Telangana Jagruthi
Telangana Jagruthi@TJagruthi·
The Government Finally Woke Up!
English
1
36
49
899
Meka Jayanth Yadav retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
రాష్ట్ర రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర చేయి చాచాల్సిన దుస్థితిలోకి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టేసింది.. కాగ్ 2024 - 25 నివేదిక రాష్ట్ర ఖజానా పరిస్థితిని బట్టబయలు చేసింది ఏడాదిలో రెండు రోజులు తప్ప మిగిలిన 363 రోజులు రిజర్వ్ బ్యాంకు నుంచి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీస్, ఓవర్ డ్రాఫ్ట్ ల పేరుతో చేబదుళ్లు చేసింది.. 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో ఇలా రూ.1.30 లక్షల కోట్లు తెచ్చి సర్కారును నెట్టుకొచ్చింది చేబదులుగా తెచ్చిన మొత్తాన్ని ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తిరిగి చెల్లించాల్సి ఉండగా.. 2025 మార్చి 31 నాటికి సుమారు రూ.6 వేల కోట్లు చెల్లించలేకపోయింది నెలకు సుమారు రూ.12 వేల కోట్ల సొంత ఆదాయం ఉన్న మన రాష్ట్ర ఖజానాలో రోజువారీ ఖర్చులకు రూ.1.38 కోట్ల బ్యాలెన్స్ కూడా మెయింటేన్ చేయలేని స్థితికి తెలంగాణను తీసుకెళ్లింది రూ.8.65 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు మోపిన కాంగ్రెస్ ప్రభుత్వం రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర చేయి చాపుతూ ఇంకా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమని చెప్పడం ప్రజలను మోసం చేయడమే ఎన్నికలకు ముందు సంపద పెంచుతాం.. దానిని పేదలకు పంచుతాం అన్న కాంగ్రెస్ నాయకుల మాటలు వట్టి డొల్ల అని కాగ్ నివేదికతో బట్టబయలు అయ్యింది
Kavitha Kalvakuntla tweet media
తెలుగు
9
48
95
3.8K
Meka Jayanth Yadav
Meka Jayanth Yadav@Jayanthyadavv·
Don’t stay away from politics get involved and be the change Real transformation happens when you step inside the system and work from within a political party to reshape the future of the state - @RaoKavitha Akka ✊ 📍 Venue: Advaya Convention, ORR EXIT NO. 6 ,MUNIRABAD,MEDCHAL 📅 Date: 25 April 2026 ⏰ Time: 8:00 AM #kalvakuntlakavitha #telangana #Politicalparty
English
1
3
8
121
Meka Jayanth Yadav retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
జగిత్యాల ఎస్టీ సంక్షేమ హాస్టల్ లో పని చేస్తున్న కామటి విద్యార్థులపై చీపురుతో దాడికి పాల్పడటం అత్యంత దారుణం నాలుగు నెలలుగా కామటి శ్రీనివాస్ మద్యం మత్తులో విధులకు హాజరవుతూ విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నా ఉపేక్షించారంటే విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత పట్టింపు లేనితనంతో ఉన్నారో అర్థమవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వంద మందికి పైగా గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.. విద్యాశాఖను తన వద్ద అట్టి పెట్టుకున్న సీఎం కనీసం రివ్యూ కూడా చేయకపోవడంతో అధికారులతో పాటు సిబ్బంది కూడా బాధ్యతారాహిత్యంగా పని చేస్తున్నారు జగిత్యాల ఎస్టీ సంక్షేమ హాస్టల్ ఘటనకు విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి
తెలుగు
6
57
106
7.2K
Meka Jayanth Yadav retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
A long-awaited triumph.✊ The passage of the Gig Workers Bill is a hard-fought victory for the millions who power our digital economy. This law finally gives our brothers and sisters the dignity and security they deserve. While I wholeheartedly welcome the passing of the bill, our fight for justice isn’t over. While we celebrate this milestone, we cannot ignore our outsourced employees who continue to face uncertainty. Neglecting the plight of 5 lakh outsourced employees isn’t an option. #Telangana #GigWorkersBill #LaborRights
English
2
51
111
5.3K
Meka Jayanth Yadav retweetledi
NTV Telugu
NTV Telugu@NtvTeluguLive·
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి కవిత లేఖ.. జీవో నంబర్ 317 బాధితులను వారి స్వస్థలాలకు బదిలీ చేస్తూ వన్ టైమ్ రిలీఫ్ ఇవ్వాలని లేఖ. #RevanthReddy #Kavitha #Telangana #NTVTelugu
NTV Telugu tweet media
తెలుగు
6
22
26
668
Meka Jayanth Yadav retweetledi
Jagruthi Talks
Jagruthi Talks@jagruthi_Talks·
కవితక్క గారికి ఒక్క అవకాశం ఇస్తే తెలంగాణ తల రాత మార్చి చూపిస్తుంది. #kalvakuntlakavitha #telangana #kavitha
తెలుగు
0
3
12
104
Meka Jayanth Yadav retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
ఆడబిడ్డలకు కనీసం శానిటరీ ప్యాడ్స్ ను అందించలేని దుస్థితిలో ఉన్న మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును చూస్తే జాలేస్తుంది.. ప్రతినెలా శానిటరీ ప్యాడ్స్ కోసం విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను వింటే దు:ఖం వస్తోంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతోన్న ఆడబిడ్డలకు కనీసం శానిటరీ ప్యాడ్స్ కూడా అందించడం లేదు. ‘‘పీఎం శ్రీ’’ పథకం కింద కొన్ని స్కూళ్లలో వీటిని ఉచితంగా అందజేస్తున్నా... ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీల్లోని విద్యార్థినులకు ఈ స్కీం వర్తించడం లేదు. ఆరోగ్యకరమైన రేపటి సమాజం కోసం ఏదో చేసేస్తున్నామని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు.. రేపటి తరం నిర్మాతల ఆరోగ్యం కోసం కనీస చర్యలు చేపట్టాలి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడంతో పాటు ప్రతినెలా కాస్మోటిక్ చార్జీలు చెల్లించాలి.
Kavitha Kalvakuntla tweet mediaKavitha Kalvakuntla tweet media
తెలుగు
3
54
89
2.6K
Meka Jayanth Yadav
Meka Jayanth Yadav@Jayanthyadavv·
కేసీఆర్ గారు ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులను పోగొట్టడానికి కేటీఆర్ ఒకడు చాలు కేసీఆర్ గారు ఎంత ఎదిగినా ప్రతిపక్ష నాయకులైన,సామాన్యులనైనా అక్కున చేర్చుకునే గొప్ప నాయకుడు. కానీ కేటీఆర్ అహంకారం వల్ల ఇవాళ BRS పార్టీకి తీరని నష్టం జరుగుతోంది కేసీఆర్ గారు తన పోరాటంతో తెలంగాణ జాతి పితగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ సొంత పార్టీ క్యాడర్ కూడా కేటీఆర్‌ను ఒక జోకర్‌లా చూసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా వైఖరి మార్చుకోకపోతే, వచ్చే రోజుల్లో తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెప్పడం ఖాయం @KTRBRS @BRSparty 🥲
Meka Jayanth Yadav tweet media
తెలుగు
0
3
13
301
Meka Jayanth Yadav retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, 2021 డిసెంబర్ 6న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.317 ద్వారా వేలాది మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఆ జీవోను రద్దు చేసి ఉద్యోగులకు వారి సొంత జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీరు లేఖ రాసిన విషయం గుర్తు ఉండి ఉంటుందని భావిస్తున్నాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జీవో నం.317ను సమీక్షించి బాధిత ఉద్యోగులకు న్యాయం చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని నొక్కి చెప్పారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో మీరు, ప్రస్తుత మీ మంత్రివర్గంలో ఉన్న పలువురు నాయకులు ప్రభుత్వ ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేస్తున్న జీవో నం.317 బాధితులకు న్యాయం చేస్తామని పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. వెంటనే జీవో నం.317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులకు వన్ టైం రిలీఫ్ కింద వారి స్థానికత ఆధారంగా వారి స్వస్థలాలకు బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాం. అలాగే స్థానికతను గుర్తించే నిబంధనల్లోనూ సమూల మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
Kavitha Kalvakuntla tweet mediaKavitha Kalvakuntla tweet mediaKavitha Kalvakuntla tweet media
తెలుగు
9
69
135
12.1K
Meka Jayanth Yadav retweetledi
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి OC-2లో డంపర్ టైర్ పేలి కార్మికుడు మృతి చెందడం కలచి వేసింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడటం బాధాకరం. మృతుడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్న. సరైన పర్యవేక్షణ లేకపోవటం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికుల భద్రతపై సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇకనైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలి.
తెలుగు
9
51
87
3.5K
Meka Jayanth Yadav retweetledi
Telangana Jagruthi
Telangana Jagruthi@TJagruthi·
సర్వోదయ తెలంగాణ కావాలన్నదే మా లక్ష్యం. ఆ లక్ష్యం కోసం పనిచేస్తాం - జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత
తెలుగు
2
26
33
369
Meka Jayanth Yadav retweetledi
Press Trust of India
VIDEO | Telangana Jagruthi President Kavitha Kalvakuntla (@RaoKavitha) says, "We will start a new political party on April 25 to work for state welfare." (Full video available on PTI Videos - ptivideos.com)
English
1
24
43
2.3K
Meka Jayanth Yadav retweetledi
Telangana Jagruthi
Telangana Jagruthi@TJagruthi·
మిలియన్ మార్చ్ ద్వారా తెలంగాణ సాధ్యమైనట్లే, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు హాఫ్ మిలియన్ సంఖ్యలో ఐక్యంగా హైదరాబాద్ వీధుల్లో ఆందోళనకు దిగితే, వారి సమస్యల పరిష్కారానికి కార్పొరేషన్ ఏర్పాటు సాధ్యమవుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు పేర్కొన్నారు.
తెలుగు
1
22
30
345
Meka Jayanth Yadav retweetledi
Telangana Jagruthi
Telangana Jagruthi@TJagruthi·
తెలంగాణ జాగృతి శక్తివంతమైన రాజకీయ శక్తిగా ముందుకు రానుంది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని, రెండు రోజుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని కల్వకుంట్ల కవిత గారు హెచ్చరించారు.
తెలుగు
1
28
36
363