వికటకవి@onlyforjagun
🛑One min ,one min…Read this Plz …🙏
ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు సాయి కృష్ణ ..
అన్నమయ్య జిల్లా ,గాలివీడు మండలం ,కుర్మయ్యగారి పల్లె గ్రామం ..
సరిగ్గా ఏడాది క్రితం ఒక తాగి నడిపిన ఆటోడ్రైవర్ కారణంగా ఇతను ఆక్సిడెంట్ కు గురయ్యాడు ..
యాక్సిడెంట్ లో చావు నుండి బయటపడ్డాడు ,కానీ తన చేయికి ,కాలికి తగిలిన గాయాల కారణంగా ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది ..దానికి దాదాపుగా 6-7 లక్షల వరకూ ఖర్చు అయింది ..అప్పుచేసి ఆపరేషన్ ఐతే చేయించారు కానీ ...డాక్టర్లు చెప్పినట్టుగా 8 నెలలో చేయి సరి కాలేదు ..
తిరిగి వేరొక చోట ఆపరేషన్ చేయించే స్తొమత లేదు ,మందులకు డబ్బు లేదు,అమ్మకు వితంతు లేదా వృద్ధాప్య పెన్షన్ కూడా రావడం లేదు,ఇంట్లో సంపాదన లేదు ,ఒకపక్క ,అప్పు ఇచ్చిన వారి వత్తిడి ,ఇంకో పక్క ఈ సమస్య ...
దయ ఉంచి ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు చేరే విధంగా అలాగే మనకు చేతనైన అంత సాయం చేస్తే అతనికి మేలు జరుగుందని భావిస్తున్నా...
అతని వివరాలు
R SAIKRISHNA
S/o kusalanna
Kurmaiahgaaripalli( village)
Araveedu(post)
Galiveedu(mandal)
Rayachoty(taluka)
ANNAMMAYYA (district)
9963392167
బ్యాంకు డీటెయిల్స్
R.SAIKRISHNA
32025075970
SBIN0010103