
తెలుగు ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు! 🌿🥭✨
ఈ కొత్త తెలుగు శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సంపద, విజయాలు నింపాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఉగాది పచ్చడి లాగే జీవితంలో షడ్రుచులు (తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు) అన్నీ ఉండాలి అలానే , సంతోషమే ఎక్కువగా మిగిలాలని ఆశిస్తూ...
#ugadi
#AICC

తెలుగు














