FIGHT FOR THE BETTER SOCIETY

161 posts

FIGHT FOR THE BETTER SOCIETY banner
FIGHT FOR THE BETTER SOCIETY

FIGHT FOR THE BETTER SOCIETY

@KPANDUNEW

Katılım Şubat 2025
85 Takip Edilen4 Takipçiler
Mónica Saade
Mónica Saade@MonicaSaadeX·
Quieres que X vuelva a llamarse Twitter? A. Sí B. No
Mónica Saade tweet media
Español
5.3K
652
4.7K
318.6K
FIGHT FOR THE BETTER SOCIETY
@revanth_anumula గ్రౌండ్ లెవెల్ లో ప్రజలు ఎవరు సంతోషంగా లేరు సర్. కార్యకర్తలు దానికి కారణం. పక్షపాత వైఖరి ఆవలంబిస్తూ, వీడు మనవాడు, వాడు మనవాడు కాదు అని, మనకు ఓటయలేదు అని ధోరణి చాలా ప్రమాధకరం. నెక్స్ట్ ఎలక్షన్లో సమీకారణాలు, అంచనాలు మారుతాయి. ఇది పక్క సర్!
తెలుగు
0
0
0
1
FIGHT FOR THE BETTER SOCIETY
@DrMalluRavi1 గ్రౌండ్ లెవెల్ లో ప్రజలు ఎవరు సంతోషంగా లేరు సర్. కార్యకర్తలు దానికి కారణం. పక్షపాత వైఖరి ఆవలంబిస్తూ, వీడు మనవాడు, వాడు మనవాడు కాదు అని, మనకు ఓటయలేదు అని ధోరణి చాలా ప్రమాధకరం. నెక్స్ట్ ఎలక్షన్లో సమీకారణాలు, అంచనాలు మారుతాయి. ఇది పక్క సర్!
తెలుగు
0
0
0
2
FIGHT FOR THE BETTER SOCIETY
@DrMalluRavi1 మేము కుడా దివ్యాంగులమే కదా సర్? మరి మేము 70-80% వైకల్యం తో నడవాలంటే కష్టంగా ఉన్న మాకు, మరి మా పేర్లు ఎందుకు లిస్ట్ లో ఇవ్వలేదు సర్. ఎంతో ఆశతో ప్రజా ప్రభుత్వాన్ని ఓటేసి గెలిపించాము. మా ఆశలు అన్ని ఆడియాశలేనా సర్?
FIGHT FOR THE BETTER SOCIETY tweet media
తెలుగు
0
0
0
1
FIGHT FOR THE BETTER SOCIETY
@narendramodi In my area at Achampet of Nagarkurnool dist of Telangana PIN 509375,The Bharath gas agency said today that no gas cylinders are stock. Today I went to office and asked them to deliver the gas cylinder. But their Answer is to wait until a week. Really I surprised.
English
0
0
0
13
FIGHT FOR THE BETTER SOCIETY
@INCTelangana @revanth_anumula అంత సీన్ లేదు సారు. మీరు పెద్దగా ఊహించుకుంటున్నారు. ఒకసారి యూరియా బాధ, రైతు భరోసా టైం కి వస్తలేదని రైతుల ఒపీనియన్ విన్నారా? ఒకసారి గ్రౌండ్ లెవెల్ కి రండి. సదువు రాని రైతులు యూరియా బుకింగ్ బాధలు చుస్తే తెలుస్తుంది
తెలుగు
0
0
0
8
FIGHT FOR THE BETTER SOCIETY
@officeof_ponnam దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఎపుడు అమలు చేస్తారు సర్?
తెలుగు
0
0
0
3
Department of Food & Public Distribution
eKYC कराएं और सनिुनिश्चित करें आपका राशन, सिर्फ आपके नाम पर! #DFPD #eKYC
Department of Food & Public Distribution tweet media
हिन्दी
5
15
166
4.3K
FIGHT FOR THE BETTER SOCIETY
@eenadulivenews మీరు సంప్రదించిన ఇన్స్టిట్యూట్ చాలా మటుకు 'కీ'ని తప్పు గా కొన్ని ప్రశ్నలకు ఇచ్చారు. ఇందువల్ల చాలా మందికి మార్కులలో హెచ్చు తగ్గులు వస్తుంది.
FIGHT FOR THE BETTER SOCIETY tweet media
తెలుగు
0
0
0
1
FIGHT FOR THE BETTER SOCIETY
@TelanganaVidya CLISC ADMISSION NOTIFICATION WHEN RELEASES, WE DON'T KNOW. INSTITUTES ALSO DONT GIVE ADVERTISEMENTS ON NEWSPAPERS, MEDIA AND MANY ON...... THIS ADMISSION NOTIFICATION WHEN COMES, WHEN GOES, ITS VERY CONFUSE.
English
0
0
0
2
FIGHT FOR THE BETTER SOCIETY
@INCTelangana FARMER ID CREATE చేయడానికి ఓపెన్ సైట్ లో పర్మిషన్ ఇస్తే రైతులకు ఉపయోగం ఉంటుంది కదా సారు. త్వరగా పూర్తి చేయవచ్చు
తెలుగు
0
0
0
11
Telangana Congress
Telangana Congress@INCTelangana·
వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునఃప్రారంభం ప్రారంభించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి గారు రైతులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక 50 శాతం రాయితీతో 1,31,182 వ్యవసాయ పరికరాలు ఇందుకోసం రూ.101.93 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు సంక్రాంతి నుంచే ఈ పరికరాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం @UttamINC @Tummala_INC #prajapalana #telanganarising2047
Telangana Congress tweet media
తెలుగు
4
25
36
488
FIGHT FOR THE BETTER SOCIETY
@Bhatti_Mallu MESEVA, AEO ల దగ్గర కాకుండా ఓపెన్ సైట్ లో పెడితే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా సార్. రైతులకు ఏమి కష్టాలు సార్ ఇవి 🫣
FIGHT FOR THE BETTER SOCIETY tweet media
తెలుగు
0
0
0
15
FIGHT FOR THE BETTER SOCIETY
@braouofficial జనవరి సెషన్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేయండి సర్
తెలుగు
0
0
0
7
Dr. B. R. Ambedkar Open University
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అభ్యసించిన పూర్వ విద్యార్థి డా. డి. వెంకట నాయక్ కు వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ఘనంగా సన్మానించారు. తన ప్రత్యేక నమూనా “నడిచే బండిపై వ్యర్ధాలను వేరు చేయడానికి వీలు కల్పించే చక్రాలు కలిగిన చెత్త సేకరించే యంత్రం” తయారీకి గాను పేటెంట్ పొందారు.
Dr. B. R. Ambedkar Open University tweet media
తెలుగు
1
1
13
491
FIGHT FOR THE BETTER SOCIETY
@IndiaPostOffice పింఛన్ల పంపిణీలో చేతివాటం! Dear Sir/Madam, if you know Telugu language Reading and Speaking, pls read this news on EENADU EDITION Today(03/01/2026) published. Many pensioners loss 16 rupees pension by postal GDS those who distributes. At least now you can takeact
FIGHT FOR THE BETTER SOCIETY tweet media
English
0
0
0
5