Kabardhi Unnamatla

7.1K posts

Kabardhi Unnamatla banner
Kabardhi Unnamatla

Kabardhi Unnamatla

@KabardiU

BJP AP Media Panelist , BJP Krishna Distric incharge, Former Chairman, Agriculture Market Committee(A.M.C), Former Journalist.

Bhimavaram Andhra Pradesh Katılım Temmuz 2022
434 Takip Edilen270 Takipçiler
Kabardhi Unnamatla retweetledi
PVN Madhav (Modi Ka Parivar)
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్‌ 2026 లో భాగంగా నేడు పశ్చిమగోదావరి జిల్లా ప్రశిక్షణ వర్గ్‌లో ఏర్పాటు చేసిన ఫోటో బూత్‌ను కేంద్ర మంత్రివర్యులు @BjpVarma గారితో కలిసి ప్రారంభించడం జరిగింది #DeendayalUpadhyaya #PrasikhanaMahaAbhiyan2026
PVN Madhav (Modi Ka Parivar) tweet mediaPVN Madhav (Modi Ka Parivar) tweet mediaPVN Madhav (Modi Ka Parivar) tweet mediaPVN Madhav (Modi Ka Parivar) tweet media
తెలుగు
1
5
20
146
Kabardhi Unnamatla retweetledi
PVN Madhav (Modi Ka Parivar)
భీమవరంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారితో కలిసి ఈవీ (EV) బైక్‌పై వేదికకు చేరుకోవడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి పిలుపు మేరకు ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ మరియు గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ విద్యుత్ వాహనాలను ఉపయోగిస్తున్నాము. స్వచ్ఛమైన, సుస్థిరమైన భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
తెలుగు
1
9
29
247
Kabardhi Unnamatla retweetledi
PVN Madhav (Modi Ka Parivar)
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026లో భాగంగా నేడు పశ్చిమగోదావరి జిల్లా ప్రశిక్షణ వర్గ్‌లో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. పార్టీ సిద్ధాంతాలు, సేవా భావం, కార్యాచరణ పట్ల ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చాను. దేశాభివృద్ధి కోసం కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నాను. #PanditDeendayalUpadhyaya #PrashikshanMahaAbhiyan2026
PVN Madhav (Modi Ka Parivar) tweet mediaPVN Madhav (Modi Ka Parivar) tweet mediaPVN Madhav (Modi Ka Parivar) tweet mediaPVN Madhav (Modi Ka Parivar) tweet media
తెలుగు
2
6
15
115
Kabardhi Unnamatla retweetledi
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
దేశవ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు నిర్వహిస్తున్న పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణా మహా అభియాన్ లో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లా ప్రశిక్షణ ప్రారంభించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ @BjpVarma గారు #DeendayalUpadhyaya #PrashikshanMahabhiyan2026
BJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet media
తెలుగు
8
39
57
403
Kabardhi Unnamatla
Kabardhi Unnamatla@KabardiU·
భీమవరం అసెంబ్లీ (పగోజిల్లా)రాజ్యసభ సభ్యులు, గౌరవనీయులు శ్రీ పాక వెంకట సత్యనారాయణ ఆయన రాజ్యసభ పదవీకాలం ఒక సంవత్సరం మరియు రాజకీయ జీవితం 45 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా స్వయంగా కలుసుకుని శుభాకాంక్షలు.........!
Kabardhi Unnamatla tweet mediaKabardhi Unnamatla tweet mediaKabardhi Unnamatla tweet mediaKabardhi Unnamatla tweet media
తెలుగు
0
0
0
8
Kabardhi Unnamatla retweetledi
PVN Madhav (Modi Ka Parivar)
తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు.. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతంతో ప్రజాసేవకు కొత్త నిర్వచనం ఇచ్చిన యుగపురుషుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా నా నివాళులు #NTRJayanthi @narendramodi @BJP4India @NitinNabin @BJP4Andhra @JaiTDP @PurandeswariBJP
PVN Madhav (Modi Ka Parivar) tweet media
తెలుగు
3
18
64
524
Kabardhi Unnamatla retweetledi
DD News Andhra (అధికారిక ఖాతా)
♦దేశంలోని కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా దేశంలో పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి @ChouhanShivraj పేర్కొన్నారు.
తెలుగు
0
1
1
87
Kabardhi Unnamatla retweetledi
RTV
RTV@RTVnewsnetwork·
➤ పూణేలో అద్భుతం.. నీటిపైకి వచ్చిన శతాబ్దాల నాటి పాండవుల కాలం నాటి దేవాలయం! ➤ భట్ఘర్ ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా తగ్గడంతో బయటపడ్డ కాంబరేశ్వర ఆలయం ➤ డ్యామ్‌లో కేవలం 6 శాతం నీరు మాత్రమే మిగలడంతో పూర్తిగా దర్శనమిస్తున్న కట్టడం ➤ ఏటా 12 నెలల్లో దాదాపు 10 నెలల పాటు నీటిలోనే మునిగి ఉండే చారిత్రక ఆలయం ➤ కేవలం మే నెల చివర్లో నీరు తగ్గితేనే ప్రపంచానికి కనిపించే అద్భుత దృశ్యం ➤ ఆలయ గర్భగుడిలో నీటి మధ్యలో దర్శనమిస్తున్న స్వయంభూ శివలింగం, పార్వతీదేవి, నంది ➤ శతాబ్దాలుగా నీటిలోనే ఉన్నా చెక్కుచెదరని ఆలయ పునాది, అద్భుత శిల్పకళా చాతుర్యం ➤ పురాతన ఆలయాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్న భక్తులు, చరిత్ర పరిశోధకులు #Pune #PandavaTemple #KambareshwarTemple #BhatgharDam #Archaeology #ViralNews #RTV
RTV tweet mediaRTV tweet mediaRTV tweet media
తెలుగు
4
134
827
35.9K
Kabardhi Unnamatla retweetledi
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
రైల్వే లైన్ల అభివృద్ధి సహా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పేదలకు పక్కా ఇళ్లు, రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ తూర్పుగోదావరి జిల్లా సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం * పీఎం ఆవాస్ యోజన కింద లక్షలాది పేదలకు పక్కా ఇళ్లు మంజూరు * పీఎం కిసాన్ ద్వారా లక్షలాది మంది రైతులకు నేరుగా ఆర్థిక సాయం * అమృత్ పథకం కింద వేలాది గృహాలకు త్రాగునీటి కుళాయి కనెక్షన్లు * రైల్వే లైన్ల అభివృద్ధి, రాజమండ్రి విమానాశ్రయంలో రాత్రి పూట లాండింగ్ సౌకర్యం ఏర్పాటు #BJP4Andhra #NDA4Andhra #12YearsOfModiGovernment
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
9
17
247
Kabardhi Unnamatla retweetledi
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
అభివృద్ధి, పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో భారీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తోంది. - లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో స్టీల్, సోలార్ ప్లాంట్లు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు - స్టీల్ పరిశ్రమల విస్తరణకు కేంద్రం ప్రోత్సాహం - జాతీయ రహదారులు, రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి - విద్యా, నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటు - యువతకు ఉపాధి అవకాశాల పెంపు సమగ్ర అభివృద్ధే లక్ష్యం... ప్రజల సంక్షేమమే మోదీ ప్రభుత్వ ధ్యేయం #BJP4Andhra #NDA4Andhra #12YearsOfModiGovernment
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
15
25
248
Kabardhi Unnamatla retweetledi
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న విశాఖపట్నం * రూ. 1.25 లక్షల కోట్లతో గూగుల్ ఏఐ డేటా హబ్ * రూ. 20,928 కోట్లతో HPCL రిఫైనరీ ఆధునికీకరణ * దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు * రూ. 688 కోట్లతో IIM శాశ్వత ప్రాంగణం మోదీ గారి విజన్‌తో అభివృద్ధి శిఖరాలకు విశాఖ #BJP4Andhra #BJP4APDevelopment
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
4
27
53
692
Kabardhi Unnamatla retweetledi
Nimmala Ramanaidu
Nimmala Ramanaidu@RamanaiduTDP·
మంగళగిరి లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు అధ్యక్షతన జరిగిన మహానాడు రెండో రోజు జరిగిన కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది.
తెలుగు
4
9
51
455
Kabardhi Unnamatla retweetledi
Bhupathiraju Srinivasa Varma
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మరియు మహిళా సాధికారతపై గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి విజన్‌ను ముందుకు తీసుకెళ్తూ... మేఘాలయలోని సౌత్ వెస్ట్ కాశీ హిల్స్ జిల్లాలో క్షేత్రస్థాయి సమీక్ష. Taking forward the vision of Hon’ble PM Shri @narendramodi Ji for the development of North-Eastern states and women empowerment... a ground-level review in South West Khasi Hills district, Meghalaya. @BJP4India @BJP4Andhra @BJP4Meghalaya @CMO_Meghalaya #bjpvarma #narendramodi #meghalaya #khasihills #review
తెలుగు
0
2
9
168
Kabardhi Unnamatla retweetledi
DD News Andhra (అధికారిక ఖాతా)
♦కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి @AmitShah తన పార్లమెంటరీ నియోజకవర్గమైన గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లోని కలోల్‌లో పర్యటించారు. ♦ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు.
తెలుగు
0
1
2
96