Kalisetti official

3.3K posts

Kalisetti official banner
Kalisetti official

Kalisetti official

@Kalisettitdp

Telugu DESAM Party. Member of the Lok Sabha, Vizianagaram, Andhra Pradesh..

Srikakulam Katılım Mayıs 2018
41 Takip Edilen2.5K Takipçiler
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
గౌరవ #APCM @ncbn గారి ఆదేశాల మేరకు భూగర్భ జలాలను పెంపొందించాలని ఉద్దేశంతో అమృత్ పథకం 2.0 లో భాగంగా విజయనగరం పట్టణంలో మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో 10 ఇంకుడు గుంతలు నిర్మాణం చేపట్టడం జరిగింది. #Vizianagaram #AmrutScheme2Point0 #RainwaterHarvesting #InkuGunta #UrbanDevelopment
Kalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet media
తెలుగు
0
1
2
57
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
"MSME గ్రోత్ సమ్మిట్ -2026" కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొన్న ఎమ్మెల్యే అదితి, ఎంపీ కలిశెట్టి విజయనగరం నియోజకవర్గం, కొండకరకం గ్రామం, తేది.25.05.2026. #MSMEGrowthSummit2026 #MSMEPark #VirtualEvent #Vijayanagaram #AndhraPradesh
Kalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet media
తెలుగు
0
0
2
41
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
ఏపీ సచివాలయంలో గౌ. #APCM @ncbn గారిని మర్యాదపూర్వకంగా కలిసి #Vizianagaram పార్లమెంట్ నియోజకవర్గంలో జరగవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి,మౌలిక సదుపాయాల ఏర్పాటు,గౌరవ CM గారి దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదుదారులను గౌరవ సీఎం గారికి నేరుగా కల్పించి వారి సమస్యలను పరిష్కరించినారు.
Kalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet media
తెలుగు
0
0
14
212
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
దళితుల హక్కుల కోసం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్ ర్యాలీ! ​గత వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, డాక్టర్ సుధాకర్, వీధి సుబ్రహ్మణ్యంలపై జరిగిన దాడులను ఖండిస్తూ రణస్థలం దళితవాడల్లో అవగాహన. బాధితుల వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. ​#KalisettiAppalanaidu #VizianagaramMP #TDP
Kalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet media
తెలుగు
0
2
3
56
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
ఎచ్చెర్ల,లావేరుకి చెందిన దళిత మహిళ లీడర్, సామాజిక నేత, మాజీ సర్పంచ్ గండి పార్వతి గారు ఇటీవల స్వర్గస్తులైనారు.పార్టీ నాయకులు,కార్యకర్తలుతో కలిసి గండి పార్వతి గారి సంతాప సభకు హాజరై వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,పూలమాలలతో నివాళులర్పించారు. #GandiParvathi #KalisettiAppalaNaidu
Kalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet media
తెలుగు
0
1
5
82
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
#vzm ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల 10th ఫలితాలలో 570marks పైగా సాధించిన27 మంది విద్యార్థులను అభినందిస్తూ #vzmmla శ్రీమతి పూసపాటి అదితివిజయలక్ష్మి గజపతి రాజు గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యార్థులకు బుక్స్,పెన్నులు,స్వీట్స్ ఇచ్చి,దుశ్శాలువతో సత్కరించారు.
Kalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet media
తెలుగు
0
1
9
95
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
భోగాపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎంపీ కలిశెట్టి నెల్లిమర్ల నియోజకవర్గం, భోగాపురం ప్రభుత్వ ఆసుపత్రి, తేది. 17.05.2026. #KalisettiAppalaNaidu #Bhogapuram #GovernmentHospital #Vizianagaram #AndhraPradesh
Kalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet media
తెలుగు
0
2
17
298
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
భోగాపురం బైరెడ్డి పాలెం ఘటనపై అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నాను. సమాచార లోపం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది. బాధిత రైతులకు ధైర్యం చెప్పి, పూర్తి విచారణతో తగిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించాను. #KalisettiAppalaNaidu #Bhogapuram #Farmers #Vzm
తెలుగు
0
1
5
79
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
కమ్యూనికేషన్స్ & ఐటీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ కలిశెట్టి పాల్గొన్నారు జమ్మూ & కాశ్మీర్‌లోని కార్గిల్, పహల్గాం, లేహ్ ప్రాంతాల్లో జరిగిన టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో స్పెక్ట్రమ్ నిర్వహణ, సైబర్ భద్రత, డిజిటల్ భారత్ నిధి పథకాలపై సమీక్ష నిర్వహించారు. #DigitalIndia
Kalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet media
తెలుగు
0
2
11
156
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
రాయలసీమ రతనాల సీమ... ఇది చరిత్ర. ఉద్యాన సీమ... ఇది వర్తమానం. రక్షణ సీమ... ఇది భవిష్యత్.. పుట్టపర్తిలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) డిఫెన్స్ ప్రాజెక్ట్ #ChooseSpeedChooseAP #ChandrababuNaidu #AndhraPradesh
Kalisetti official tweet media
తెలుగు
0
1
0
40
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
సీమ బిడ్డలం అని చెప్పుకున్న వాళ్ళు ఇన్నాళ్ళూ ఈ ప్రాంతాన్ని రాళ్ళసీమగానే చూసారు.దేశ రక్షణ రంగ ఉత్పత్తులలో ప్రతిష్టాత్మకమై,ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ సాంకేతికతతో తయారయ్యే యుద్ధవిమానాల కోసం ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ & ఫ్లైట్ టెస్ట్ సెంటర్ ను పుట్టపర్తిలో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్.
తెలుగు
0
3
10
116
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
టీడీపీ జాతీయ అధ్యక్షులు, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులుతో జాతీయ అధికార ప్రతినిధి ఎంపీ కలిశెట్టి *దైవ సమానులు అయిన ఇద్దరు మహనీయులను ఒకేసారి కలవడం, ఇద్దరితో ఫోటో తీసుకోవడం చాలా సంతృప్తినిచ్చింది ఎంపీ కలిశెట్టి #TDP #NaraChandrababuNaidu #NaraLokesh #KalisettiAppalaNaidu #vzm
Kalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet media
తెలుగు
0
3
22
222
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
ఎచ్చెర్ల, బొడ్డపాడు గ్రామంలో నిర్వహించిన శ్రీ కోదండరామ స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో భక్తులు, నాయకులతో కలిసి పాల్గొన్న విజయనగరం ఎంపీ శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు. ఆలయాలు భారతీయ సంస్కృతి, ధర్మ పరిరక్షణకు కేంద్రబిందువులని పేర్కొన్నారు. #KalisettiAppalaNaidu #Echerla
తెలుగు
0
0
3
50
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
#VZM #TDP నూతన జిల్లా కార్యాలయ భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి @SKondapalliOffl గారు, పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న ఎంపీ శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా నూతన కార్యాలయం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. #KalisettiAppalaNaidu #NaraLokesh
Kalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet media
తెలుగు
1
1
5
82
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
భోగాపురం, ముంజేరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీసూర్యనారాయణ స్వామివారి ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో రాష్ట్ర మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ శ్రీ కర్రోతు బంగార్రాజు గారితో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించాం. #Bhogapuram #Munjeru #TempleFestival
Kalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet media
తెలుగు
0
1
7
70
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
విశాఖపట్నం #Kailasagiri లో VMRDA ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో నిర్మించిన 65 అడుగుల డమరుకంతో కూడిన త్రిశూలం ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఇది మరో ఆకర్షణగా నిలవనుంది. @CMOAP @YourMinisterID @YourMPID #Vizag #AndhraPradesh #TourismDevelopment
Kalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet media
తెలుగు
0
3
19
216
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
*ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో క్యాడర్ మీటింగ్ నిర్వహించిన ఎంపీ కలిశెట్టి ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, బుడతవలస గ్రామం, తేది.07.05.2026.
Kalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet media
తెలుగు
0
1
6
51
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
*ప్రజా సమస్యలపై " ప్రజా దర్బార్ ( ప్రజా సమస్యల పరిష్కార వేదిక)" నిర్వహించిన ఎంపీ కలిశెట్టి* ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, బుడతవలస, తేది : 07.05.2026.
Kalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet mediaKalisetti official tweet media
తెలుగు
0
1
12
54
Kalisetti official
Kalisetti official@Kalisettitdp·
రాజాం నియోజకవర్గం, వంజరాం పేట,విజయనగరం జిల్లా APTF అధ్యక్షుడైన మజ్జి మదన్ మోహన్ గారి మాతృమూర్తి మజ్జి అమ్మడమ్మ గారు ఇటీవల స్వర్గస్తులైనారు. ఈరోజు APTF యూనియన్ నాయకులతో కలిసి మదన్ మోహన్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి తల్లి గారికి శ్రద్ధాంజలి ఘటించి సంతాపాన్ని తెలియజేశారు.
Kalisetti official tweet mediaKalisetti official tweet media
తెలుగు
0
6
19
192