karan J
29.7K posts

karan J
@Karan16J
Passion: Cities| Economics| urbanisation| public policies & current affairs| Jai Telangana Jai Hind ✊🏻








2023 Telangana Legislative Assembly Election All wings and cadres of the DMK party in Telangana State should strive for the victory of the Congress party's candidates on behalf of the I.N.D.I.A. bloc. Announcement from Party Headquarters: For the upcoming 2023 Telangana State Legislative Assembly Election, which will be held on November 30, all DMK wings and cadres in Telangana are asked to form an election working committee and work hard with the Congress party to ensure a large margin of victory for the I.N.D.I.A. bloc candidates. "Anna Arivalayam" Party Headquarters, Chennai-18. D.M.K Date : 21-11-2023.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంట కొనుగోలు కేంద్రంలోనే ఇద్దరు రైతులు మృతి మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి గ్రామ ఐకేపీ సెంటర్లో ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయకపోవడంతో, భారీ వర్షంలోనూ పంటను కాపాడుతూ అక్కడే ఉన్న రైతు వెంకన్న(45) భారీ వర్షంలో వెంకన్నపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి వెంకన్న మూగ, చెవిటి, దివ్యాంగ రైతు ప్రభుత్వం సమయానికి పంట కొనుగోలు చేసి ఉంటే వెంకన్న మరణించే వాడు కాదని రైతులు తీవ్ర ఆగ్రహం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రాయపోల్ ఐకేపీ సెంటర్లో వడ్ల ఆరబోస్తూ కుప్పకూలి రైతు రాపోలు గౌరయ్య మృతి మాయిశ్చర్ సాకుతో పంటను కొనకపోవడంతో, నాలుగు రోజులుగా వడ్లను ఆరబెడుతూ గుండెపోటుకు గురైన రైతు





