RDr 🤠
31K posts

RDr 🤠
@Infi67
Jai Telangana Jai Srimannarayana Jai KCR




నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకి వెళ్ళిపోయింది.. వాళ్ళు బాగుపడ్డారు - చంద్రబాబు

కరువు వస్తుంది కదా పంటలకు రైతులకు నీళ్ళు ఎలా అని అడిగిన జర్నలిస్ట్ ఏముంది వాళ్ళను కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది - సీఎం రేవంత్ రెడ్డి







బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించిన తర్వాతే మీరు దేవాదుల మోటార్లు ఆన్ చేసారు అవి కూడా సగమే చేశారు.. ఇంకా సగం ఆన్ చేయలేదు - హరీష్ రావు

బయట ఒక మాట... లోపల ఇంకో మాట! దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి, సోనియా గాంధీ దగ్గరకు వెళ్లి తనకే సీఎం పదవి కావాలని కేసీఆర్ అడిగారంటూ విజయశాంతి ఆనాటి నిజాలను బయటపెట్టారు. #BRSFailedTelangana #KCR





నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన బెంగళూరు కోర్టు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ అలాగే మరో రాష్ట్రంలో ఓటు హక్కును కలిగి ఉన్నాడని ప్రకాష్ రాజ్‌పై 2019లో దాఖలైన ఫిర్యాదు ప్రకారం పలుమార్లు సమన్లు జారీ అయినప్పటికి హాజరు కాకపోవడంతో ప్రకాష్ రాజ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన బెంగళూరు కోర్టు








