Johnny retweetledi
Johnny
11.3K posts

Johnny
@Krish_143pk
Life is a beautiful gift of God many problems will come in your life but have to face them with your smile 😄
Vijayawada Katılım Şubat 2022
343 Takip Edilen194 Takipçiler
Johnny retweetledi
Johnny retweetledi

Me hero's ki Nijanga guddha lo dhammunte 🤙 oka CM ni ila challenge chesi nilabadi chupinchandi party pettandi.. @PawanKalyan Anna you did a Mistake because veellaki vaade correct nuvvu veella heros movies ki entha support chesina vellu maathram maararu 💦💦
Eesti
Johnny retweetledi

#PEDDITakeOverIn30Days ❤️🤙
30 Rojullo Kumbhasthalam Baddhalu ❤️🔥❤️🔥
🎟️Bookings Open On MAY 07 - 8PM EST / 7PM CST / 5PM PST 💥
#PEDDI North America by @PrathyangiraUS, Premieres on 3rd JUNE 🔥

English
Johnny retweetledi

తమిళనాడు రాజకీయాలతో ఆంధ్ర రాజకీయాలను పోల్చి సునకానందం పొందుతున్న ఒక వర్గానికి చెప్పును నీళ్లలో ముంచి కొట్టినట్టు సమాధానం చెప్పిన Advocate Ramya Garu 👏🏻🙏🏻
Watch full video 👇🏻
youtu.be/vLT3gbX0IYA?si…

YouTube
తెలుగు
Johnny retweetledi
Johnny retweetledi

జనాలు పిచ్చి పిచ్చిగా ప్రేమించిన నాయకులు- ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, చిరంజీవి గారు, విజయ్ గారు….
జనాలని పిచ్చి పిచ్చిగా ప్రేమించే నాయకుడు నా @PawanKalyan గారు ✊🏽
#JSPForNewAgePolitics
#PawanKalyanAneNenu

తెలుగు


@narendramodi Peddhayana Telangana karyakartala gosha konchem vini itu side concentrate chey
Indonesia

The Lotus blooms in West Bengal!
The 2026 West Bengal Assembly Elections will be remembered forever. People's power has prevailed and BJP's politics of good governance has triumphed. I bow to each and every person of West Bengal.
The people have given a spectacular mandate to BJP and I assure them that our Party will do everything possible to fulfil the dreams and aspirations of the people of West Bengal. We will provide a Government that ensures opportunity and dignity to all sections of society.
@BJP4Bengal
English
Johnny retweetledi

Special congratulations to @TVKVijayHQ President Thiru @actorvijay and his party on a resounding victory. Emerging as a credible alternative in his first electoral contest reflects the people’s clear aspiration for change. I wish that he will work with commitment and responsibility to fulfill the expectations of the people of Tamil Nadu - AP Deputy CM @PawanKalyan.
#ElectionResults2026

English
Johnny retweetledi
Johnny retweetledi
Johnny retweetledi

ప్రతి నెల @PawanKalyan గారి 5000 సహాయంతో చదువుకున్న ఆకుల పవన్.
SSC పరీక్షల్లో '555' అధ్యధిక మార్కులు.💥
@APDeputyCMO
@JanaSenaParty
తెలుగు

Johnny retweetledi

అందరూ తమిళనాడు రాజకీయాలతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను పోల్చటం కరెక్ట్ కాదు
తమిళనాడు లో సినిమా వాళ్ళను ఎప్పడు హీరో లాగానే చూస్తారు అది పొలిటికల్ గా అయినా నిజ జీవితం అయినా
ఆంధ్ర లో అలాంటి పరిస్థితి ఉండదు
ఆంధ్ర లో అలాంటి పరిస్థితులు ఉంటే @KChiruTweets గారు సీఎం అయ్యి ఉండే వారు ప్రజా రాజ్యం పార్టీ నుండి
జనసేన పార్టీ దేశ రాజకీయాల్లో ఒక కీలక పార్టీ గా గుర్తింపు పొందింది
ఏదో గాల్లో రాలేదు 300 కోట్లు ఇచ్చి ప్రశాంత్ కిషోర్ ను పెట్టుకోలేదు వేల కోట్లు ఖర్చు పెట్టలేదు
ఎన్నికల ముందు విజయ్ గారు ఆస్తులు అన్ని అమ్మి రిస్క్ చేసినా అభిమానులు ఓటు రూపంలో వాళ్ల అభిమానాన్ని చూపించారు
ఆంధ్ర ప్రదేశ్ లో అలా ఉండదు ఉంటే 2019 ఎన్నికల ముందు @PawanKalyan గారు తన ఆస్తులు అమ్మి అతి సామాన్యులకు టికెట్స్ ఇచ్చి ఎన్నికల ఖర్చుల కోసం తలా 25 లక్షలు పంపించారు మరి ఓట్లు వేశారా ?
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు కులాలు ,మతాలు మధ్య ఇరుక్కుపోయి ఉన్నాయి
తమిళనాడు లో తన కులం మతం దాటి విజయ్ గారికి ఓట్లు వేశారు
ఆంధ్ర లో అలా ఉంటే 2019 లో ఫలితాలు బాగుండేవి
ఇదే విజయ్ గారు ఆంధ్ర లో పుట్టి ఉండి సినిమా నటుడు అయ్యి పార్టీ పెట్టి రాజకీయం చేస్తే ఫలితాలు ఎలా ఉండేవో మీ ఊహ కే వదిలేస్తున్నాను
గాల్లో లాటరీ కొట్టేవాల్లో లేదో తెలుస్తుంది
యదార్ధాన్ని అంగీకరించని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏదోకటి అని బాధపెట్టే వాళ్ళు ఎప్పడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉంటారు
దశాబ్దం పైన ఎలాంటి గెలుపు చూడకుండా పార్టీ నడపటం ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రం లో ఎంత కష్టమో అందరికీ తెలుసు అయినా ఏదోకటి అనెయ్యాలి
ఎక్కడ ఏం జరిగినా అది పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి ఏదొక విమర్శలు సలహాలు సూచనలు
అలా చెప్పే వాళ్ళు అంత కనీసం ఒక చిన్న ఆర్గనైజేషన్ కూడా నడిపిన వాళ్ళు కాదు
కానీ పొలిటికల్ పార్టీ ఎలా నడపాలో సూచనలు ఇస్తాం
ఒక్కటి మాత్రం చెప్పగలను అనుభవం ఉండాలి అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఊరికే చెప్పటం లేదు
జగన్ మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్లకు 151 సీట్లు ఇచ్చి ప్రజలు పట్టం కడితే ఏమైందో చూసాం కదా, వ్యవస్థను నడపాలి అంటే అనుభవం చాలా ముఖ్యం అవసరం కూడా
అదే చెప్తున్నారు తప్పు ఏముంది
విజయ్ గారిని కూడా ప్రభుత్వం నడపటం లో మళ్లీ ప్రశాంత్ కిషోర్ మీద ఆధార పడితే తర్వాత చెప్పలేము ఏం అవుతుంది అని
జాగ్రత్తలు తీసుకొని తమిళ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి అని కోరుకుంటున్నాను
తెలుగు













