JOURNALIST LINGAM

431 posts

JOURNALIST LINGAM banner
JOURNALIST LINGAM

JOURNALIST LINGAM

@LINGAMORSU1

Be honestly to reach Be Happy

Katılım Mart 2020
166 Takip Edilen41 Takipçiler
Sabitlenmiş Tweet
JOURNALIST LINGAM
JOURNALIST LINGAM@LINGAMORSU1·
@DC_Gajularamarm @GadwalvijayaTRS @CEC_EVDM @CommissionrGHMC @CCP_GHMC @MdPeshi.@_APSFC.. అనుమతి ఒకచోట....కట్టడం మరోచోట 🤔🤔 గాజులరామారం డివిజన్ 125 మిథలానగర్, శిల్పా లే ఔట్ లో ప్రభుత్వ వ్యవస్థలను మోసం చేస్తూ కట్టడం... వీటిపై చర్యలు ఎందుకు ఉండవు... 🙋🏼‍♂️🙋🏼‍♂️🤔
JOURNALIST LINGAM tweet mediaJOURNALIST LINGAM tweet media
తెలుగు
2
0
1
0
JOURNALIST LINGAM
JOURNALIST LINGAM@LINGAMORSU1·
@Comm_HYDRAA @dcp_circle26 @GHMCOnline గాజులరామారం సర్కిల్ -26 లో యదేచ్చగా చట్టాల ఉల్లంఘనలు..... అక్రమ నిర్మాణ దారులకు సహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు..
JOURNALIST LINGAM tweet mediaJOURNALIST LINGAM tweet media
తెలుగు
0
0
0
28
JOURNALIST LINGAM
JOURNALIST LINGAM@LINGAMORSU1·
@Comm_HYDRAA @GHMCOnline @dcp_circle26 చూడండీ ఇక్కడి అక్రమ నిర్మాణాల జోరు.... అధికారులు కూడా వాటాదారులేనంటా 😀😀
JOURNALIST LINGAM tweet mediaJOURNALIST LINGAM tweet mediaJOURNALIST LINGAM tweet media
Central Region, Singapore 🇸🇬 తెలుగు
1
0
1
71
JOURNALIST LINGAM
JOURNALIST LINGAM@LINGAMORSU1·
*గోరటి మౌనం వెనుక దాగున్న అంతరార్థం ఏంటి ...?* *పార్టీ మారడం పై ఆయన నిర్ణయం అదేనా..?* *ప్రజాకవి గోరేటి వెంకన్నతో దిశ ఎక్స్లూజివ్ ఇంటర్వ్యూ* youtu.be/1hRy2Vo8qrc
YouTube video
YouTube
తెలుగు
0
0
1
44
JOURNALIST LINGAM
JOURNALIST LINGAM@LINGAMORSU1·
@Comm_HYDRAA @MC_Nizampet నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రగతి నగర్ GPR లేఔట్ లో అనుమతులు లేకుండా... చట్ట విరుద్దంగా ఫ్లోర్స్ +పెంట్ హౌస్ నిర్మాణం... PlZ Take Action.
JOURNALIST LINGAM tweet media
తెలుగు
0
0
1
31
JOURNALIST LINGAM
JOURNALIST LINGAM@LINGAMORSU1·
*దిశ.. 18.10.2024 హైదరాబాద్/ మేడ్చల్ టాబ్లాయిడ్* *హోటల్ కేంద్రంగా మత విద్వేషాలు* *వ్యభిచారం చేయాలని కూతురిపై ఒత్తిడి* *బల్దియా కమిషనర్ గా ఇలంబర్తి బాధ్యతలు* *మరెన్నో వార్తల కోసం..* #page/1/1" target="_blank" rel="nofollow noopener">epaper.dishadaily.com/3930079/Hydera…
తెలుగు
0
0
0
30
JOURNALIST LINGAM
JOURNALIST LINGAM@LINGAMORSU1·
*దిశ.. ట్రెండ్ సెట్టింగ్ డైనమిక్ 08-10-2024, 7PM TS EDITION* *కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు* *పార్లమెంటు కమిటీ చైర్మన్‌గా ఈటల.. లోక్‌సభ ఉత్తర్వులు* *చేతబడి చేశా.. 48 గంటల్లో చస్తారు.. సిటీలో కలకలం* *ఇంకా మరెన్నో* #page/1/1" target="_blank" rel="nofollow noopener">epaper.dishadaily.com/3926546/TS-DYN…
తెలుగు
0
0
0
26
JOURNALIST LINGAM
JOURNALIST LINGAM@LINGAMORSU1·
@TelanganaCMO @revanth_anumula @TelanganaCS*ఫీజులే ముఖ్యమా.. పిల్లల జీవితాలు పట్టవా..* *బాచుపల్లి నారాయణ కళాశాల నిర్వహణపై మహిళా కమిషన్ సీరియస్* *కళాశాల పరిస్థితిని చూసి చలించిన కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద* dishadaily.com/telangana/medc…
తెలుగు
0
0
0
12
JOURNALIST LINGAM
JOURNALIST LINGAM@LINGAMORSU1·
@cdmatelangana @Comm_HYDRAA @TelanganaCMO *స్కూల్ అక్రమాలకు టీపీఓ సహకారం..* *అనుమతులు లేకుండానే పాఠశాల భవంతుల పై భారీ షెడ్స్ నిర్మాణం..* *అదనపు తరగతుల కోసం మున్సిపల్ ఆదాయానికి ఎగనామం..* *ఫిర్యాదులు చేస్తున్నా పట్టింపు లేని టౌన్ ప్లానింగ్ అధికారులు..* dishadaily.com/telangana/medc…
తెలుగు
0
0
0
26
JOURNALIST LINGAM
JOURNALIST LINGAM@LINGAMORSU1·
*స్కూల్ అక్రమాలకు టీపీఓ సహకారం..* *అనుమతులు లేకుండానే పాఠశాల భవంతుల పై భారీ షెడ్స్ నిర్మాణం..* *అదనపు తరగతుల కోసం మున్సిపల్ ఆదాయానికి ఎగనామం..* *ఫిర్యాదులు చేస్తున్నా పట్టింపు లేని టౌన్ ప్లానింగ్ అధికారులు..* dishadaily.com/telangana/medc…
తెలుగు
0
0
1
60
JOURNALIST LINGAM
JOURNALIST LINGAM@LINGAMORSU1·
@KazaVk ఓం అరుణాచలేశ్వరనమఃశివాయ 🙏
తెలుగు
0
0
1
472
Kaza Vk Ramabrahmam
Kaza Vk Ramabrahmam@KazaVk·
అరుణాచలంలో అద్భుతం 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ని అంగప్రదక్షిణతో పూర్తి చేసిన భక్తుడు. 🙏 ఈ వీడియోలో అంగ ప్రదక్షణ స్టార్ట్ చేసిన తర్వాత ఒక నిమిషం కూడా ఆగకుండా కంటిన్యూషన్ గా స్పీడ్ గా చేస్తున్నారు.. మనం చేయలేకపోయినా ఇలాంటి వీడియో చూస్తున్న సేపు అన్నా అరుణాచల శివ అరుణాచల శివ అంటూ చూడండి ... నడుచుకుంటా వెళ్లే వాళ్లే ఆగి ఆగి వెళ్తారు అలాంటిది అంగప్రదక్షిణ ఆగకుండా స్పీడ్ గా చేస్తున్నారు.. శివయ్య అనుగ్రహం.. ఓం నమశివ్వాయ🙏
తెలుగు
109
816
7.9K
388.9K