Town Planning Gajularamaram

267 posts

Town Planning Gajularamaram

Town Planning Gajularamaram

@dcp_circle26

Town Planning Gajularamaram

Gajularamaram Katılım Kasım 2022
16 Takip Edilen201 Takipçiler
Praveen Raj
Praveen Raj@Praveenraj99999·
సూరారం పోలీస్ స్టేషన్ పరిధి,సూరారం కాలనీ వెళ్లే దారిలో కరెంట్ వైర్లకు ఆనుకుని భవన నిర్మాణం జరిగుతోంది. భవనంకు అనుకుని ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో కార్మికుడు కింద పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. జీహెచ్ఎంసీ(టౌన్ ప్లానింగ్)అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు జరగడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపించారు @dcp_circle26 @DC_Gajularamarm @ZC_Kukatpally1 @TelanganaCMO @revanth_anumula @dcpmdcl @GHMCOnline @Comm_HYDRAA @CommissionrGHMC
తెలుగు
1
0
0
112
Naresh King
Naresh King@nareshpand44574·
గాజులరామారం మహాదేవపురంలో ఓ ప్రజా నాయకుడు, రిపోర్టర్ ల అండతో అనుమతులు లేకుండా అక్రమ షెడ్ నిర్మాణం..ముడుపులు అందాయో ఏమో కానీ అటువైపు కన్నెత్తి చూడని గాజుల రామారం టౌన్ ప్లానింగ్ అధికారులు..@GHMCOnline
Naresh King tweet media
తెలుగు
1
0
2
165
Journalist Swamy. L
Journalist Swamy. L@SLingams45137·
@GHMCOnline @dcp_circle26 @DC_Gajularamarm గాజులరామారం డివిజన్ లోని షిర్డీ హిల్స్ లో అక్రమ కమర్షియల్ నిర్మాణం... PLZ Take Action.
Journalist Swamy. L tweet media
తెలుగు
1
0
0
85
GHMC
GHMC@GHMCOnline·
@namamohan Dear Citizen, the Town Planning Officer for the area has been informed and will provide an update following the necessary site inspection.@dcp_circle26 @DC_Gajularamarm
English
2
0
0
328
sai journalist
sai journalist@937fe2a09fb94bd·
గాజుల రామారం స్సర్కిల్ 26కూకట్పల్లి జోన్ సర్వే నెం 243ప్లాట్ నెం17 s+2 పర్మిషన్ తీసుకొని ఇష్టారాజ్యంగా g+4,5 బహుళ అంతస్తుల నిర్మాణం నిర్మిస్తున్నారు కానీ గాజులరామరం Tpo,Acp ఎలాంటి చర్యలు లేవు @GHMCOnline @ZC_Kukatpally1 @DC_Kukatpally @Comm_HYDRAA @CEC_EVDM @revanth_anumula
sai journalist tweet mediasai journalist tweet mediasai journalist tweet media
తెలుగు
1
0
0
196
Srisailam Muthyapaga
Srisailam Muthyapaga@M99605Srisailam·
గాజులరామారం సర్కిల్ 26 లో సర్వే no 329 నిషేధిత భూములో నిర్మాణమే చేయకూడదు అలాంటిది ఎవరి అండదండలతో g+3 నిర్మాణం చేస్తున్నారు, దీనికి టౌన్ప్లానింగ్ సిబ్బంది, DC గాజులరామారం సహాయ సహకారాలు ఉన్నాయని స్థానిక ప్రజలు బాగోట్ట.@CommissionrGHMC @GHMCOnline @dc_gaajularamaram @dcp_circle26
Srisailam Muthyapaga tweet media
తెలుగు
1
0
0
169
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ స్కూల్ విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి @revanth_anumula గారు చెప్పారు. ప్రభుత్వ విద్యా విధానంలో ప్రాథమిక స్థాయిల్లోనే అస్పష్టత ఉన్నదని గమనించి, ఆలోచన చేసి ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేసినట్టు వివరించారు. ❇️అత్యంత ప్రతిష్టాత్మకంగా గతేడాది శంకుస్థాపన చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (#YIPS) ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. హైదరాబాద్ మంచిరేవులలో ఏర్పాటు చేసిన పోలీస్ స్కూల్‌ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ❇️విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ప్రజా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతలు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. తరగతి గదులను బలంగా నిర్మించినప్పుడే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ప్రజలు మాకిచ్చిన అధికారం ప్రజలకు ఉపయోగపడాలి. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలి. యంగ్ ఇండియా మా బ్రాండ్. అందుకోసం ప్రభుత్వం అన్ని విధాలుగా పనిచేస్తుంది. ❇️ప్రభుత్వ బేసిక్ ఎడ్యుకేషన్‌లో విధానంలోనే చిన్న అస్పష్టత ఉన్నదని నిపుణులతో ఎడ్యుకేషన్ కమిషన్ వేశాం. నిపుణులతో చర్చించాం. ప్రభుత్వ బడుల్లో ప్రీస్కూల్ విధానం ప్రవేశపెట్టాలని ఆలోచన చేశాం. ప్రైవేటు స్కూళ్లల్లో ఎలాగైతే పిల్లలకు రవాణా సౌకర్యం ఉంటుందో అదే తరహాలో నిరుపేద కుటుంబాల పిల్లలకు ఉచితంగా రవాణా సదుపాయాలు కల్పించి వారికి ఉత్తమమైన ప్లే స్కూల్ విద్యను అందించాలని నిర్ణయించాం. ❇️రాష్ట్రంలో 29 వేల ప్రభుత్వ స్కూళ్లు ఉంటే, వాటిల్లో 18.50 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ప్రైవేటులో 11,500 స్కూళ్లు ఉంటే వాటిల్లో 30 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ క్వాలిఫికేషన్స్ ఉన్న వారు పని చేస్తున్నప్పటికీ విద్యార్థులు చేరడం లేదంటే మన విధానంలోనే లోపం ఎక్కడుందో ఆలోచన చేశాం. ❇️5 సంవత్సరాల వయసు ఉంటేనే ప్రభుత్వ స్కూళ్లకు పంపాలన్న నిబంధన ఉంది. అదే ప్రైవేటు స్కూళ్లల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ అంటూ విధానం ఉండటంతో తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లల్లో చేర్పిస్తున్నారు. మూడేళ్లు ప్రైవేటు స్కూళ్లల్లో చదివించి ఒకటవ తరగతికి ప్రభుత్వ స్కూళ్లకు ఎవరూ మార్చడం లేదు. ❇️విధి నిర్వహణలో కాలం గడుపుతూ కుటుంబాలకు సమయం ఇవ్వలేక, పిల్లల చదువులపై సరైన దృష్టిని సారించలేక వారు ఎలా చదువుకుంటున్నారో తెలియక ఆందోళన పడుతున్న పోలీసు సిబ్బందికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఒక మంచి అవకాశం. హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి అధికారి వరకు కాకీ డ్రెస్ వేసుకునే ప్రతి పోలీసుకు ఈ స్కూల్ అత్యంత ప్రాముఖ్యమైనది. ❇️పోలీసు సిబ్బంది ఆలోచన, వారిలోని ఆవేదనపై నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. గతంలో పాలించిన ముఖ్యమంత్రులకు ఒక్కో అంశంపై ఒక్కొక్కరు ప్రాధాన్యతగా ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసినట్టే యంగ్ ఇండియా అన్నది మా బ్రాండ్. ❇️పెద్ద పెద్ద సంస్థల భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. #YISU తో పాటు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ మొదలుపెట్టుకున్నాం. మాస్టర్స్ చేయడానికి వీలు కల్పించాలన్న ఉద్దేశంతో స్కిల్స్ యూనివర్సిటీలో డిగ్రీని కూడా ప్రవేశపెట్టాం. ఆ వర్సిటీలో మొదటి బ్యాచ్‌కు నూటికి నూరు శాతం ఉద్యోగాలు వచ్చాయి. ❇️ఇదే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ విషయంలో కూడా 58 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను చేపట్టాం. ❇️ఆర్మీ స్కూల్, సైనిక్ స్కూల్, డిఫెన్స్ అకాడమీ అంటూ రకరకాల బ్రాండింగ్‌తో గొప్ప గొప్ప స్కూళ్లు ఉన్నట్టుగానే సమాజంలో నిత్యం సేవలు అందిస్తున్న పోలీసు కుటుంబాల పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో పోలీసు స్కూలును ప్రారంభించాం. ❇️పోలీసు స్కూల్‌లో చదివామన్న ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకోవడానికి ఈ స్కూల్ ను తీర్చిదిద్దాలి. అందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. ముఖ్యమంత్రిగా నేను మీతో ఉంటా. నిధులు, అనుమతులు ఏం కావాలన్నా ఇబ్బంది రాదని మాట ఇస్తున్నా. కేజీ నుంచి పీజీ వరకు మీ స్కూల్‌ను మీరు తీర్చిదిద్దుకోండి. ❇️హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎన్నో కంపెనీలకు పోలీసులు రక్షణ కల్పిస్తూనే ఉన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ సంస్థలు కొన్ని నిధులను అందించాల్సిన బాధ్యత ఉంది. పోలీస్ స్కూల్‌కు వంద కోట్లతో కార్పస్ ఫండ్ ఉండే విధంగా ఆలోచనలు చేయండి. అందుకు అవసరమైన సహకాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ❇️తక్కువ సమయంలో మంచి క్యాంపస్‌ను తయారు చేసినందుకు అభినందనలు. పోలీసు కుటుంబాల పిల్లలు వీలైనంత మందిని ఇక్కడ చదివించుకోండి. వారికి ఇంకా మెరుగైన వసతులు ఏర్పాటు చేయడంపై ఆలోచన చేద్దాం. విద్య విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దు. మీ పిల్లల్లో స్ఫూర్తిని నింపండి” అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ❇️ఈ కార్యక్రమంలో మంత్రి @Min_SridharBabu గారు, లోక్‌సభ సభ్యులు @KVishReddy గారు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, @TelanganaDGP జితేందర్ గారు, @CPHydCity, యంగ్ ఇండియా పోలీస్ అకాడమీ, స్కూల్ ఇంచార్జ్ సీవీ ఆనంద్ గారు, గ్రేహౌండ్స్ అదనపు డీజీ స్టీఫెన్ రవీంద్ర గారు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. @TelanganaCOPs #YoungIndiaPoliceSchool #TelanganaRising
Telangana CMO tweet mediaTelangana CMO tweet mediaTelangana CMO tweet mediaTelangana CMO tweet media
తెలుగు
16
73
223
6.8K
prasad.dugyala
prasad.dugyala@prasaddugyala7·
Gajularamaram circle notices were given to unauthorized construction on the orders of the Deputy Commissioner and the work was stopped.after ten days the work is being continued on a war footing with the full support of the town planning officials in the same circle.@GHMCOnline
prasad.dugyala tweet mediaprasad.dugyala tweet mediaprasad.dugyala tweet mediaprasad.dugyala tweet media
English
1
1
1
399
mallikarjuna rao
mallikarjuna rao@machinenirao·
మహానగర పాలకులకు అయ్యా ! అనధికారిక నిర్మాణాల ఇంటి నంబరు ఈ 67 మహాదేవపురం,గాజులరామారం గురించి గత నా విన్నపాలను ఇప్పటివరకు మన్నించలేదు ఇలా మీరు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తుంటే ఎన్ని "హైడ్రాల్" తెచ్చిన ఉపయోగం ఉండదు. @GHMCOnline @CommissionrGHMC @TelanganaCMO @ZC_Kukatpally1
తెలుగు
16
1
1
2K
Nama Mohan Journalist
Nama Mohan Journalist@namamohan·
సర్కిల్ 26లో కైసర్ నగర్ లో *0* అనుమతులతో S+3 అదనపు అంతస్థులతో అక్రమ నిర్మాణం టౌన్ ప్లానింగ్ స్పందించదు టాస్క్ ఫోర్స్ పట్టించుకోదు @GHMCOnline @ZC_Kukatpally1 @dcp_circle26 @DC_Gajularamarm @Comm_HYDRAA @DC_Quthbullapur @TelanganaACB
Nama Mohan Journalist tweet media
తెలుగు
1
0
1
428
Town Planning Gajularamaram
Town Planning Gajularamaram@dcp_circle26·
@GHMCOnline @nallarinaveen @DC_Gajularamarm It is to inform that this office has attended your complaint and noticed that the building owner is proceeding with additional unauthorised floors, for which this office has already issued show cause and speaking order, further building details will be forwarded to STF.
English
0
0
0
43
Town Planning Gajularamaram
Town Planning Gajularamaram@dcp_circle26·
@hharivellam25 @GHMCOnline @DC_Gajularamarm It is to inform that this office has attended your complaint and noticed that the building owner is proceeding with additional unauthorised floors, for which this office has already issued show cause and speaking order, further building details will be forwarded to STF.
English
4
1
1
204
Town Planning Gajularamaram
Town Planning Gajularamaram@dcp_circle26·
@GHMCOnline @namamohan @ZC_Kukatpally1 Inspected the site and observed that the owner is proceeding with unauthorised construction of additional floor. For which this office has already issued necessary notices and forwarded to STF for taking necessary action.
English
0
0
0
62
GHMC
GHMC@GHMCOnline·
@namamohan Dear Citizen, Your concern is being forwarded to higher official for further action. @ZC_Kukatpally1
English
3
0
0
131
Nama Mohan Journalist
Nama Mohan Journalist@namamohan·
సర్కిల్ 26లో కైలాష్ హిల్స్ రోడ్ నెంబర్ 16, ప్లాట్ నెంబర్ 406 లో S+2 అనుమతులతో S+3 అదనపు అంతస్థులతో అక్రమ నిర్మాణం టౌన్ ప్లానింగ్ స్పందించదు టాస్క్ ఫోర్స్ పట్టించుకోదు @revanth_anumula @GHMCOnline @CommissionrGHMC @ZC_Kukatpally1 @gadwalvijayainc @DC_Gajularamarm @dcp_circle26
Nama Mohan Journalist tweet mediaNama Mohan Journalist tweet media
తెలుగు
2
1
9
942
Town Planning Gajularamaram
Town Planning Gajularamaram@dcp_circle26·
@GHMCOnline @namamohan @DC_Gajularamarm Inspected the site and observed that the owner is proceeding with unauthorised construction of additional floor. For which this office has already issued necessary notices and forwarded to STF for taking necessary action.
English
1
0
0
63
GHMC
GHMC@GHMCOnline·
@Narsing74972069 Dear Citizen, Thank you for bringing the issue of illegal constructions to our notice. Your concern has been forwarded to the relevant authorities for investigation and necessary action. @dcp_circle26 @DC_Gajularamarm
English
2
0
0
167
Narsingrao
Narsingrao@Narsing74972069·
గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట కూనమహాలక్ష్మి నగర్లో నిబంధన్లకు విరుదంగా హైటెన్షన్ వైర్లకు దగ్గరగా ప్రమాదాకారంగా అనుమతి లేని నిర్మాణం!! @dcp_circle26 @DC_Gajularamarm @ZC_Kukatpally1 @CEC_EVDM @GHMCOnline @CommissionrGHMC
Narsingrao tweet media
తెలుగు
2
1
2
263
GHMC
GHMC@GHMCOnline·
@QtpZone Dear Citizen,The area Town Planning Officer has been notified and will conduct a thorough site inspection. An update on the status will be provided following the inspection.@dcp_circle26 @DC_Gajularamarm
English
1
0
0
266
Sugreevudu madagari
Sugreevudu madagari@QtpZone·
జీహెచ్ఎంసి సర్కిల్ - 26 గాజులరామారం డివిజన్ హెచ్ఎఎల్ యూరో నగర్ లో స్టిల్ +2 అనుమతులు తీసుకొని స్టిల్ +5 నిర్మాణం... చర్యలకు ముందుకురాని టౌన్ ప్లానింగ్ విభాగం.. @GHMCOnline @revanth_anumula @TelanganaCMO @DC_Gajularamarm @Comm_HYDRAA @gadwalvijayainc @CommissionrGHMC @CEC_EVDM
Sugreevudu madagari tweet media
తెలుగు
2
0
0
355
Town Planning Gajularamaram
Town Planning Gajularamaram@dcp_circle26·
@kilbilpandey09 The officials of this office have inspected the location along with HYDRAA and Revenue Department Official. During the course of inspection, it is noticed that subject matter pertains to encroachment of Government land / temple land.
English
0
0
0
39