Dr Gumma Thanuja Rani
1.1K posts

Dr Gumma Thanuja Rani
@MP_Araku
Member of Parliament ( Lok Sabha ) 01-Araku , Andhra Pradesh
Araku, India Katılım Temmuz 2018
17 Takip Edilen5.9K Takipçiler

_*అమర్ అన్న నూతన స్వగృహం & వైసిపి కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన..*_
_డా|| తనూజ వినయ్ గారు..(ఎంపీ)_
_చోడవరం. (తేదీ:24:04:2026)_
_ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్._
_*-శ్రీ గుడివాడ అమర్ నాథ్ అన్న గారి..*_
_నూతన గృహం మరియు చోడవరం నియోజకవర్గం వైసిపి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం శుభ సందర్భంగా అమర్ నాథ్ అన్న గారి ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అరుకు పార్లమెంట్ సభ్యురాలు (ఎంపీ)_
_*డా|| తనూజ వినయ్ గారు..*_
_ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి విపక్ష నేత._
_*శ్రీ బొత్స సత్యనారాయణ గారు..*_
_వైసిపి పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ ఇంచార్జ్._
_*శ్రీ కన్న బాబు గారు..*_
_గౌరవ పెద్దలు రాజ్యసభ సభ్యులు._
_*శ్రీ గొల్ల బాబురావు గారు..*_
_అల్లూరి జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు పాడేరు నియోజకవర్గం శాసనసభ్యులు._
_*శ్రీ మత్స్యరాస విశ్వేశ్వర రాజుగారు..*_
_రాష్ట్ర మాజీ మంత్రివర్యులు._
_*శ్రీ బూడి ముత్యాల నాయుడు గారు..*_
_వైసీపీ పెద్దలు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు._
*Dr.Thanuja Vinay Garu..* (MP)
Araku Parliament Constituency




తెలుగు

“ అధికార పార్టీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభలో ఎందుకు ప్రస్తావించలేదు ” ???
అని ప్రశ్నిస్తే… వెంటనే మైక్ కట్! ⚠️🚫
#Ysjagan#PowerfulLeader #DaringnDashing #Leadership #Thanujamma
తెలుగు

భారత రాజ్యాంగ శిల్పి, నవభారత నిర్మాతా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.
#AmbedkarJayanthi

తెలుగు

విజయనగరం - జిల్లా ప్రజా పరిషద్ సమావేశంలో డా. గుమ్మా తనూజ రాణి గారు, ఎంపీ అరకు
---------
మన్యం పార్వతీపురం జిల్లాకు MPLADS నుండి రెండు కోట్లు నిధులు ఇచ్చాను… కానీ??
---------
అభివృద్ధి పనుల కోసం చెప్పినా, కలెక్టర్ గారు పట్టించుకోవట్లేదో తెలియదు, లేక కలెక్టర్ గారు చెప్పిన డిపార్ట్‌మెంట్లు పాటించుకోవట్లేదో తెలియడం లేదు...
తెలుగు

అనంతగిరి మండలంలో ఎంపీ గుమ్మ తనూజ రాణి గారు పర్యటన – పార్టీ బలోపేతంపై దృష్టి
అనంతగిరి మండలంలో పర్యటించిన అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గుమ్మ తనూజ గారు పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. చిలకలగెడ్డ పంచాయతీలో అనంతగిరి ఎంపీపీ శ్రీమతి తడబారికి మితుల గారి నివాసంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక సమస్యలను నాయకులు ఎంపీ గారికి విన్నవించగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. అలాగే పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజలతో మమేకమై పార్టీ విజయానికి శ్రమించాలని పిలుపునిచ్చారు.
తదనంతరం అనంతగిరి మండల అధ్యక్షులు శ్రీ సూర్యనారాయణ గారి ఆహ్వానం మేరకు రాప కుటుంబ వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో మాజ్జి ఎమ్మెల్యే శోభా హిమావతి గారు, ఎంపీపీ తడబారికి మితుల గారు, మండల ఆధాక్షులు సూర్యనారాయణ గారు, ఎంపీటీసీలు జయశ్రీ, అరుణ, శ్రావణి గార్లు, మాజీ ఎంపీపీ రమణమ్మ గారు, మాజీ సర్పంచ్‌లు మజ్జి అప్పారావు, పొట్టమ్మ గార్లు,రమేష్ గారు, నాయకులు, కిరణ్, దోనేరు డేనియల్ గార్లు పాల్గొన్నారు.




తెలుగు

జగతికి శాంతి సందేశాన్నిస్తూ.. యేసు ప్రభు సిలువనెక్కిన రోజు.. సన్మార్గ జీవితాన్ని మానవ జాతికి తెలియజేయడం కోసం రక్తాన్ని చిందించిన రోజు గుడ్ ఫ్రైడే.
#GoodFriday

తెలుగు

Hon’ble Speaker Sir,
Our approach must rest on strong pillars of development:
Let us Focus on the Root Causes
• Let us Ensure land and forest rights for tribal communities
• Let us Expand livelihood and employment opportunities like revoking the GO NO 3 which improves the employment and connect with the students due to localisation.
• Let us Strengthen local governance acts like PESA ACT and service delivery like in Andhra Pradesh during our ycp government in Andhra Pradesh with village level volunteers and sachivalayam model.
• Let us Improve access to education like the AMMA VODI and NADU NEDU initiatives which ensured quality education ,
• Let us improve the healthcare system where doli motha still prevails.
• Let us work and make policies to Change Ground Reality not on paper but in real.
English
Dr Gumma Thanuja Rani retweetledi

పరుగుల రాణి పీటీ ఉష గారిని కలిసిన అరకు పార్లమెంట్ సభ్యురాలు డా.తనూజ వినయ్ గారు.
న్యూఢిల్లీ
రాజ్యసభ సభ్యురాలు, భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షురాలు పీటీ ఉష గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రతిభవంతురాలైన యువ అథ్లెట్ గిరిజన పరుగుల రాణి కొర్ర జీవనతన్య తండ్రి (బాబురావు గారు) పుట్టిన తేదీ 14, అక్టోబర్ 2018 లిట్టిగుడ (అరకువ్యాలీ) ఆమె ప్రతిభను అంచనా వేసి, ప్రొఫెషనల్ శిక్షణ మరియు అభివృద్ధి కోసం మీ ప్రతిష్టాత్మక ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ అకాడమీలో ప్రవేశం కల్పించాలని కోరిన అరకు పార్లమెంట్ సభ్యురాలు
ఈ సందర్భంగా పీటీ ఉష గారితో మన అరకు ఎంపీ గారు మాట్లాడుతూ..భారతీయ మహిళా అథ్లెటిక్స్‌లకు మీరు అందిస్తున్న అగ్రగామి సహకారం మరియు యువ అథ్లెట్‌లను ప్రోత్సహించడంలో మీరు చేస్తున్న కృషి నిజంగా స్ఫూర్తిదాయకం అని అన్నారు. ఆదివాసి ఆణిముత్యం చిన్నారి కొర్ర జీవనతన్య ను కేరళ కినాలూర్ కోజికోడ్ లోని తమ యొక్క ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ (Usha School of Athletics) ప్రవేశం కల్పించి సరైన శాస్త్రీయ ప్రొఫెషనల్ శిక్షణ, పోషకాహారం మరియు మార్గదర్శకత్వం ఇస్తే, ఆమె ప్రపంచ స్థాయి అథ్లెట్‌గా ఎదగగలదని మీ దయగల పరిశీలన మరియు మద్దతుకు నేను కృతజ్ఞురాలినని పీటీ ఉష గారికి విన్నవించిన అరకు ఎంపీ తనూజ రాణి గారు. చిన్నారి జీవనతన్య ప్రతిభను గుర్తించి తమకు చేరవేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వచ్చే నెలలో కేరళలో జరిగే అకాడమీ ఎంట్రెన్స్ ఎంపిక పోటీలకు పంపించవలసిందిగా ఆకాంక్షించిన రాజ్యసభ సభ్యురాలు, భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షురాలు పీటీ ఉష గారు.




తెలుగు

ఈ శ్రీరామ నవమి మీ ఇంట సుఖసంతోషాలు నింపాలని.. శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ.. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
#SriRamaNavami

తెలుగు

23-03-2026
Indian Parliament,New Delhi
ఆదరణీయ రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసి అరకు ప్రజల తరఫున రెండు ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించాను.
విన్నపాలు:
• కాటికి జలపాతాల వద్ద పర్యాటకుల భద్రత, ఆదివాసీ కుటుంబాల జీవనోపాధి కోసం రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం
• బొర్రా రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ మంజూరు చేసి కనెక్టివిటీ, టూరిజం అభివృద్ధి
ఈ దీర్ఘకాలిక సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరాను. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను.
డా. గుమ్మ తనూజ రాణి
ఎంపీ, అరకు


తెలుగు

_*🌿 ఉగాది పర్వదినాన్న జగనన్నను కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదం తీసుకున్న🌿*_
_*డా|| తనూజ వినయ్ గారు..* (అరుకు ఎంపీ)_
_*వైసిపి కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో నేడు శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు.*_
_ఉగాది వేడుకలకు హాజరైన ఆంధ్ర, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్, శ్రీమతి వైయస్ భారతి దంపతులు.._
_ఉగాది వేడుకలకు హాజరైన అరుకు ఎంపీ._
_*డా|| తనూజ వినయ్ గారు..*_
_సాంప్రదాయ పంచెకట్టు, భుజాన కండువాలో ఉగాది వేడుకలకు హాజరైన శ్రీ వైయస్ జగన్._
_ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం కార్యక్రమానికి వచ్చిన శ్రీ వైయస్ జగన్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు._
_ఉగాది వేడుకలకు హాజరైన శ్రీ వైయస్ జగన్ దంపతులకు ఆహ్వానం పలికిన పార్టీ ముఖ్యనేతలు, నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు తదితరులు._
#Ugadi2026 #YSJagan
*Dr.Thanuja Vinay Garu..*
Member Of Araku Parliament.


తెలుగు





