1. కేసు పెట్టకుండా నిందితుడుకి సమాచారమిచ్చి పోలీసులు
2. రివర్స్ లో హానీ ట్రాప్ కేసు పెట్టి నిందితుడు
3. AI ల యుగంలో నిందితుడు దొరకలేదని హోం మంత్రి
4. బాధితురాలు మైనర్ కాదని SM బత్తాయిలు 🍊 & influencers
అందరూ దొరికిపోయారు
ఇక కర్మ దాని పని ఆది చేసుకుంటూ పోతుంది
Period
పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే!
పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపుతో.. సైకిల్ తొక్కుతున్న పోలీసులు
తమ పోలీస్ వాహనాల్ని పక్కన పెట్టేసి.. సైకిల్ తొక్కుతూ నగరమంతా తెగ చక్కర్లు కొట్టిన వైనం
ఇది చూసి నవ్వుకుంటున్న జనం.. ఇప్పుడు సైకిల్స్ మీద ఛేజ్ చేసి నిందితుల్ని పట్టుకుంటారా? అని ప్రశ్నలు
మరింత విడ్డూరం ఏమిటంటే.. పోలీసులు సైకిల్స్ మీద వెళ్లడాన్ని బైక్ మీద ఫాలో అవుతూ వీడియో తీయడం
Guys
ఒక్కసారి ఆలోచించండి
యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది
ఎప్పటి నుండి సీజ్ ఫైర్ అమలులో ఉంది
అప్పుడు లేని అసాధారణ పరిస్థితులు ఇప్పుడు ఎందుకు?
ఎలక్షన్ల ర్యాలీలలో ఎన్ని వెహికల్స్ వాడారు
PM & HM గాలిలోకి తేలడానికి అయిన ఇంధన ఖర్చు ఎంత?
Simple, unbiased గా 🤔 చేస్తే చాలు..!🙌
▶️107 మంది చనిపోయారు ఉత్తర్ ప్రదేశ్ లో
▶️నీట్ విద్యార్ధులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు
▶️మణిపూర్ ఇంకా మండుతూనే ఉంది
▶️పెట్రోల్, డీజిల్ కోసం జనాలు రోడ్డెక్కారు
ఈయన గారు విదేశాల్లో ఇలా రీల్స్ , విచిత్ర వీడియోలు ✌️