Just Asking🤷

1.6K posts

Just Asking🤷 banner
Just Asking🤷

Just Asking🤷

@MRP545

Chennai Katılım Şubat 2011
35 Takip Edilen183 Takipçiler
Just Asking🤷
Just Asking🤷@MRP545·
@HanuNews ఆయన గారి పుత్ర రత్నాన్ని కనమని చెప్పమను... తరువాత రాష్ట్ర ప్రజలకు చెప్పొచ్చు.
తెలుగు
0
0
3
380
H A N U
H A N U@HanuNews·
జనాలు అడగకుండానే కొత్త పథకాలు హామీలు ఇస్తున్నారు బాబు గారు.. మూడో బిడ్డ కి 30000/- నాలుగో బిడ్డ కి 40000/- అసలు జాబ్ లు లేక, నిరుద్యోగం ఎక్కువై, పెళ్ళిళ్ళు కావటం యే కష్టమై పోతుంటే.. ఇక మూడో బిడ్డ ను, నాలుగో బిడ్డను ఎవరు కంటారు..
తెలుగు
81
125
682
30K
Just Asking🤷
Just Asking🤷@MRP545·
@KChiruTweets ఇంతకూ ఈ సినిమాను పర్సంటేజ్ లెక్కనే రిలీజ్ చేస్తున్నారా 🤔
తెలుగు
0
0
1
3.6K
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
#PeddiTrailer చూసాను!! 🔥 Just… WOW 🤗🤗🤗 3 నిమిషాలు… PURE FIREPOWER PACKED TRAILER!! ✨ చరణ్… బుచ్చి… రెహమాన్… ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡 ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్. Emotion… Elevation… Madness… అన్నీ next level లో ఉన్నాయి! ❤️‍🔥 అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు #ChiruLeaks ఇచ్చి 😜 "మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు... నేను పోరాడాను సారు..."👏👏👏 Sorry బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా! 👀 #Peddi @AlwaysRamCharan @BuchiBabuSana @arrahman @venkataskilaru
తెలుగు
902
8.9K
44.7K
1.4M
Just Asking🤷
Just Asking🤷@MRP545·
@tarakviews మేము మొదటి నుండి చెప్పేది ఇదే... ఇప్పటికి మేలుకున్నారు.
తెలుగు
0
0
0
53
Taraq(Tarak Ram)
Taraq(Tarak Ram)@tarakviews·
I am against the Ticket Price Hike 100 రూపాయల టికెట్ ఉన్న థియేటర్ లో 500 రూపాయలు అంటే not fare 100 రూపాయల టికెట్ ఉన్న థియేటర్ లో మొదటి 3 రోజులు 150 అంటే fare...అంతే కానీ 500 టికెట్ ఉన్న Imax లో అదే 50 రూపాయలు పెంపు తప్పు కాదు కదా... ఇక్కడ కాంటెక్స్ట్ అదే... ఫెసిలిటీని బట్టి పైసలు... 100 కోట్లకు పైగా బడ్జెట్ రికవరీ, 3 గంటల సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, డిస్ట్రిబ్యూటర్స్ హై స్టేక్స్ రికవరీ... అన్ని సినిమాలకు టికెట్ రేట్ హైక్ తప్పు... ఆడినన్ని రోజులు పెంచడం తప్పు... పెద్ద సినిమాలకి మొదటి 3-5 రోజులు పెంచుకోవద్దు అని చెప్పడం కూడా తప్పే...ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ కూడా మనలానే సినిమా బావుంటుంది అనే ఆశతో కోట్లు పెట్టి కొంటారు...లాభాలు రాకపోయినా ఓకే కానీ వాళ్ళు భారీగా నష్టపోకూడదు కదా...
Taraq(Tarak Ram)@tarakviews

#Opinion: #Peddi overseas tickets facts : USA లో పెద్ది కి ఒక టికెట్ $40 అంటూ ఒక వీడియో వైరల్ అయ్యింది (వైరల్ చేశారు). నిజానికి ప్రీమియర్ డే పెద్ది టికెట్ ప్రైస్ $20-25 స్టాండర్డ్ ప్రైసింగ్... ప్రీమియం ఫార్మాట్స్ లో $30 (చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి) ఇలా కంఫర్ట్ ని బట్టి,ఎక్స్పీరియన్స్ ని బట్టి టికెట్ ప్రైసింగ్ ఉంటుంది... ఎవరి affordability ని బట్టి వాళ్ళు టికెట్ కొనుక్కుని వెళతారు... దీనికి #Peddi ని వేరే సినిమాలతో కంపేర్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్..? #Peddi రిజల్ట్ ఎవరయినా గెస్ చెయ్యగలరా?... మీది ఏమయినా పెద్ది రేంజ్ సినిమానా అని అడిగే రీసౌండింగ్ విక్టరీ వస్తే ఈ మాటలు వెనక్కి తీసుకోగలరా..?...ఒకవేళ బడ్జెట్ క్రైటీరియా అనుకుంటే #Peddi బడ్జెట్ చాలా ఎక్కువ.. టికెట్ ప్రైసింగ్ అనేది పూర్తిగా సినిమా హై స్టేక్స్ పెట్టి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ ఇష్టం,టికెట్ కొనుక్కోవాలా లేదా అనేది ప్రేక్షకుడి ఇష్టం...మధ్యలో మిగతా వాళ్ళకి కష్టం ఏంటి..? చాలా కాలం తర్వాత థియేటర్స్ లోకి వస్తున్న పెద్ద సినిమా పెద్ది.ఈ సినిమా బావుంటే కొన్ని నెలల పాటు థియేటర్స్ బ్రతికి బట్ట కడతాయి...మరి ఇలాంటి సినిమా వస్తున్నప్పుడు వీలయితే సినిమాలో ఉన్న మంచి పాయింట్స్ చెబితే ఓకే కానీ ఇంకా రిలీజ్ కాని సినిమా గురించి ఇలా నెగెటివిటీ స్ప్రెడ్ చేసేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్..? మనం సినిమా వాళ్ళం అని చెప్పుకుంటే సరిపోదు...ఇండస్ట్రీ మొత్తాన్ని ప్రభావితం చెయ్యగల సినిమాలు వస్తున్నప్పుడు వాటికి మేలు చెయ్యగలిగితే మంచిది.లేదంటే కామ్ గా ఉన్నా నష్టం లేదు...ప్రేక్షకులు చూసుకుని డిసైడ్ అవుతారు.అంతే కాని అటెన్షన్ కోసం ముందే ఇలా చెయ్యడం కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్...

తెలుగు
15
18
98
16.7K
Just Asking🤷
Just Asking🤷@MRP545·
అప్పు చేసైనా అమరావతిని అభివృద్ధి చేద్దామనుకుంటుంటే ప్రకృతి పగబడుతుంది... ఏం చేయమంటారు మరి కూటమిని.
తెలుగు
0
0
0
7
Just Asking🤷
Just Asking🤷@MRP545·
అందరి కూతుర్లు ఇలానే ఉన్నారా... లేక YSR...KCR కూతుర్లే ఇలా తయారయ్యారా? #Justasking
తెలుగు
0
0
0
14
Just Asking🤷
Just Asking🤷@MRP545·
@konavenkat99 బాగా చెప్పారు. ఇంతకూ ఆ మెతుకు ఉడికిందో లేదో చూసుకున్నారా?
తెలుగు
0
0
0
35
KONA VENKAT
KONA VENKAT@konavenkat99·
మీరు పట్టిన మెతుకు మీకు పెట్టబోయే ముద్ద లోనిదేనండి 🤗 కడుపునిండా పెట్టి కడుపుబ్బా నవ్వించి పంపుతాం 🙏
devipriya@sairaaj44

@konavenkat99 ట్రయిలర్ లెవెల్ లో సినిమా వుంటే మీరు హిట్ కొట్టేసినట్లే

తెలుగు
1
4
54
8K
Just Asking🤷
Just Asking🤷@MRP545·
అమరావతి సంగతి దేవుడెరుగు... ఈరోజు గుంటూరులో చిన్న వర్షానికే 3 వంతెనల వైపు వెళ్లే మార్గం close. Bus stand కి వెల్లడానికి ఊరంతా తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. Complete చేయడం చేతకానప్పుడు బ్రాడీపేట బిర్జి ఎందుకు పడేసారో🤔 #Guntur #AndhraPradesh @PemmasaniOnX @JaiTDP
తెలుగు
0
0
1
37
idlebrain jeevi
idlebrain jeevi@idlebrainjeevi·
Megastar and family watched #UstaadBhagatSingh along with Pawan Kalyan and his family! The reactions during key scenes are pretty enjoyable!
English
6
134
843
12.3K
SKN (Sreenivasa Kumar)
SKN (Sreenivasa Kumar)@SKNonline·
#UstaadBhagatSingh is a commercial blockbuster! The film is packed with electrifying moments, massive theater highs, and vintage Powerstar @PawanKalyan swag that fans have been missing for all these years. Director cult captain @harish2you , who clearly understands the pulse of the fans, has elevated PSPK’s energy to the next level. It’s impossible to stop whistling throughout the film. There are more than 10 superb high moments, especially in the second half, which is absolutely nailed and feels next level. @MythriOfficial has a sure-shot winner in hand. @MusicThaman BGM solid #sreeleela14 screen presence & #Eemanase song ❤️❤️❤️❤️ Watch it with friends & family #BlockbusterUBS
English
92
1.6K
7.4K
106.8K
Manchu Lakshmi Prasanna
Manchu Lakshmi Prasanna@LakshmiManchu·
Kuturu’s blessing ceremony ✨ So grateful to the entire dream team for helping me bring this beautiful celebration to life! 💛
Manchu Lakshmi Prasanna tweet mediaManchu Lakshmi Prasanna tweet mediaManchu Lakshmi Prasanna tweet mediaManchu Lakshmi Prasanna tweet media
English
43
73
2.1K
123.7K
H A N U
H A N U@HanuNews·
BREAKING 🚨🚨 HATS-OFF to @MythriOfficial 💥 తెలంగాణా: నార్మల్ టికెట్ రేట్ కే అందరూ సినిమా చూడాలి అనే ఉద్దేశ్యం తో ఏ టికెట్ హైక్ లేకుండా #UstaadBhagatSingh సినిమాను విడుదల చేస్తున్న మైత్రి నిర్మాణ సంస్థ పెద్ద హీరో సినిమా ఇలా నార్మల్ రేట్ ల కే విడుదల అవ్వటం చాలా మంచి పరిణామం
తెలుగు
90
242
2.2K
71.2K
Just Asking🤷
Just Asking🤷@MRP545·
మీరు డప్పులు వాయించే వాడిని పెట్టుకుని ఎంత డప్పు కొట్టించుకున్న @MythriOfficial ... India's No 1 music director @ThisIsDSP #UstaadBhagathSingh
తెలుగు
0
0
1
68