Maharaja Vijayarama Gajapathi Raj

43 posts

Maharaja Vijayarama Gajapathi Raj banner
Maharaja Vijayarama Gajapathi Raj

Maharaja Vijayarama Gajapathi Raj

@MVGRlearning

#MVGR Institutions, founded by Dr. P. Vijayarama Gajapathi Raj, Maharaja of Vizianagaram |Quality Education|Primary to University|11 Institutions|15000 Students

Vizianagaram, Andhra Pradesh Katılım Temmuz 2020
0 Takip Edilen306 Takipçiler
Srinivas Adari
Srinivas Adari@AdariSrini777·
@MVGRCEA @MVGRlearning @sanagajapati plz can you help me point to a contact from MVGRCE whom I can connect with? I'm looking for an email confirmation about my medium of instruction (part of my UK visa process) appreciate your help. Tried reaching emails listed in website no luck
English
2
0
0
0
Srinivas Adari
Srinivas Adari@AdariSrini777·
@MVGRlearning hi team I'm an ex MVGR college of engineering CSE student and need some help with some documents please can you provide a contact whom I can reach out?
English
1
0
0
0
Maharaja Vijayarama Gajapathi Raj retweetledi
Sanchaita Gajapati
Sanchaita Gajapati@sanagajapati·
Happy Anniversary #Gurudev . Your words remain the guiding light in our fight against injustice “Jodi tor dak shune keu na ashe tobe ekla cholo re” “If there is no-one responding to your call - then go on all alone” #RabindranathTagore #Tagore
Sanchaita Gajapati tweet media
English
4
11
111
0
Maharaja Vijayarama Gajapathi Raj retweetledi
Sanchaita Gajapati
Sanchaita Gajapati@sanagajapati·
ఒక క్వాలిఫైడ్ న్యాయవాదిగా మాన్సాస్ ట్రస్టు గత నిర్వహణ నన్ను విస్తుపోయేలా చేసింది. న్యాయపరమైన అంశాల్లో నిర్లక్ష్యం వహించారు. దీంతో లీగల్ సెల్ ఉనికి కోల్పోయింది. భూములను సైతం కోల్పోవాల్సివచ్చింది. దీన్ని పూర్తిగా గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. @MVGRlearning
తెలుగు
13
25
233
0
Maharaja Vijayarama Gajapathi Raj retweetledi
Maharaja Vijayarama Gajapathi Raj retweetledi
Sanchaita Gajapati
Sanchaita Gajapati@sanagajapati·
మా తాత గారైన మహారాజ విజయరామ గజపతిరాజు గారు ఒక గొప్ప దాత, విద్యావేత్త , మానవతావాది. అయన దూరదృష్టిఉన్న స్ఫూర్తిప్రదాత. మా తాతగారి 97వ జయంతినాడు ఆయనను స్మరించుకుంటూ - అయన స్ఫూర్తితోనే ముందుకు సాగుతా.
Sanchaita Gajapati tweet media
తెలుగు
21
25
388
0
Maharaja Vijayarama Gajapathi Raj retweetledi
Sanchaita Gajapati
Sanchaita Gajapati@sanagajapati·
చాలామంది @simhadri_swamy భక్తులకు ఇది నిరాశపరిచే నిర్ణయమే. కానీ కోవిడ్ వల్ల తప్పలేదు. దయచేసి మాస్క్ , భౌతిక దూరం, శానిటైజేషన్ లాంటి ప్రోటోకాల్ పాటించండి. వాక్సిన్ వేయించుకోండి. వచ్చే ఏడాది కల్యాణోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లభిస్తుందని ఆశిద్దాం.(2/2)
తెలుగు
2
7
46
0
Maharaja Vijayarama Gajapathi Raj retweetledi
Sanchaita Gajapati
Sanchaita Gajapati@sanagajapati·
కరోనా దృశ్యా @simhadri_swamy భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఇవాళ్టి కల్యాణోత్సవాన్ని ఏకాంతంగా జరపాలని నిర్ణయించాం. ఈ రోజు భక్తులకు అనుమతి లేదు .రాత్రి 9.00 నుంచి #సింహాద్రిస్వామి & ఆండల్ యొక్క కల్యాణోత్సవం ఆన్ లైన్లో ఈ లింక్ ద్వారా చూడొచ్చు. (1/2) youtu.be/M_gFbdLzweY
YouTube video
YouTube
Sanchaita Gajapati tweet media
తెలుగు
11
14
133
0
Maharaja Vijayarama Gajapathi Raj retweetledi
Sanchaita Gajapati
Sanchaita Gajapati@sanagajapati·
I know that many devotees are disappointed but these are challenging times. Let us all follow the COVID protocols. Pls stay masked, keep a social distance, wash your hands & get vaccinated. Hopefully next year we can all be physically present to witness the Kalayana Utsavam 2/2
Sanchaita Gajapati tweet media
English
3
8
40
0
Maharaja Vijayarama Gajapathi Raj retweetledi
Sanchaita Gajapati
Sanchaita Gajapati@sanagajapati·
In view of the #COVID surge & keeping in mind the devotees safety, we are not allowing physical darshans of the Kalayana Utsavam @simhadri_swamy. Pls join me virtually from 9.00 pm onwards tonight & witness the celestial union of #SimhadriSwamy &Aandal 1/2 youtu.be/M_gFbdLzweY
YouTube video
YouTube
English
7
11
86
0
Maharaja Vijayarama Gajapathi Raj retweetledi
Sanchaita Gajapati
Sanchaita Gajapati@sanagajapati·
మాన్సాస్ ట్రస్టును పాత మూస పద్ధతుల్లో కన్నా ఆధునిక సొబగులు అద్దుతూ కొత్త పుంతలు తొక్కించాలని సంకల్పించాను . ఉద్యోగుల్లో ప్రొఫెషనలిజం తీసుకొస్తున్నాం. ఆడిటింగ్ లో బయటపడ్డ భూముల లీజ్ వ్యవహారాన్ని E- ఆక్షన్ ద్వారా చక్కదిద్దుతున్నాం @mvgrlearning #MVGRLearning
తెలుగు
20
28
230
0
Maharaja Vijayarama Gajapathi Raj retweetledi
Maharaja Vijayarama Gajapathi Raj retweetledi
Sanchaita Gajapati
Sanchaita Gajapati@sanagajapati·
ఏడాదిలో వచ్చిన మార్పు ఇది - మహారాజా విద్యాసంస్థల అభివృద్ధికి కృషి. ఐఐటీ ల వెలుపల రెసెర్చి మరియు ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేసిన తొలి విద్యాసంస్థగా MVGR ఇంజనీరింగ్ కాలేజ్ నిలిచింది. విజయనగరంను విద్యానగరంగా మార్చడమే లక్ష్యం. @MVGRlearning
తెలుగు
23
34
230
0
Maharaja Vijayarama Gajapathi Raj retweetledi
Sanchaita Gajapati
Sanchaita Gajapati@sanagajapati·
మహోన్నత లక్ష్యాలతో మా తాతగారు మహారాజా పీవీజీ రాజుగారు ఏర్పాటు చేసిన మాన్సాస్ ట్రస్ట్ ఘన చరిత్ర . విద్య, సంస్కృతి, సంగీతాలకు పెద్దపీట వేశారు. ఏడాదిగా ట్రస్ట్ ప్రతిష్ట, పారదర్శకత పెంచడానికి కృషి చేస్తున్నాను. @mvgrlearning
తెలుగు
16
21
198
0
Maharaja Vijayarama Gajapathi Raj retweetledi
Sanchaita Gajapati
Sanchaita Gajapati@sanagajapati·
మాన్సాస్ @MVGRlearning ఛైర్ పర్సన్ గా బృహత్తర బాధ్యతలు తీసుకుని ఏడాది అయ్యింది. కరోనా మహమ్మారి వల్ల ఎన్నో సమస్యలు - సవాళ్లు ఎదురైనా ఎంతో కొంత సాధించాను. దానికి సంబంధించిన వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను - అందులో ఇది మొదటిది .మా తాతగారి ఆశయ సాధనకోసం మీ అందరి ఆశీర్వాదం కోరుతున్నాను
తెలుగు
27
26
222
0
Maharaja Vijayarama Gajapathi Raj retweetledi
Sanchaita Gajapati
Sanchaita Gajapati@sanagajapati·
అందరికీ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడిలాగే మీ జీవితంలో అన్ని రుచులూ ఉండాలి. "శ్రీ ప్లవనామ సంవత్సరం"లో అందరికీ శుభం జరగాలని ఆ @simhadri_swamy ని ప్రార్థిస్తున్నాను. #Ugadi2021 #Ugadi
Sanchaita Gajapati tweet mediaSanchaita Gajapati tweet media
తెలుగు
49
31
486
0
Maharaja Vijayarama Gajapathi Raj retweetledi
Sanchaita Gajapati
Sanchaita Gajapati@sanagajapati·
Remembering my Father. నాన్నగారికి శ్రద్ధాంజలి
Sanchaita Gajapati tweet media
38
26
611
0
Maharaja Vijayarama Gajapathi Raj retweetledi
Sanchaita Gajapati
Sanchaita Gajapati@sanagajapati·
Celebrating my 1st Anniversary as Founder Family Chairperson of #MANSAS I have announced a R&D Center & a Makers Lab the 1st in any Engineering College outside the IITs in @mvgrlearning .This will encourage innovation in diverse fields ranging from Agriculture CyberSecurity to AI
Sanchaita Gajapati tweet mediaSanchaita Gajapati tweet media
English
70
37
401
0
Maharaja Vijayarama Gajapathi Raj retweetledi
Sanchaita Gajapati
Sanchaita Gajapati@sanagajapati·
1857 సంవత్సరంలో ఈ రోజున విజయనగరంలో #vizianagaram మొదటి విద్యాసంస్ధలకు పునాది రాయి వేసిన మా ముత్తాతగారు విజయరామ గజపతి రాజు గారు- lll ని జ్ఞాపకం చేసుకుంటూ, అతను చూపిన మార్గదర్శకం లో మా కృషిని కొనసాగిస్తూ, ఆ మహానుభావునికి నా నివాళులు @MVGRlearning
Sanchaita Gajapati tweet media
Sanchaita Gajapati@sanagajapati

Remembering my Forefather Maharaja Vijayarama Gajapathi Raj- III, who on this day in 1857 laid the foundation stone for the first educational institute in #Vizianagaram. Today we pay homage to his pathbreaking vision. @MVGRlearning #MANSAS

తెలుగు
3
6
64
0