Kesagari Madhavi

6.6K posts

Kesagari Madhavi banner
Kesagari Madhavi

Kesagari Madhavi

@KesagariM

ఓం నమః శివాయ 🙏

India Katılım Ocak 2019
299 Takip Edilen47.7K Takipçiler
Kesagari Madhavi retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
నా ధైర్యం మీరే… నా బలం మీరే… నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించిన మ‌న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, న‌న్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు. కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిల‌బ‌డుతున్నారు. పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై న‌మ్మకం ఉంచి పార్టీ కోసం నిలిచిన మీరే మ‌న‌ పార్టీకి అసలైన బలం.. నా బ‌లం. మన పార్టీ ప్రస్థానం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు… ఒక ల‌క్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల క‌ష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు పేరు పేరునా శుభాకాంక్షలు. #YSRCPFormationDay
YS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet media
తెలుగు
132
1.5K
5.5K
83.7K
Kesagari Madhavi retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
Thank you everyone for the wonderful birthday wishes and kind words! I am overwhelmed and grateful for the love and affection shown by my YSRCP family, who celebrated this day so passionately. Your support is my greatest strength.
English
615
2K
10K
282.5K
Kesagari Madhavi retweetledi
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ అధ్యక్షులు శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🇸🇱 ప్రతీరోజు జగనన్న కోసం ఇష్టంగా పనిచేయడం ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. గత 12 ఏళ్లుగా పార్టీకోసం పనిచేసే అవకాశం దొరకడం నా అదృష్టం. జగనన్న అప్పజెప్పిన బాధ్యతను ఒక గౌరవంగా భావిస్తూ పార్టీకోసం నావంతు ప్రయత్నం శక్తివంచన లేకుండా చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను😊 NRI Co-Ordinator ఆలూరు సాంబశివారెడ్డి అన్నకు నా కృతజ్ఞతలు 😊 @ysjagan @YSRCParty @alurusamba
YSR Congress Party@YSRCParty

శ్రీ డాక్టర్ ప్రదీప్ చింతా ( @DrPradeepChinta )గారిని ప్రధాన కార్యదర్శి ( NRI Affairs )గా నియమించిన వైయస్‌‌ఆర్‌సీపీ అధ్యక్షులు @ysjagan గారు.

తెలుగు
354
301
2.3K
74.8K
Kesagari Madhavi retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
శ్రీ డాక్టర్ ప్రదీప్ చింతా ( @DrPradeepChinta )గారిని ప్రధాన కార్యదర్శి ( NRI Affairs )గా నియమించిన వైయస్‌‌ఆర్‌సీపీ అధ్యక్షులు @ysjagan గారు.
YSR Congress Party tweet media
తెలుగు
93
178
1.2K
101.6K
Kesagari Madhavi
Kesagari Madhavi@KesagariM·
@Dasari1734 We r builders in both Civil and interior projects, we use to provide end to end service in construction in All regions Ap, Telengana, Bangalore.......
English
0
0
0
147
Kesagari Madhavi retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా, @ncbn గారు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైయస్సార్‌కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకున్నారు. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నాను. క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో-ఆర్డినేటర్లు మరియు పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందర్నీ అభినందిస్తున్నాను. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్‌.
తెలుగు
290
1.8K
8.2K
460.5K
Kesagari Madhavi retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
నా పుట్టినరోజు సందర్భంగా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ..అలాగే ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన నా వారందరికీ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. నా ప్రతి అడుగులో నాకు తోడుగా ఉండి, నన్ను నడిపిస్తూ వెలకట్టలేని అభిమానాన్ని చూపిస్తున్న వైయ‌స్ఆర్ సీపీ కుటుంబ స‌భ్యుల రుణం ఎప్ప‌టికీ తీర్చుకోలేనిది.
తెలుగు
1.3K
3.1K
19K
593.4K
Kesagari Madhavi
Kesagari Madhavi@KesagariM·
పుట్టిన రోజు శుభాకాంక్షలు @ysjagan ji ❤️... నిండు నూరెళ్లు సంతోషంగ ఉండయ్యా 🙏 #HBDYSJagan
Kesagari Madhavi tweet media
తెలుగు
44
267
1.4K
24.7K
Kesagari Madhavi retweetledi
BCCI
BCCI@BCCI·
वंदे मातरम 🇮🇳
हिन्दी
2.5K
46.6K
201.7K
6.9M
Kesagari Madhavi
Kesagari Madhavi@KesagariM·
మనసుకు భరించలేని కష్టంగా ఉంది😥💔
Kesagari Madhavi tweet media
తెలుగు
403
106
1.3K
135.8K
Kesagari Madhavi retweetledi
Rahul
Rahul@2024YCP·
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి గంటలు కూడా గడవకముందే @JaiTDP గూండాలు రెచ్చిపోతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు తగిన శాస్తి చేస్తారు.. నువ్వు ఈ దాడులు ఆపకపోతే @ncbn - @KesagariM
తెలుగు
797
587
2.5K
195.8K
Kesagari Madhavi retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్‌ గారు @governorap వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం.
తెలుగు
4.8K
4.8K
22.1K
4M
Kesagari Madhavi retweetledi
12 Jyotirlingas Of Mahadev
12 Jyotirlingas Of Mahadev@12Jyotirling·
श्री काशी विश्वनाथ ज्योतिर्लिंग जी के आज के मंगला आरती दिव्य दर्शन 06.06.2024
हिन्दी
86
310
4K
34.2K
Kesagari Madhavi
Kesagari Madhavi@KesagariM·
#NewProfilePic Going to Varanasi ఓం నమః శివాయ మనస్సు అస్సలు బాగాలేదు సెలవు 😥😥😥😥🙏
Kesagari Madhavi tweet media
తెలుగు
122
26
379
50.9K
Kesagari Madhavi
Kesagari Madhavi@KesagariM·
నన్ను బూతులు మాట్లాడే కూటమి వారికి,నాయకులకు సూటిగా ఒక ప్రశ్న మీ బుద్ధి పుట్టిన 175 నియోజకవర్గాల్లో ఒక్క నియోజవర్గాన్ని ఎంచుకోండి అక్కడ ఎలక్షన్స్ పెట్టి మరుసటి రోజు కౌంటింగ్ చేద్దాం ఇలాంటి రిసల్ట్ వస్తే కచ్చితంగా నేను మీ విజయాన్ని ఒప్పుకుంటాను, మా ఓటమిని అంగీకరిస్తాను
తెలుగు
1.1K
257
1.5K
202.5K
Kesagari Madhavi
Kesagari Madhavi@KesagariM·
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 100% కృతజ్ఞత భావన కలిగిన వాళ్ళు నేను నమ్ముతున్నాను కూటమి ప్రభుత్వము ""మోసం చేసి"" గెలిచి ఉంటే కచ్చితంగా ఈ ప్రభుత్వము ఈ అధికారము నిలబడదు... పదవులు పోతాయో ప్రాణాలు పోతాయో నాకైతే తెలియదు ఆ భగవంతునికే తెలుసు🙏...
తెలుగు
277
116
727
42.6K