Mamidi Govinda Rao

1.2K posts

Mamidi Govinda Rao banner
Mamidi Govinda Rao

Mamidi Govinda Rao

@MamidiGROffl

Member of Legislative Assembly (MLA) - Pathapatnam Constituency | Telugu Desam Party | #TDPTwitter 🚲

Katılım Haziran 2025
17 Takip Edilen94 Takipçiler
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా దర్బార్” కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించాను. రెవెన్యూ, సీఎంఆర్ఎఫ్, పింఛన్లు, త్రాగునీరు, రహదారులు తదితర అంశాలపై మొత్తం 35 వినతులు అందగా, వాటిని తక్షణమే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాను. ప్రజల సమస్యల పరిష్కారమే నా ప్రధాన లక్ష్యమని, ఇకముందు కూడా తరచుగా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి అర్జీకి సమయానికి పరిష్కారం అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చాను. #MamidiGovindaRao #Pathapatnam #PrajaDarbar #PublicGrievances
Mamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet media
తెలుగు
0
0
1
13
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా నీలకంఠపురం గ్రామానికి చెందిన నా అభిమాని యలకల వాసుదేవరావు గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను. ఈ శుభసందర్భంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటూ కొత్త ఇంటిలో సుఖశాంతులు, ఐశ్వర్యం నిండాలని ఆశీర్వదించాను. #MamidiGovindaRao #Pathapatnam #Gruhapravesam #Odisha #Gajapati #BestWishes
Mamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet media
తెలుగు
0
0
1
8
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
లక్ష్మీనర్సుపేట మండల కేంద్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తులగాపు రామారావు గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను. మండల పార్టీ నాయకులతో కలిసి ఈ శుభసందర్భాన్ని పంచుకుంటూ వారి కుటుంబానికి సుఖశాంతులు, ఆనందం నిండాలని ఆకాంక్షించాను. కొత్త ఇంటిలో అన్ని శుభాలు కలగాలని ఆశీర్వదించాను. #MamidiGovindaRao #Pathapatnam #Gruhapravesam #Laxminarsupeta
Mamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet media
తెలుగు
0
0
0
12
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన “కార్యకర్తే అధినేత” కార్యక్రమంలో కార్యకర్తలతో కలిసి పాల్గొన్నాను. గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం నిర్వహించిన ఈ సమావేశంలో కార్యకర్తలే పార్టీకి బలం అని పేర్కొంటూ, పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన వారి సేవలను కొనియాడాను. ప్రతి కార్యకర్తను వ్యక్తిగతంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇస్తూ, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన #MyTDP యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని పార్టీ టాస్కులను పూర్తి చేసి నియోజకవర్గ కార్యకలాపాలను అప్లోడ్ చేయాలని దిశానిర్దేశం చేశాను. కార్యకర్తల శక్తితోనే పార్టీ మరింత బలపడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నాను. #MamidiGovindaRao #Pathapatnam #Karyakarta #MyTDP #ChandrababuNaidu #PartyStrength
Mamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet media
తెలుగు
0
0
2
13
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
పాతపట్నం నియోజవర్గం అభివృద్దే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్న పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు.. #AdminPost #Pathapatnam
తెలుగు
0
1
4
17
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
కుటుంబం, సమాజం అనే పచ్చని చెట్టును స్వార్థ బుద్ధితో కొమ్మలు, రెమ్మలు నరికి మోడు చేయడం జగనైజం. #FamilyVillainJagan #PsychoFekuJagan #andhrapradesh
Mamidi Govinda Rao tweet media
తెలుగు
0
0
1
15
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
వైఎస్ఆర్ చనిపోయే సమయంలో జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది.? వైఎస్ఆర్ చనిపోయిన రోజునే పోలవరం టెండర్లను ఆన్ లైన్లోకి ఎక్కించాల్సిన అవసరం ఏమొచ్చింది..? #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
0
0
1
14
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
📍 పాతపట్నం అభివృద్ధి కోసం పరిశ్రమలు అత్యవసరం నా పాతపట్నం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం పరిశ్రమలు రావడం చాలా అవసరం అని నేను భావిస్తున్నాను. పెద్దసీది గ్రామంలో ఆధునిక స్టేడియం నిర్మాణానికి ₹2.40 కోట్ల నిధులు మంజూరు చేయించాను. యువతకు క్రీడల్లో మంచి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్తున్నాను. మన నియోజకవర్గం విస్తీర్ణం ఎక్కువగా ఉండటం, వలసలు అధికంగా ఉండటం వల్ల నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. దీన్ని తగ్గించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలంటే పరిశ్రమల స్థాపన తప్పనిసరి. అందుకే పరిశ్రమలు తీసుకురావడానికి నేను కృషి చేస్తున్నాను. కార్పొరేట్ సంస్థలు తమ CSR నిధుల ద్వారా గ్రామీణాభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుతున్నాను. 👉 నా పాతపట్నం అభివృద్ధే నా లక్ష్యం. #Pathapatnam #Development #MyConstituency #Employment #SkillDevelopment #Industries #CSR
తెలుగు
0
0
1
14
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
పాతపట్నం నియోజకవర్గంలో “ప్రధానమంత్రి (SC/ST) సూర్య ఘర్” పథకం అమలు పై టెక్కలి డివిజన్ విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను. ఈ పథకం కింద టెక్కలి డివిజన్‌కు 6600 ఉచిత సోలార్ టాప్‌లు మంజూరు కాగా, అందులో పాతపట్నం నియోజకవర్గానికి 3500 సోలార్ టాప్‌లు కేటాయించబడినట్లు తెలియజేశాను. గృహాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతో దోహదపడుతుందని పేర్కొంటూ అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చాను. త్వరలోనే ఈ పథకాన్ని నియోజకవర్గంలో ప్రారంభిస్తామని తెలిపారు. #MamidiGovindaRao #Pathapatnam #SuryaGhar #SolarEnergy #GreenEnergy
Mamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet media
తెలుగు
0
0
0
16
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
బొత్స చెప్పిన మాటలను అచ్చెన్నాయుడు గుర్తు చేస్తే.. ఉలుకెందుకు @ysjagan? జగన్ నైజం చూసి బొత్సకి భయం వేసింది. #PsychoFekuJagan #PayyavulaKeshav #AndhraPradesh
తెలుగు
0
0
0
6
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని నాడు స్వయంగా బొత్స సత్యనారాయణ చెప్పారు. సైకోకు పదవీ వ్యామోహం ఉంటే తండ్రిని, తల్లిని, చెల్లిని, బాబాయినైనా వదలరని ఇప్పుడు జగన్ ప్రవర్తన చూస్తుంటే అర్థమవుతోంది.. #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
0
0
0
6
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ డబ్బులు ఎలా సంపాదించారనే విషయం కూడా అందరికీ తెలుసు.తన తండ్రిని కూడా జగన్ మానసిక క్షోభకు గురి చేశాడు.రాష్ట్రంలో జగన్ ఉంటే తనకు... రాష్ట్రానికి నష్టమని నాడు వైఎస్సార్ జగన్ ని బెంగళూరుకు పంపారు. ఈ విషయం రోశయ్యే స్వయంగా చెప్పారు. #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
0
0
0
12
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
తండ్రి మరణాన్ని వాడుకుని ఆ సింపతీతో పార్టీ పెట్టాడు..వైఎస్సార్, వైఎస్ వివేకా చనిపోయినప్పుడు లాభం పొందిన ఏకైక వ్యక్తి జగన్ మాత్రమే. పదవి కోసం జగన్ సైకో మనస్తత్వంతో వ్యవహరించాడు. #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
0
0
0
15
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
పాతపట్నం, కొత్తూరు మరియు ఎల్.ఎన్.పేట మండలాల్లో నిర్వహించిన పలు వివాహ మహోత్సవాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించే అవకాశం లభించింది. పాతపట్నం మండలం తామర గ్రామంలో శివ–దుర్గ, కొత్తూరు మండలం కృష్ణాపురం గ్రామంలో అరుణ్ కుమార్–భువనేశ్వరి, ఎల్.ఎన్.పేట మండలం కుసుములపాడు గ్రామంలో గంగాధర్–మణి దంపతుల వివాహ వేడుకల్లో పాల్గొని కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశాను. వారి దాంపత్య జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించాను. #MamidiGovindaRao #Pathapatnam #Kothuru #LNPeta #WeddingBlessings
Mamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet media
తెలుగు
0
0
2
27
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
వైఎస్ఆర్ మరణం వెనుక ఉన్నది జగనే అని చెప్పింది బొత్స.. అచ్చెన్న గారు చెప్పింది, బొత్స గారు చెప్పిందే కదా.. ఇందులో తప్పేముంది @ysjagan? ఎందుకు భుజాలు తడుముకుంటున్నావ్? జగన్ నైజాన్ని చూసి.. బొత్స బాధపడకపోతే ఏం చేస్తారు? భయం నుంచి బొత్సకు బాధ పుట్టుకొచ్చిందేమో. వివేకా హత్య నుంచి.. తల్లి-చెల్లి ఆస్తి తగాదా వరకు జగన్ నైజం కనిపిస్తోంది. జగన్ నైజాన్ని చూసి.. బొత్స బాధపడకపోతే ఏం చేస్తారు? జగన్ క్రిమినల్ మైండ్‌కి బాబాయ్ మర్డర్ స్టోరీ నుంచి ప్రతిదీ ఒక ఉదాహరణే.. జగన్ గురించి ఇవన్నీ తెలిసిన బొత్స గారు, భయపడక ఏమి చేస్తారు? పరిటాల హత్య కేసులో.. జగన్‌ను కాపాడేందుకు కష్టపడ్డామని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. నిన్న అచ్చెన్న గారు కూడా చరిత్రలో జరిగినవి, బొత్స గారు మాట్లాడినవి, రోశయ్య గారు చెప్పినవి చెప్పారు. ఎందుకు జగన్ భుజాలు తడుముకుంటున్నాడు? #PsychoFekuJagan #PayyavulaKeshav #AndhraPradesh
తెలుగు
0
0
0
16
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాను. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమాజ సమానత్వానికి, మహిళా విద్యకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పునాది వేసిన గొప్ప సంస్కర్తగా పూలే గారిని కొనియాడాను. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ విద్య ద్వారానే సమాజ మార్పు సాధ్యమని ఆయన చూపిన మార్గం నేటికీ మార్గదర్శకమని పేర్కొంటూ, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చాను. #MamidiGovindaRao #Pathapatnam #JyotibaPhule #SocialJustice #Education
Mamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet media
తెలుగు
0
0
1
10
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
విద్య ద్వారానే విముక్తి లభిస్తుందని నమ్మి, సమాజంలో పేరుకుపోయిన అసమానతలపై రాజీలేని పోరాటం చేసిన ధన్యజీవి పూలే గారు. ముఖ్యంగా మహిళా విద్య కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన వేసిన పునాదులు నేటికీ మనందరికీ మార్గదర్శకాలు. ఆయన ఆశయ సాధనలో భాగస్వాములవుతూ, వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం పునరంకితమవ్వడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. #MahatmaJyotiraoPhule #JyotiraoPhuleJayanti #MamidiGovindaRao #Pathapatnam
Mamidi Govinda Rao tweet media
తెలుగు
0
0
0
21
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించిన “CSR సమ్మిట్ (3వ ఎడిషన్)” కార్యక్రమంలో కేంద్ర మంత్రి @RamMNK గారితో కలిసి పాల్గొని సామాజిక అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థల పాత్రపై మాట్లాడే అవకాశం లభించింది. “From Change to Legacy – Enduring Impact & Systemic Transformation” అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సులో, స్థిరమైన అభివృద్ధి కోసం కార్పొరేట్ సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చాను. ప్రభుత్వంతో పాటు CSR నిధులు సమర్థవంతంగా వినియోగిస్తే విద్య, వైద్య రంగాల్లో మరియు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో విశేష మార్పు తీసుకురాగలమని పేర్కొన్నాను. జిల్లా సమగ్ర అభివృద్ధికి CSR నిధులు చోదకశక్తిగా మారాలని ఆకాంక్షించాను. #MamidiGovindaRao #Pathapatnam #RamMohanNaidu #CSRSummit #Development
Mamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet media
తెలుగు
0
0
1
26
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
పాతపట్నం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా దర్బార్” కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా సమస్యలు స్వీకరించి వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులను ఆదేశించాను. భూ వివాదాలు, రెవెన్యూ, రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి ప్రధాన సమస్యలతో పాటు రేషన్ కార్డులు, పింఛన్లు, ఇల్లు స్థలాలు, గృహ నిర్మాణాలు మరియు వృద్ధులు–వికలాంగులు–వితంతువుల వ్యక్తిగత వినతులతో మొత్తం 24 వినతి పత్రాలు అందాయి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి అర్జీపై స్పష్టమైన చర్యలు తీసుకుని 15 రోజుల్లో పరిష్కార వివరాలు ప్రజలకు తెలియజేయాలని అధికారులకు స్పష్టం చేశాను. #MamidiGovindaRao #Pathapatnam #PrajaDarbar #PublicGrievances #PeopleFirst
Mamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet media
తెలుగు
0
0
1
19
Mamidi Govinda Rao
Mamidi Govinda Rao@MamidiGROffl·
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు @ncbn గారి ఆదేశానుసారం పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన “కార్యకర్తే అధినేత” సమావేశంలో కార్యకర్తలతో కలిసి పాల్గొన్నాను. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలే పార్టీకి బలం అని పేర్కొంటూ, ప్రతి కార్యకర్తను వ్యక్తిగతంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చాను. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన MyTDP యాప్‌ను ప్రతి కార్యకర్త ఇన్‌స్టాల్ చేసుకుని పార్టీ టాస్కులను పూర్తి చేసి నియోజకవర్గ కార్యకలాపాలను అప్‌లోడ్ చేయాలని సూచించాను. కార్యకర్తల శక్తితోనే పార్టీ మరింత బలపడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నాను. #MamidiGovindaRao #Pathapatnam #Karyakarta #TDP #MyTDP #ChandrababuNaidu
Mamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet mediaMamidi Govinda Rao tweet media
తెలుగు
0
0
1
19