Maya✨
3.9K posts







Just saw the first look design of pavan kalyan's new film. terrific!! Fans ki pandagea!!!



మా రాయలసీమ లో అయితే నేను ఎక్కడ ఈ నీటి తోట్లు మరి ఫార్మ్ పాండ్స్ చూడలేదు .. 10 వేల కోట్లు ఖర్చు చేశారు అంట అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే, ముఖ్యంగా 9 నెలల్లోనే 12950 నీటి తొట్టెలు, 20286 ఫాం పాండ్స్ లు నిర్మించారట 10669 కోట్లు ఖర్చు పెట్టారట. ఇంతకీ ఏ జిల్లాలో ఎన్ని, ఏ నియోజకవర్గంలో ఎన్ని, మండలాల వారిగా పూర్తి Details ఎవరి దగ్గర అయినా ఉన్నాయా .. ------------- facebook.com/share/v/1CJR6G… --------- #PitapuramMlaPk #PkPerformance #WaterPonds #WaterPondsFirAnimals #WaterPondsInAp #FormPonds #FormPondsInAp #FormPondsForFarmers #ఉత్తరాంధ్ర #అమరావతి #వైజాగ్ #EastGodavariDistrict #westgodavaridistrict #Telangana #AndhraPradesh #FourthEstate #Vizag #Rayalaseema












