
కేరళలోని వయనాడ్ వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా కేరళకు వెళ్లి ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కు కోటి రూపాయల చెక్ ను అందజేసిన మెగాస్టార్ చిరంజీవి.
#Chiranjeevi #WayanadLanslide #Kerala #pinarayivijayan #MegastarChiranjeevi




తెలుగు
















