UxUI

36.3K posts

UxUI banner
UxUI

UxUI

@MoonRocker9

Katılım Kasım 2009
270 Takip Edilen435 Takipçiler
Sabitlenmiş Tweet
UxUI
UxUI@MoonRocker9·
@JogulambaV Thelusa Mansa song from Criminal Movie Keervani music The music is picked from SLIVER movie Carlys Song 🎶 👇 2nd track youtube.com/playlist?list=…
English
0
0
3
14.6K
UxUI
UxUI@MoonRocker9·
This Week YS Jagaan Mavigun Tops the Charts as Most trolled in X Trends at Global Charts Most Trolled .. All SM Platforms
English
0
0
0
29
VoiceOfAndhra
VoiceOfAndhra@VoicesOfAndhra·
Another JSP leaks loading This time tea supplier 🔥🔥
English
11
41
264
12.3K
UxUI
UxUI@MoonRocker9·
@JaganannaCNCTS Stop this Nonsense MaviGun is a Joke Amravati is the capital YSJAGAN ruined the state .. He wanted to create unrest
English
0
0
2
59
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
YSJagan and His Vision was Never Wrong..!🔥 It proved again and again నాడు కరోనాకి పారా సిటిమాల్ వేసుకుంటే సరిపోతుంది , కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి అంటే విపరీతంగా ట్రోల్ చేశారు.. కానీ చివరికి ప్రపంచానికి అదే దిక్కైంది, అలాగే ప్రపంచం మొత్తం రెండేళ్లు కరోనాతో సహజీవనం చేసింది. రాజధాని కోసం 2 లక్షల కోట్లు అప్పు చేసి నగరాన్ని నిర్మించే బదులు.. ప్లాన్-B కింద MaViGun ని అభివృద్ధి చేస్తే తక్కువ ఖర్చుతోనే ఒక గ్రోత్ ఇంజన్‌గా మారుతుంది క‌దా అని స‌ల‌హా ఇస్తే ఆ మాట‌ల‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. But, One Day everyone will understand why he proposed MaViGun. #AndhraPradesh #YSJagan #JaganannaConnects
తెలుగు
21
90
287
3.6K
Naga bhushana
Naga bhushana@NagaBushan26·
ఎన్ని Memes చేసిన.. ట్రోల్స్ చేసిన సామాన్య ప్రజలకు కూడ #MaviGun అంటే ఏంటో అర్థం అయ్యింది. అమరావతి అయ్యేది కాదు సచ్చేది కాదు అని మావిగన్ సూపర్ అంటున్నారు 😎 #AndhraPradesh #FourthEstate
తెలుగు
2
36
90
680
PulseNewsBreaking
PulseNewsBreaking@pulsenewsbreak·
చంద్రబాబు లాంటి ఉద్దండులు మరో 10 మంది పుట్టుకొచ్చినా.. అమరావతిని హైదరాబాద్‌లా నిర్మించలేరు హైదరాబాద్‌లో అమరావతి అభివృద్ధి చెందాలంటే.. మరో 50 నుంచి 100 ఏళ్ల సమయం పడుతుంది అసలా ప్రాంతంలో అమరావతి కట్టడమే తప్పు.. బౌగోళిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అమరావతి బేస్ రాంగ్ - పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్
తెలుగు
27
37
157
11.2K
UxUI
UxUI@MoonRocker9·
@Rakita_IND Sontha Babai ni lepesaruu .. Kodi Kathi Drama adaduu Sontha chelli ni gentesaduu Thalli ni gentesaduuu Jail ki poyaduuu MaviGun tho Mental ani prove cheskunnadu 😀
हिन्दी
0
0
0
23
Rakita 🧂
Rakita 🧂@Rakita_IND·
అన్న పార్టీ అమ్మేసుకున్నాడు తమ్ముడు అద్దెకిచ్చుకున్నాడు కార్యకర్తలు ఎమన్నా తక్కువ తింటారా ? సినిమాల వల్ల తెచ్చుకున్న ఫాలోయర్స్ను చూపించి బేరం ఆడుకున్నట్టున్నారు తప్పేం లేదు
తెలుగు
6
31
134
2K
UxUI
UxUI@MoonRocker9·
@ImYanamala @naralokesh @ncbn O Lappa O .. ఎగిరి ఎగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి
తెలుగు
0
0
7
484
Nagarjuna Yadav
Nagarjuna Yadav@ImYanamala·
అమరావతికి చట్టబద్దత రావడం వలన కేంద్ర తపాలా శాఖ ఒక పిన్ కోడ్ ఇస్తుంది... ఇంకేమైనా నిధులు వచ్చాయా @naralokesh గారు? 50 వేల ఎకరాల్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేస్తూ అదే ఆంధ్రుల కల అని చెప్పడం విడ్డురం @ncbn గారు.
తెలుగు
49
28
162
7.6K
idlebrain jeevi
idlebrain jeevi@idlebrainjeevi·
Sharwanand bows to the silver screen at houseful Sreeramulu theatre! #Biker
English
24
72
1.1K
201.5K
UxUI
UxUI@MoonRocker9·
@kapodureview Evvarani contact avvali How do we get zoom invite Is there any backdoor ? 😀
English
1
0
3
1.5K
UxUI
UxUI@MoonRocker9·
#Rakasa 🔥 Not stoping
UxUI tweet media
English
0
0
0
104
UxUI
UxUI@MoonRocker9·
#Rakasa dominates today at cinemas. Biker gradually dips in bookings Promotions playing vital role with avg content.
English
0
0
0
108
UxUI
UxUI@MoonRocker9·
@ashuvemulapalli Neutral musugu theyiii paytm 🙏 No one questions but you prove the same ..
English
0
0
0
79
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
నడిరోడ్డుపై .. పట్టపగలు .. జనాలందరూ చూస్తుండగా .. మహిళను ఇంత దారుణంగా కొడుతున్నాడు ఈ జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి .. ఏ సమాజంలో ఉన్నాం మనం ? ఎంతటి దుర్మార్గం ఇది .. ఇప్పటికే ఎమ్మెల్య అరవశ్రీధర్ మోసం చేశాడని చాలా రోజుల నుంచి పోరాటం చేస్తోంది ఆ మహిళ హర్షవీణ.. ఇప్పుడు ఏకంగా నడిరోడ్డుమీదే ఆమెను దారుణంగా కొట్టాడు అదే పార్టీకి చెందిన నాయకుడు .. అతను పోలీసుల దగ్గర లాఠీ లాక్కుని మరీ కొడుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు .. సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ పక్క రాష్ట్రం నుంచి కూడా లాక్కొచ్చి అరెస్ట్ చేస్తున్నారు బాగానే ఉంది మరి ఇలా మహిళను కొట్టిన వాడ్ని ఏమి చేసారు ? ఇంట్లోంచి జుట్టుపట్టుకుని ఈడ్చుకుని వచ్చి అరెస్ట్ చేయలేరా ? తప్పు చేసినోళ్లని ఈ మధ్య నడిరోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు కదా .. అలా ఇతనికి బేడీలు వేసి నడిరోడ్డు మీద తీసుకెళ్లరా ? ఇది కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది .. ప్రజలు అన్ని గమనిస్తున్నారు .. ఎన్నికలవరకు వీటిని గుర్తుపెట్టుకుంటారు .. ఎమ్మెల్య మీద ఇంతవరకు చర్యలు లేవు .. ఇప్పుడు దాడి చేసినోడి మీద యాక్షన్ లేదు .. మన పార్టీ వాడే నని వదిలేస్తే అది పార్టీకి తీవ్రమైన నష్టం చేస్తుంది .. 30 వేలమంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని గతంలో చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు .. ఇప్పుడు ఈ ఆడపిల్ల మీకు కనిపించడం లేదా .. ? ఇది మీ దృష్టికి వచ్చిందా ? @PawanKalyan ఇలాంటివి సీరియస్ గా తీసుకోకపోతే .. ప్రజలు సీరియస్ గా తీసుకుంటారు .. DISCLAIMER .. తప్పుని ప్రశ్నించినందుకు ..నన్ను పేటీయం బ్యాచ్ అనో .. వైసిపి కార్యకర్త అని మీరు తిట్టిపోయచ్చు .. చేతనైంది అదే కాబట్టి చేయండి .. తప్పును తప్పు అని చెప్పడానికి ఏదో ఒక పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు .. కామన్ మ్యాన్ కూడా ప్రశ్నించవచ్చు .. ఆ దృశ్యాలు చూసి కడుపుమండి ఈ పోస్ట్ పెట్టాను .. కానీ నేను చెప్పింది జనసేన కార్యకర్తలు కూడా ఆలోచించండి .. ఈ ఘటన మీ పార్టీకి తీవ్రంగా నష్టం చేస్తుంది ..
తెలుగు
63
204
580
14.7K
UxUI
UxUI@MoonRocker9·
@ashuvemulapalli Stop your selective journalism Ayyannapatrudu slapped a dalit You can post that video also..
English
0
0
0
93
UxUI
UxUI@MoonRocker9·
@ibomma_Ravi DRAGON shelved. Neel started working on New project JRNTR on to Devara2
English
0
1
15
2.9K
ibomma Ravi
ibomma Ravi@ibomma_Ravi·
“Vishwambhara” is shelved .. Director's script was changed by Someone...🙏 Now that Director is struggling to do films..
English
12
48
514
28.8K
UxUI retweetledi
UxUI
UxUI@MoonRocker9·
@greatandhranews MaviGun 😀 Jagan ends his political Journey.
GIF
English
0
1
27
886
greatandhra
greatandhra@greatandhranews·
వైసీపీలో మావిగ‌న్ పై గంద‌ర‌గోళం! ఆల్రెడీ మూడు రాజ‌ధానుల్ని కూడా ఇలాగే ప్ర‌జానీకంపై బ‌ల‌వంతంగా రుద్దేందుకు ప్ర‌య‌త్నించి బొక్క బోర్లా ప‌డ్డారు. ఇప్పుడూ అదే ప‌ని చేస్తామంటే, న‌ష్ట‌పోవ‌డానికి సిద్ధ‌మ‌య్యే వైసీపీని కాద‌నేదెవ‌రు?
తెలుగు
42
79
497
36.8K
UxUI
UxUI@MoonRocker9·
#Rakasa extra shows getting added .. Audience choosing Fun simple comedy Given the budget and limitations Its a heading for superhit
English
0
0
0
19
UxUI
UxUI@MoonRocker9·
@NagaBushan26 Length Ekkuva Cut cheyy … Australia Capital is Canberra .. Sydney and Melbourne are bigger cities 2019-2024 Jagan CM is he mad Doubts arise the same yes he is .. His behaviour is suspicious … Modern Tughlaq Apply some sense jagan ruined andhra pradesh ..
English
0
0
0
36
Naga bhushana
Naga bhushana@NagaBushan26·
అనుకూల శ‌త్రువుల వికృత విన్యాసాలు త‌న రాజ‌ధాని ప్ర‌ణాళిక‌లో భాగంగా, ప్లాన్-బీ పేరిట జ‌గ‌న్ చేసిన ప్ర‌తిపాద‌న విస్తృత చ‌ర్చ‌కు దారి తీసింది. తెలుగు ప‌దాల‌కు దూరంగా ఈ #MAVIGUN (మ‌చిలీప‌ట్నం-విజ‌య‌వాడ‌-గుంటూరు) అనే పేరు రావ‌డంతో అమ‌రావ‌తి అనే ప‌దంతో పోల్చిన‌ప్పుడు ప‌ల‌క‌డానికి, అర్థం చేసుకోవ‌డానికి, ఇబ్బందులు త‌లెత్త‌డం స‌హ‌జ‌మే. కానీ, అమ‌రావ‌తి అనే ఊరు గుంటూరు జిల్లా కృష్ణా న‌దిలో పుట్టి, కొన్ని వంద‌ల సంవ‌త్స‌రాల‌ నుంచి ఉంది. త‌రువాత అది బౌద్దుల ఆరామంగా విల‌సిల్లింది. చారిత్రకంగా అమ‌రావ‌తికి ఉన్న పేరును చంద్ర‌బాబు కొట్టేశాడు. వాస్త‌వంగా చంద్ర‌బాబు నిర్మించ‌ద‌లిచిన అమ‌రావ‌తికి, ప్రాచీన‌కాలం నాటి అమ‌రావ‌తికి అస‌లు ఎటువంటి సంబంధం లేదు. చంద్ర‌బాబు చెప్పిన అమ‌రావ‌తికి చారిత్రక అమరావతి దాదాపు 28 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. అప్పుడు బుద్ధ విగ్ర‌హం కూడా కాలచ‌క్ర స‌మావేశాల్లో భాగంగా ద‌లైలామా, ఇత‌ర ఆధ్యాత్మిక బౌద్దలు గురువుల సార‌థ్యంలో నిర్మించిందే. చంద్ర‌బాబు, అత‌ని అనుకూల మీడియా.. బౌద్దులు నిర్మించిన‌ ఆనాటి విగ్ర‌హాన్ని తెలివిగా, చంద్ర‌బాబు క‌ట్టాల‌నుకున్న అమ‌రావ‌తికి ఒక బ్రాండింగ్ గా వాడుకుంటోంది. గుంటూరు జిల్లా ప్ర‌జ‌ల‌కు త‌ప్ప ఈ వాస్త‌వం దాదాపు ఈ త‌రం వాళ్ల‌కు గానీ, రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల వారికి గానీ తెలియ‌దు. చంద్ర‌బాబు ప్రాపగాండా మిష‌న్ ఇలాంటి అంశాల‌ను ఎన్నింటినో దాచి, పురాత‌న పేర్లు, క‌ట్ట‌డాల‌ను కూడా త‌మ ఖాతాలో వేసేసుకుంది. బ‌హుశా దీన్ని వివ‌రించి చెప్ప‌డంలో కూడా న్యూట్ర‌ల్ పీపుల్ ఫెయిల్ అయ్యారు. జ‌గ‌న్ ప్లాన్‌-బీలో భాగంగా, మావిగ‌న్ (MA-VI-GUN) ప్ర‌తిపాద‌న చేసిన‌ప్పుడు కూడా ఆ ప్రాంత ప్రాధాన్య‌త‌ను, రాజ‌ధాని ప్రాంతంగా ఉన్న అనుకూల‌త‌ను దాచి పెట్టే ప్ర‌య‌త్నం చంద్ర‌బాబు చేశారు. జ‌గ‌న్ ఈ ప్ర‌తిపాద‌న చేసిన‌ప్పుడు స‌హ‌జంగానే టీడీపీ ఉలిక్కిప‌డింద‌న్న‌ది వాస్త‌వం. జ‌గ‌న్ ప్లాన్‌-బీ రియాల్టీకి ద‌గ్గ‌ర‌గా ఉండ‌డం, స‌హ‌జంగా మూడు జిల్లాలు ల‌బ్ధి పొందండం దీనికి కార‌ణం. అందుకే జ‌గ‌న్ ప్రెస్‌మీట్ జ‌రిగిన అతి కొద్దిగంట‌ల్లో త‌న ప్రాప‌గండా మిష‌న్‌ను చంద్ర‌బాబు ఆన్ చేశాడు. పెయిడ్ అకౌంట్‌, న‌కిలీ ఖాతాల ద్వారా విస్తృతంగా మావిగ‌న్ అనే ప‌దం బూతు ప‌దం అన్న‌ట్టుగా ప‌నిగ‌ట్టుకొని ప్ర‌చారం చేయించాడ‌న్న‌ది విశ్లేష‌కుల వాస్త‌వ అభిప్రాయం. నిన్న ప్రెస్‌మీట్‌లో చంద్ర‌బాబు కూడా అస‌లు జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన మావిగ‌న్ అనే ప‌దాన్ని గుర్తించ‌డానికి కూడా వెన‌క‌డుగు వేశాడు. ఇదంతా తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా ప‌థ‌కం ప్ర‌కారం చేసిన ప‌ని అనేది బ‌హిరంగ ర‌హ‌స్యం. వాస్త‌వంగా దేశంలో గ్రోత్ కారిడార్ల‌కు, ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌ల‌కు భాష‌తో సంబంధం లేని ప‌దాలు, ఎవ్వ‌రికీ తెలియ‌ని ప‌దాలు సంక్షిప్త రూపంలో ఉంటాయి. మ‌న ఏపీ వ‌ర‌కు చూసుకుంటే.. MUDA (మ‌చిలీప‌ట్నం అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ), TUDA (తిరుప‌తి అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ), VUDA (విజ‌య‌వాడ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ), GUDA (గోదావ‌రి అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ) ఇలాంటి ప‌దాలు ఎన్నో ఉన్నాయి. వాస్త‌వంగా చూసుకుంటే.. #GUDA, #MUDA ఈ రెండు ప‌దాల్లో కూడా తెలుగులో రెండు బూతు ప‌దాల‌కు అత్యంత సామీప్యంలో కూడా ఉన్నాయి. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌దాలు రెండూ ట్రోలింగ్‌కు గురికాలేదు. అంటే, స‌మ‌స్య ప‌దాల‌తో కాదు అనేది స్ప‌ష్టం అవుతోంది. ఈ విజ్ఞ‌త‌, విచ‌క్షణ అనేది మరచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేము అనుకూలంగా ఉంటాం అంటూ... శ‌త్రువులుగా వ్య‌వ‌హ‌రించే అనుకూల శ‌త్రువులు కూడా చంద్ర‌బాబు నాయుడు, టీడీపీ సోష‌ల్ మీడియా ట్రాప్ లో ప‌డ్డారు. దేశ వ్యాప్తంగా కొన్ని కారిడార్లు.. AKIC (Amritsar-Kolkata Industrial Corridor) CBIC (Chennai-Bengaluru Industrial Corridor) DMIC (Delhi-Mumbai Industrial Corridor) అంత‌ర్జాతీయంగా ప్ర‌ముఖ కారిడార్లు SanSan (USA) San Francisco + San Diego, All in one corridor BosWash (USA) Boston + Washington, BosWash Corridor మ‌రికొంత‌ మంది ఉద్దేశ‌పూర్వ‌కంగానే, పార్టీ కోసం నిరంత‌రం శ్ర‌మిస్తున్న వారిపై బురద‌ జ‌ల్ల‌డానికి టీడీపీ ట్రోలింగ్ అంశాన్ని వాడుకున్నారనేది పైన ఉన్న కారిడార్ల పేర్ల కూర్పును చూస్తే అర్థం అవుతోంది. జ‌ర్న‌లిస్టులుగా చెప్పుకుంటూ వారు కూడా టీడీపీ ట్రాప్‌లోనే ప‌డిపోవ‌డం, అవ‌గాహ‌న లోపాన్ని, విష‌యాన్ని గ్ర‌హించ‌డంలో స‌మ‌ర్థ‌త‌పై ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. వైఎస్సార్ సీపీ వార్త‌ల‌ను మాత్ర‌మే అమ్ముకొని, మార్కెట్‌లో ఒక డిజిట‌ల్ ప్ర‌పంచాన్ని సృష్టించామ‌ని చెప్పుకుంటున్న ఒక‌టి రెండు సంస్థ‌లు, వైసీపీ అనుకూల శ‌త్రువు కూడా పార్టీని దెబ్బ‌తీయ‌డాన్ని ప్ర‌య‌త్నించి ప‌రోక్షంగా టీడీపీకి స‌హాయప‌డ్డాయి. #AndhraPradesh #FourthEstate @ysjagan
Naga bhushana tweet media
తెలుగు
5
11
36
1.8K