MSR Educational Society Regd (84/07)

562 posts

MSR Educational Society Regd (84/07) banner
MSR Educational Society Regd (84/07)

MSR Educational Society Regd (84/07)

@MsrRegd

NGO MSR Educational Society(Regd#84/07) is formed in memory of renowned academician Late M.SITA RAM (Ex Principal-FAC Govt Jr. College Palamaner-517408) in 2002

GurramKonda-Palamaner-Chittoor Katılım Ağustos 2020
17 Takip Edilen12 Takipçiler
MSR Educational Society Regd (84/07)
14 ఫిబ్రవరి రెండో శనివారం ఉ.10 గంటల నుండి మ.12:30 గంటల వరకు హైదరాబాద్ రవీంద్ర భారతి మొదటి అంతస్తు(మినీ కాన్ఫరెన్స్ హాలు)లో కథాప్రపంచం-2025 ఆవిష్కరణ,మలిశెట్టి సీతారాంస్మారక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుంది‌.సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సాదర ఆహ్వానం.
MSR Educational Society Regd (84/07) tweet media
తెలుగు
0
1
2
14
MSR Educational Society Regd (84/07)
శ్రీ మలిశెట్టి సీతారాం స్మారక జాతీయస్థాయి కథల పోటీ-2025ఫలితాల ప్రకటన తెలుగు మరియు పొరుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశం లోని నలు మూలలతో పాటు విదేశాలనుండి కూడా కథలు పంపిన రచయితలకు కృతజ్ఞతలు.ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ లో కథల పోటీ విజేతలకు ఘనంగా సన్మాన మరియు బహుమతి ప్రదాన కార్యక్రమం
MSR Educational Society Regd (84/07) tweet media
తెలుగు
0
1
1
7
MSR Educational Society Regd (84/07) retweetledi
BCCI Women
BCCI Women@BCCIWomen·
𝐂.𝐇.𝐀.𝐌.𝐏.𝐈.𝐎.𝐍.𝐒 🏆 Congratulations to #TeamIndia on winning their maiden ICC Women's Cricket World Cup 🇮🇳 Take. A. Bow 🙌 #WomenInBlue | #CWC25 | #Final | #INDvSA
BCCI Women tweet media
English
2.4K
18.5K
84K
4.6M
MSR Educational Society Regd (84/07)
ఎమ్మెస్సార్ జాతీయ స్థాయి కథల పోటీ- 2025 (నవ్యత, సృజన, సామాజిక స్పృహ కలిగిన కథలకు ఆహ్వానం!)కీ.శే. శ్రీ మలిశెట్టి సీతారామ్ గారి స్మారకార్థం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఔత్సాహిక రచయితల నుండి కథలు ఆహ్వానిస్తున్నాము. @TV9Telugu @NtvTeluguLive @Eenadu_Newspapr @abntelugutv
MSR Educational Society Regd (84/07) tweet media
తెలుగు
1
0
0
7
MSR Educational Society Regd (84/07)
ఆత్మీయులకు మనవి ఈ ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో మన సాహిత్య కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం అందరం కలిసి భోంచేద్దాం..మలిశెట్టి శ్యాం ప్రసాద్
MSR Educational Society Regd (84/07) tweet media
తెలుగు
0
2
2
33
MSR Educational Society Regd (84/07)
సర్ గారి 83 వ జయంతి సందర్భంగా సార్ గారిని తలుచుకుంటూ హృదయపూర్వక నివాళి 🙏📷
MSR Educational Society Regd (84/07) tweet media
తెలుగు
0
0
0
6
MSR Educational Society Regd (84/07)
శ్రీ మలిశెట్టి సీతారాం స్మారక జాతీయస్థాయి కథల పోటీ-2024 విజేతలందరికీ మా హృదయ పూర్వక అభినందనలు💐💐కథలు పంపిన రచయితలకు కృతజ్ఞతలు.🙏🙏ఈ యజ్ఞం లో మాకు సహహకరించిన న్యాయ నిర్ణేతలకు,శ్రేయోభిలాషులకు మరియు  ప్రత్యేకంగా పలమనేరు రచయితల సంఘం(తెలకోవెల) వారికి మా హృదయ పూర్వక కృతజ్ఞతాంజలి.🙏🙏
MSR Educational Society Regd (84/07) tweet media
తెలుగు
0
2
3
37
MSR Educational Society Regd (84/07)
పత్రికా ప్రటకటన:2024 జాతీయస్థాయికథలపోటీకి కథలకు ఆహ్వానం-కీ.శే. శ్రీ మలిశెట్టి సీతారామ్గారి స్మారకార్థం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఔత్సాహిక రచయితల నుండి కథలను ఆహ్వానిస్తున్నాము.బహుమతి పొందినకథలతో బాటు మరి కొన్నిఎంపిక చేసిన ఉత్తమకథలతో "కథా ప్రపంచం 2024" పుస్తకం ప్రచురణ
MSR Educational Society Regd (84/07) tweet media
తెలుగు
0
4
2
80