MyTDP

10.5K posts

MyTDP banner
MyTDP

MyTDP

@MyTDPOfficial

Official MY TDP Mobile Application Channel

Katılım Nisan 2023
15 Takip Edilen11.6K Takipçiler
MyTDP
MyTDP@MyTDPOfficial·
ఒకే మతం అయినా ఒకే ఊర్లో ఒక కుల దేవతను మరొకరు మొక్కరు. అన్ని భావ వైరుధ్యాల విభిన్న సంస్కృతులు మన దేశంలో ఉంటాయి. వేరే కులం, వేరే ప్రాంతం, వేరే మతాల పండగలను సాధారణంగా గౌరవించరు లేదా పట్టించుకోరు. కానీ కుల, మత, ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా లక్షలాది మందితో ఒక పండగ జరుగుతుంది. నాలుగు దశాబ్దాలుగా జరుగుతోంది. సమాజమంతా శుభానికి సూచికైన పసుపుమయం అయిపోతుంది. తెలుగు నేలపై పసుపు జెండా కేవలం ఒక రాజకీయ గుర్తు కాదు; అది కోట్ల మంది గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవ నినాదం. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, అన్న నందమూరి తారక రామారావు గారు నాటిన ఆశయాల మొక్క, నేడు మహావృక్షమై నిలిచింది. ఆ వృక్షానికి ప్రతి ఏటా మే నెలలో జరిగే వసంతోత్సవమే ‘మహానాడు’. ఇది కేవలం ఒక పార్టీ ప్రతినిధుల సభ కాదు; కష్టాల కడలిని ఈది, అణచివేతలను ఎదుర్కొని, త్యాగాల పునాదులపై నిలబడిన లక్షలాది మంది కార్యకర్తల భావోద్వేగాల మేళవింపు. నాడు, తెలుగు జాతికి ఒక ప్రత్యేక గుర్తింపును, ఢిల్లీ పీఠాల ముందు మోకరిల్లని ఆత్మగౌరవాన్ని ప్రసాదించడానికి అన్న ఎన్టీఆర్ చైతన్య రథమెక్కిన రోజులు గుర్తొస్తే నేటికీ నరనరాల్లో రక్తం ఉరకలేస్తుంది. ‘సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు’ అంటూ ఆయన ప్రవచించిన సిద్ధాంతం ఈనాటికీ మహానాడు వేదికలపై ప్రతిధ్వనిస్తూనే ఉంది. అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజా పక్షాన నిలబడి పోరాడే తత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఈ పండుగ ప్రతి కార్యకర్తకూ నూరిపోస్తుంది. నాయకుడు దిశానిర్దేశం చేస్తే, ఆ దిశను తమ శ్వాసగా మార్చుకునే సైనికులు కదిలే ప్రస్థానం ఇది. "ప్రాణం పోయినా, పీక కోసినా ‘జై తెలుగుదేశం’ అని పలికే నిబద్ధత.. కష్టకాలంలోనూ జెండాను గుండెలకు హత్తుకుని నిలిచే కార్యకర్తల త్యాగనిరతే ఈ పసుపు సైన్యానికి అసలైన బలం." మహానాడు విశిష్టత ఎక్కడుందంటే, అది సామాన్య కార్యకర్తను అగ్రపీఠంపై కూర్చోబెడుతుంది. ఎండనక, వాననక, కక్ష సాధింపు చర్యలకు భయపడక, పార్టీ కోసం సర్వస్వాన్ని ధారపోసిన ప్రతి ఒక్కరి శ్రమకు లభించే గౌరవ వందనం ఇది. నారా చంద్రబాబు నాయుడి సుదీర్ఘ విజన్, నారా లోకేష్ యువ చైతన్యం ఈ పండుగలో మేళవించి, సరికొత్త భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ఇటీవల ‘స్త్రీ శక్తి’ వంటి వినూత్న థీమ్‌లతో సమాజంలో సగభాగమైన మహిళలకు, వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ, ‘మహానాడు’ కేవలం రాజకీయ తీర్మానాలకే పరిమితం కాకుండా సామాజిక విప్లవాలకు వేదికగా మారుతోంది. చరిత్ర ఎప్పుడూ సులువుగా రాయబడదు; ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర త్యాగాలతో, పోరాటాలతో లిఖించబడింది. చీకట్లు ముసిరినప్పుడు వెలుగురేఖలా, కష్టాలు ఎదురైనప్పుడు కొండంత అండలా నిలబడే వ్యవస్థ ఇది. ఈ పసుపు తోరణాలు, రాత్రి వేళల్లో సైతం కార్యాలయాల్లో వెలిగే కాంతులు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. నవ సమాజ నిర్మాణానికి, తెలుగుజాతి అఖండ ప్రగతికి సరికొత్త శంఖారావం. మహానాడు స్ఫూర్తి ప్రతి ఒక్కరి గుండెల్లో నిరంతరం ప్రవహించే ఒక చైతన్య స్రవంతి! తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే సిద్ధాంతం.. జోహార్ ఎన్టీఆర్! జై తెలుగుదేశం! #Mahanadu2026 #SthreeShakti #TeluguDesamParty #AndhraPradesh
MyTDP tweet media
తెలుగు
20
166
289
841
MyTDP retweetledi
Palla Srinivasa Rao
Palla Srinivasa Rao@Pallasrinivas4u·
మీ నియోజకవర్గంలో మీ క్లస్టర్ ప్రాంతంలో మే 27 మరియు 28వ తేదీన జరుగు మహానాడుకు మీరందరూ ప్రత్యేక ఆహ్వానితులు, మీరు మీ సభ్యత్వ కార్డుతో హాజరై #MYTDP యాప్ ద్వారా మీ హాజరు నమోదు చేసుకొనగలరు. #PallaSrinivasrao #Gajuwaka #TDPStatePresident #MLAGajuwaka #Mahanadu2026 #TDP
Palla Srinivasa Rao tweet media
తెలుగు
0
14
45
568
MyTDP
MyTDP@MyTDPOfficial·
పసుపు పండుగ మహానాడుకు సర్వం సిద్ధం... దేశం ఔరా అనేలా... తెలుగుజాతి మురిసేలా... హైబ్రిడ్ విధానంలో ఈసారి మహానాడు.. #Mahanadu2026 #SthreeShakti #TeluguDesamParty #AndhraPradesh
తెలుగు
2
5
23
177
MyTDP
MyTDP@MyTDPOfficial·
మన తెలుగుదేశం కుటుంబానికి కార్యకర్తే అధినేత. అందుకే మనలో ప్రతి ఒక్క సభ్యుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీ బాధ్యతను తీసుకోవాలి. అప్పుడే పాలనలోనూ, రాజకీయాల్లోనూ ఉత్తమ ప్రమాణాలను ఆచరిస్తూ, తెలుగు ప్రజల జీవన స్థాయిని జాతి గర్వించే స్థాయికి తీసుకువెళ్లాలనే మన దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను సాధించగలుగుతాం. ఆయన నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోగలుగుతాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రుల అన్నగారు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న చారిత్రాత్మక #Mahanadu2026 సందర్భంగా... 'నా తెలుగుదేశం, నా బాధ్యత' అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం. మన నిబద్ధతకు నిదర్శనంగా , మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా పేజీలలో ప్రొఫైల్ చిత్రాన్ని మార్చుదాం. పసుపుదళ శక్తిని చాటుదాం. #NaaTDPNaaBadhyata #నాతెలుగుదేశంనాబాధ్యత
MyTDP tweet media
తెలుగు
7
19
56
384
MyTDP retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు @ncbn గారి ఆశయాలకు మరింత చేరువవుతాం. మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక #Mahanadu2026 సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం. మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం! #NaaTDPNaaBadhyata #నాతెలుగుదేశంనాబాధ్యత
Lokesh Nara tweet media
తెలుగు
172
971
2.3K
19.3K
MyTDP
MyTDP@MyTDPOfficial·
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహా నాయకుడు ఎన్టీఆర్ జయంతి తెలుగు జాతి కీర్తి మహోత్సవం మహానాడు. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల్లో నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపుమేరకు హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. స్త్రీ శక్తి థీమ్‌తో జరిగే మహానాడు ను 'నా తెలుగుదేశం - నా బాధ్యత'గా నిర్వహించాలని కోరుతోంది. కార్యకర్తలు, పార్టీ అభిమానులు వారి వారి ఇంటిపైన తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి ... ఆ జెండాతో సెల్ఫీ దిగి దానిని మీ మీ సామాజిక మాధ్యమాలలో #Mahanadu2026 హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేయండి. మహానాడు వేడుక ముందుగానే మొదలైందని ప్రపంచానికి చాటండి. #SthreeShakti #TeluguDesamParty #AndhraPradesh
తెలుగు
1
16
48
349
MyTDP
MyTDP@MyTDPOfficial·
మహానాడు-2026ను పెద్ద ఎత్తున పండుగలా జరుపుకోడానికి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రమంతటా పసుపు జెండా రెపరెపలాడుతోంది. రేపు టీడీపీ కార్యకర్తలంతా మీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ కు వేల సంఖ్యలో వెళ్లి మహానాడును విజయవంతం చేయండి. #Mahanadu2026 #SthreeShakti #TeluguDesamParty #AndhraPradesh
MyTDP tweet media
తెలుగు
7
25
97
456
MyTDP retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను @ysjagan గారు! మీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మేం 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. త్వరలోనే మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం. మ‌రింత బిగ్గ‌ర‌గా ఏడ‌వ‌డానికి సిద్ధంగా ఉండండి జ‌గ‌న్ గారూ! మీరు టెన్త్ పేప‌ర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని అంద‌రూ అలాగే ఉంటార‌నుకోవ‌డం చాలా పెద్ద నేరం. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించిన మెగా డీఎస్సీలో, నిద్రాహారాలు మాని, చ‌దివి ప్ర‌తిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని మీరు అనుమానిస్తున్నారు, అవ‌మానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన టీచ‌ర్లు అంద‌రికీ జ‌గ‌న్ గారు లెంప‌లు వేసుకుని క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి. మెగా డీఎస్సీ ఆపాల‌ని 200 కేసులు, గూగుల్, టీసీఎస్ రాకుండా కోర్టులో కేసులు వేయించారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు రాకుండా, యువ‌తకు ఉద్యోగాలు లేకుండా వారి భ‌విష్య‌త్తు నాశ‌నం చేయాల‌ని చూస్తున్న జ‌గ‌న్ గారూ మిమ్మ‌ల్ని రాష్ట్ర ప్ర‌జ‌లు ఎన్న‌టికీ క్ష‌మించ‌రు.
YS Jagan Mohan Reddy@ysjagan

.@ncbn గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది? 1.పేప‌ర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి? 2.మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా? 3.మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్‌ ఆపరేషన్‌’’ను ఎందుకు దాచిపెడుతున్నారు? 4.పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది? 5.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్‌ నుంచి ఎందుకు డిలీట్‌ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్‌ వివరాలను ఎందుకు తొలగించారు? 6.సెలెక్ట్‌ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు? కలెక్టర్‌ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు? 7.రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేర‌సారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్‌ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్‌ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్‌ చేస్తారా? రిక్రూట్‌మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి. 8.టెట్‌ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్‌ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్‌ కన్వీర్‌ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్‌ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏంటి? 9.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా..! English Version- tinyurl.com/45um3x5b

తెలుగు
382
2K
6.2K
264.7K
MyTDP
MyTDP@MyTDPOfficial·
పేదల సేవలో అగ్రభాగాన నిలిచిన కూటమి ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో దేశంలో ఏపీనే నెంబర్-1 2 ఏళ్ల పాలనలో సుమారు రూ. 65 వేల కోట్లకు పైగా పెన్షన్ల పంపిణీ ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తంలో 71.5 శాతాన్ని 2 ఏళ్లల్లోనే పంపిణీ చేసిన కూటమి సర్కార్ రూ. 4000 నుంచి రూ. 15000 వరకు వివిధ వర్గాలకు పెన్షన్లు అందజేత దివ్యాంగులకు రెండింతల లబ్ది చేకూర్చిన కూటమి సర్కార్ రికార్డు స్థాయి పెన్షన్ల పంపిణీతో సామాజిక విప్లవం సృష్టించిన ఏపీ ప్రతి నెలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో క్రమం తప్పకుండా పాల్గొంటున్న ముఖ్యమంత్రి సామాజిక పింఛన్ అంటే కేవలం రూ. 500లో, రూ. 1000 చేతిలో పెట్టే తూతూమంత్రపు ప్రక్రియ కాదు.. అది ఒక నిరుపేద కుటుంబానికి కొండంత అండ, ఆత్మగౌరవ ప్రతీక అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ విధానం. సమాజంలోని అట్టడుగు వర్గాలు, వృద్ధులు, చేరదీసే దిక్కులేని అభాగ్యులు గౌరవప్రదమైన జీవనం సాగించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. 2 ఏళ్ల పాలనలో రికార్డు స్థాయిలో సుమారు రూ. 65 వేల కోట్లకు పైగా నిధులను లబ్దిదారులకు కూటమి ప్రభుత్వం పంపిణీ చేసింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో పెన్షన్ల పంపిణీ చేపట్టడం లేదు. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో రూ. 91 వేల కోట్ల నిధులను పెన్షన్ల రూపంలో ఖర్చు పెడితే... అందులో 71.5 శాతం మేర నిధులను రెండేళ్ల కాలంలోనే కూటమి ప్రభుత్వం పంపిణీ చేపట్టింది. ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీన జీతాలు ఇస్తున్నట్టే... సామాజిక భద్రతా పెన్షన్లను అందుకుంటున్న ఎన్టీఆర్ భరోసా లబ్దిదారులకు ఠంచనుగా పెన్షన్ డబ్బులను ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నారు ప్రభుత్వ సిబ్బంది. క్షేత్ర స్థాయిలో ఉండే స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలకు చెందిన సిబ్బంది ఉదయం 8-9 గంటల్లోనే సుమారు 75 నుంచి 80 శాతం మేర పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తున్నారు. ఏదైనా నెలలో ఒకటో తేదీ ఆదివారం కానీ.. శెలవు దినం అయితే.. ముందు నెలలోని లాస్ట్ వర్కింగ్ డే రోజునే పెన్షన్ మొత్తాలను లబ్దిదారులకు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉన్నా... ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా జాప్యం చేయకుండా పెన్షన్ల పంపిణీని చేపట్టింది. అలాగే ముఖ్యమంత్రి ప్రతి నెలా క్రమం తప్పకుండా పేదల సేవలో పేరుతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పెన్షన్లల్లో ట్రెండ్ సెట్టర్ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థిక రక్షణ కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు నేడు లక్షలాది మంది జీవితాల్లో సరికొత్త కాంతులు నింపుతున్నాయి. తొలి నుంచి తెలుగుదేశమే పెన్షన్ల విషయంలో ట్రెండ్ సెట్ చేసింది. రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పెంపునకు, తెలుగుదేశం పార్టీ భావజాలానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారుల చేతికి అందే మొత్తాన్ని భారీగా పెంచుతూ వచ్చిన ఘనత ముమ్మాటికీ తెలుగుదేశం ప్రభుత్వాలదే. గత పాలనలో రూ. 1000 పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకుంటే... కూటమి ప్రభుత్వం వచ్చి రావడంతోనే రూ. 1000 పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. బాధ్యతలు స్వీకరించిన తక్షణమే వృద్ధులు, చేనేత, కల్లుగీత కార్మికులు, జానపద కళాకారులకు గతంలో ఉన్న రూ. 3 వేల పింఛన్‌ను రూ. 4 వేలకు పెంచారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి నెలలోనే, అంతకుముందు పెరిగిన మూడు నెలల బకాయిలను కలుపుకుని ఏకంగా రూ. 7 వేలను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందించి మానవతా దృక్పథాన్ని చాటుకుంది కూటమి ప్రభుత్వం. ఇంతటి భారీ పెంపుదల దేశ సామాజిక సంక్షేమ చరిత్రలోనే అపూర్వమైన ఘట్టమనే చెప్పాలి. పేద కుటుంబాలకి పెద్ద దిక్కుగా కూటమి ప్రభుత్వం శాశ్వత వికలాంగులకు, మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేల పెన్షన్ కొండంత అండగా నిలుస్తోంది. శారీరక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగుల పట్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వం చూపిన శ్రద్ధ చూపెడుతోందనే ప్రశంసలు కూటమి ప్రభుత్వానికి అందుతున్నాయి. దివ్యాంగుల పింఛన్ మొత్తాన్ని గతంలో ఉన్న రూ. 3 వేల నుంచి రెట్టింపు చేసి నెలకు రూ. 6 వేలకు పెంచడం ద్వారా వారి కుటుంబాలకు ప్రభుత్వం పెద్ద దిక్కుగా నిలిచింది. అదే విధంగా, కిడ్నీ, లివర్, హార్ట్ మార్పిడి చేయించుకుని నిరంతరం ఖరీదైన మందులపై ఆధారపడే దీర్ఘకాలిక రోగుల పింఛన్‌ను సైతం రూ. 5 వేల నుండి రూ. 10 వేలకు రెట్టింపు చేసి ప్రభుత్వం వారి ప్రాణాలకు భరోసా కల్పించింది. పెండింగ్ లేకుండా స్పౌజ్ పెన్షన్లు... మరణించిన పెన్షనర్ జీవిత భాగస్వామికి రూ. 4 వేల వితంతు పింఛన్‌ను కొత్తగా మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇప్పటివరకు 2,14,113 మందికి కొత్తగా లబ్ధి చేకూర్చింది. ఇందుకోసం నెలకు సుమారు రూ. 85 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. అలాగే, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా మూడు నెలలు వివిధ కారణాలతో పెన్షన్ తీసుకోకున్నా... ఆ మొత్తాలను ఒకేసారి తీసుకునే వెసులుబాటు కలిగిస్తోంది ప్రభుత్వం. దీని ద్వారా నవంబర్ 2024 నుండి మే 2026 వరకు 20.23 లక్షల మంది రూ. 1,712.92 కోట్ల బకాయిలను సులభంగా పొందగలిగారు. గత వైసీపీ పాలనలో రకరకాల నిబంధనలు, రాజకీయ ఆంక్షల పేరుతో నిర్దాక్షిణ్యంగా పెన్షన్లల్లో ఎప్పటికప్పుడు కోతలు విధించేది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన 2.50 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసి లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం నింపారు. అంతేకాకుండా, మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పింఛన్ స్థితిగతులు, ఫిర్యాదుల పరిష్కారానికి అత్యాధునిక డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి లబ్ధిదారుల మొబైల్‌కే నేరుగా సమాధానం పంపే పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
MyTDP tweet mediaMyTDP tweet mediaMyTDP tweet mediaMyTDP tweet media
తెలుగు
2
19
63
633
MyTDP
MyTDP@MyTDPOfficial·
మన ఆత్మగౌరవానికి ప్రతీక.. మన కార్యకర్తలకు పండుగ.. మరో 2 రోజుల్లో మనందరి వేడుక.. డిజిటల్ మరియు భౌతిక రూపాల కలయికలో క్లస్టర్ స్థాయిలో పండుగలా జరిగే ఈ ప్రత్యేక మహానాడు-2026లో ఉత్సాహంగా పాల్గొందాం. #Mahanadu2026 #SthreeShakti #TeluguDesamParty #AndhraPradesh #ChandrababuNaidu #NaraLokesh
తెలుగు
4
42
121
1K
MyTDP
MyTDP@MyTDPOfficial·
తెలుగుదేశం సైనికులారా రండి! డిజిటల్ మరియు భౌతిక రూపాల కలయికలో క్లస్టర్ స్థాయిలో జరిగే ఈ ప్రత్యేక మహానాడు-2026లో ఉత్సాహంగా పాల్గొందాం. ఈ ప్రత్యేకమైన మహానాడును మరింత ప్రత్యేకంగా ప్రతి క్లస్టర్లోనూ పండుగలా జరుపుకుందాం. #Mahanadu2026 #SthreeShakti #TeluguDesamParty #AndhraPradesh
MyTDP tweet media
తెలుగు
7
26
102
470
MyTDP
MyTDP@MyTDPOfficial·
గోవు శాపం - అలాగే పోయారు ఆ నాటి ఘోర రాక్షసులు ఆ ఘోర కలితో ఊరి నంది నోట ఆగింది గంగా ప్రవాహం! అదే ఊరికి ఆ శాపం బదులు, వరంగా 8 ఏళ్ల క్రితం నీరొచ్చింది! ​అది 1990 సెప్టెంబర్ నెల... తనకు ఆ ఊరిలో మెజార్టీ తగ్గడానికి కారకులైన వారిపై ​హైదరాబాద్‌లో కూర్చుని వ్యూహం రచించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆజ్ఞపై, ఆయన తండ్రి రాజారెడ్డి, తమ్ముడు వివేకానంద రెడ్డి — దాదాపు నూరు మందికి పైగా మిలిటరీ దుస్తులు ధరించిన గుండాల దండుతో ఆ గ్రామంపై విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులైన జొన్నగడ్డల సత్యనారాయణ, సూర్యనారాయణల ఇళ్ళు వారి లక్ష్యం. ​సాధారణంగా గొడ్డళ్ళతో, రాళ్ళతో ఇళ్ళు పగలగొట్టడం చూస్తాం. కానీ ఇక్కడ... డ్రిల్లింగ్ మిషన్లు తెచ్చారు. గోడలకు రంధ్రాలు చేశారు. డైనమైట్లు పెట్టి పేల్చారు. ఆడవాళ్ళను వెలుపలికి ఈడ్చారు. బట్టలు చించారు. ఏడు ఇళ్ళు నేలమట్టమయ్యాయి. ఆ దారుణ కాండను నేరుగా జీపుల ఇంజన్లపై కూర్చుని పర్యవేక్షించారు ఆ కారకులు — ఏ పాపభీతీ లేకుండా, ఏ జాలీ లేకుండా. ​ఆ భీభత్సంలో .. ఆ ఇంట్లో ఒక మూల నిలబడి ఉంది ఒక వృద్ధ ఆవు. వయసుపైబడిన ఆ మూగజీవం — ఆ కుటుంబానికి ఒక ప్రాణప్రదమైన ఆత్మీయురాలు. ఎన్నో సంవత్సరాలు ఆ ఇంటి వాకిట నిలబడి, ఆ పిల్లల చేతుల్లో, ఆ అమ్మమ్మ చేతులతో మేత తిని పెరిగిన, పాడి ఇచ్చిన మహాలక్ష్మి. మాటలు రానిది కానీ, మనసు తెలిసినది. ​ప్రాణభయంతో పరుగులు పెడుతున్న ఆ గందరగోళంలో — ఆ అమాయక జీవాన్ని బయటకు తీసుకురావాలన్న స్పృహ ఎవరికీ కలగలేదు. ​డైనమైట్లు పేలాయి... ​ఆ పేలుళ్ళ తీవ్రతకు — ఏ పాపమూ ఎరుగని ఆ మూగజీవం శరీరం ముక్కలు ముక్కలై గాల్లోకి ఎగిరిపడింది. ​తన కళ్ళ ముందే జరిగిన ఆ దృశ్యాన్ని చూసింది ఆ ఇంటి అమ్మమ్మ. కన్నబిడ్డలాంటి ఆవు ముక్కలైన దృశ్యం ఆమె గుండెను పిండేసింది. గుండె పగిలేలా విలపిస్తూ, కన్నీరు నేలపై రాలుస్తూ, ఆవేదన పర్వతమై పొంగి పొరలుతుండగా — ఆ నోటి వెంట వెలువడింది ఒక శాపం... కాదు, కాదు — ఒక తల్లి గుండె మంటల్లో నుండి ప్రకృతికి ఓ విన్నపం: ​"ఇంట్లో ఏ పాపమూ ఎరుగని నా మూగజీవాన్ని, నా ఆవును ముక్కలు ముక్కలు చేసి చంపారు కదరా... రేపు నువ్వు, నీ కొడుకులు కూడా ఇలాగే ముక్కలై చస్తారు!" ​ఆ మాటలు గాలిలో కలిసిపోయాయి. అక్కడున్న వాళ్ళు వాటిని పట్టించుకోలేదు. అహంకారం ముందు ఆ కన్నీళ్ళు చిన్నబోయాయి. అదే పార్నపల్లి కోన మల్లేశ్వర ఆలయ ప్రాంగణంలో ఒక పవిత్రమైన కోనేరు ఉంది. పూర్వం, ఆలయ ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిసినప్పుడు కొండల్లోని సహజ జలవనరుల ద్వారా కోనేరులోని నందీశ్వరుడి నోటి నుండి నిరంతరం జలధార ప్రవహించేది. ఆ ఘటన ముందు వరకు భక్తులు ఆ పవిత్ర జలంతోనే స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకునేవారు. నందీశ్వరుడి నోటి నుండి నీరు రావడం ఆగిపోయింది. ​కానీ కాలం వింది... ​వైఎస్ రాజారెడ్డి: ఆ ఘటన జరిగిన ఎనిమిదేళ్ళకు, ప్రత్యర్థులు జరిపిన భీకరమైన బాంబు దాడిలో ఆయన శరీరం ముక్కలై ప్రాణాలు కోల్పోయారు. పార్నపల్లిలో గోమాత ముక్కలైనట్టే, ఆ బాంబుల తాకిడికి ఆయనా ముక్కలయ్యారు. ​వైఎస్ రాజశేఖర్ రెడ్డి: మరో పదేళ్ళకు, నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారు. అన్నేళ్ళ నాడు బాంబుల ధాటికి ఆ అమాయక గోమాత శరీరం ఎలా ముక్కలైందో — అదే విధంగా ఆ ఘోర ప్రమాదంలో ఆయన శరీరం కూడా ముక్కలు ముక్కలైపోయింది. ​వైఎస్ వివేకానంద రెడ్డి: తన స్వగృహంలోనే, తన సొంత ఇంటి గడపలోనే, గొడ్డలితో నరికి అత్యంత దారుణంగా, అత్యంత నిర్దయగా సొంత వారి చేత హత్య చేయబడ్డారు. ​ప్రకృతి రాసిన తీర్పు ​ఆలోచిస్తే వొళ్ళు గగుర్పొడుస్తుంది... ఒక ముసలమ్మ కన్నీళ్ళు శాపమయ్యాయా? ఒక మూగజీవం ఆక్రోశం ఆకాశాన్ని చేరిందా? లేక ఈ లోకంలో చేసిన ప్రతి పాపానికి ఒక లెక్క తప్పదని విధి నిరూపించిందా? ​ఏదైనా సరే — అహంకారంతో, పగతో, అమాయకుల ఇళ్ళను బూడిద చేసి, ఏ పాపం ఎరుగని ఒక మూగజీవాన్ని ముక్కలు చేసిన ఆ కారకులు... కాలక్రమంలో అదే శాపానికి, కర్మకు బలైపోయారు. అదే తీరులో, అదే నొప్పితో. ​పార్నపల్లి మట్టిలో ఆ అమ్మమ్మ కన్నీళ్ళు ఇంకినా, ఆ శాపం మాత్రం ఫ్యాక్షన్ చరిత్ర పుటల్లో చెరగని నెత్తుటి సత్యంగా నిలిచిపోయింది — రాబోయే తరాలకు ఒక హెచ్చరికగా, ఒక పాఠంగా. ​ఎందుకంటే — మూగజీవుల కన్నీళ్ళకు కూడా విలువ ఉంటుంది. ఆ కన్నీళ్ళు నేలపై పడినా, ప్రకృతి వాటిని నమోదు చేసుకుంటుంది. *** ఆ తర్వాత 2018 జనవరి నాటికి ఈ ప్రాంత జల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించబడింది. గండీకోట-పీబీఆర్ ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 280 క్యూసెక్కుల కృష్ణా జలాలను పెంచికల బసిరెడ్డి జలాశయం (పీబీఆర్) లోకి తోడారు. జలాశయంలో నీటి నిల్వ పెరగడంతో, చంద్రబాబు మరియు దేవినేని కృషితో పూర్తి చేసిన కాలువల పనితో అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డి, గెడ్డం పెంచున్న సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో తొలిసారిగా పెద్ద గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ​"కృష్ణమ్మ పరుగులిడుతోంది..!" అంటూ సంబరాలతో ఉరకలెత్తిన ఆ కృష్ణా జలాలు, చిత్రావతి నది ద్వారా సురగలు చిమ్ముకుంటూ వడివడిగా ముందుకు సాగిన జలాలను చూసి ఆ ఊరి మనస్సు పొంగిపోయింది. అలా విడుదలైన కృష్ణా జలాలు పార్నపల్లి, దాడితోట, లక్ష్మం పల్లె వరకు పరవళ్లు తొక్కుతూ పరుగులు తీశాయి. ​ఏ పార్నపల్లి మట్టి ఒకప్పుడు డైనమైట్ల పేలుళ్లతో, పగతో, మూగజీవాల ఆక్రోశంతో కంపించిందో... అదే పార్నపల్లి మట్టిని, పొలాలను ముద్దాడుతూ 2018 జనవరిలో పవిత్ర కృష్ణా జలాలు ప్రవహించడం కాలం చేసిన గాయాలకు ప్రకృతి ఇచ్చిన పచ్చని ఉపశమనం! ఆ ఊరికి స్వయంగా సీఎం చంద్రబాబు వచ్చారు. అందమైన రోడ్లు వేశారు. ఆవు శాపంతో ముగిసిన నెత్తుటి అధ్యాయం ఒకవైపు అయితే... ప్రకృతి జలధారతో, కృష్ణమ్మ రాకతో పార్నపల్లి పుడమి చంద్రబాబు పట్టుదలతో పులకించడం మరోవైపు కాలచక్ర గమనానికి సజీవ సాక్ష్యం. #YSFamilyAtrocities
MyTDP tweet mediaMyTDP tweet mediaMyTDP tweet mediaMyTDP tweet media
తెలుగు
2
25
83
1.1K
MyTDP
MyTDP@MyTDPOfficial·
ఒరేయ్ వైసీపీ పేటీఎం “ @JaganannaCNCTS ”గా… నీకు అసలు బుర్ర లేదనేది ఈ ట్వీట్‌తో మరోసారి తేలిపోయింది రా. గతంలో @ysjagan రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిసి @ncbn గారిపై ఎన్నో కేసులు పెట్టించారు. తెలుసుకో… వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాదాపు 100 ఎంక్వైరీలు వేయించాడు. వందల కేసులు పెట్టించాడు. కానీ కోర్టులో ఒక్క రూపాయి అవినీతి చేశారని కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నిరూపించలేకపోయాడు. అదీ చరిత్ర. ఆఖరికి మీ నాయకుడి తల్లి వైఎస్ విజయమ్మ గారు వేసిన కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అక్కడ కోర్టు మొట్టికాయలు వేయడంతో ఆమె స్వయంగా కేసు విత్‌డ్రా చేసుకుంది. అదీ తెలుసుకో. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి తన బినామీలతో ఎన్నో కేసులు వేయించాడు. ఒక్కటి కూడా నిలబడలేదు. అన్నీ వీగిపోయాయి. మళ్లీ నువ్వు ఇంకో కేసు గురించి మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారిపై కక్షసాధింపుతో అక్రమ కేసు పెట్టి 52 రోజులు జైల్లో పెట్టగలిగారు గానీ, ఆయన తప్పు చేశాడని నిరూపించలేకపోయారు. ఆ కేసు న్యాయస్థానాల్లో నిలబడలేదు. చివరకు ఆయన నిర్దోషి అని తేలిపోయింది. ఇప్పుడు మీ నాయకుడి సంగతి మాట్లాడుదాం. చిప్పకూడు తిని చంచల్‌గూడ జైలులో 16 నెలలు ఉన్న చరిత్ర మీ నాయకుడిది. సిగ్గు లేకుండా కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటూ, డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ తిరిగే బ్రతుకు మీ నాయకుడిది. కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకోవడానికి ఎన్ని ఎత్తులు వేస్తాడో దేశం మొత్తం చూస్తోంది. కోర్టు పర్మిషన్ లేకుండా పక్క దేశానికి కూడా వెళ్లలేని వ్యక్తి మీ జగన్‌మోహన్ రెడ్డి. ఈరోజు కూడా ఆయనపై ఉన్న కేసులు ట్రయల్‌లోనే ఉన్నాయి. 16కి పైగా సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి. ఎందుకంటే ఇంత అవినీతి చరిత్ర ఉన్న నాయకుడు భారతదేశ రాజకీయాల్లో లేడు. ఈరోజు మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం, బాబాయి వివేకానంద రెడ్డి హత్య వంటి ఘటనలపై సెంటిమెంట్ రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చారు. కానీ కోర్టుల్లో మాత్రం మీ నాయకుడు నిర్దోషి అని నిరూపించుకోలేకపోయాడు. నీకు నిజంగా దమ్ముంటే, “జగనన్న సైనికుడు” అని చెప్పుకుంటే… మీ నాయకుడిని ఒప్పించి కోర్టులో పిటిషన్ వేయించు — “నా మీద ఉన్న అన్ని కేసులను రోజువారీ విచారణ చేసి త్వరగా తీర్పు ఇవ్వండి” అని చెప్పమని అడుగు. అది చేయలేడు. ఎందుకంటే నిజం బయటపడుతుందనే భయం. ఈరోజుకీ కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్లలేని వ్యక్తి మీ నాయకుడు. ఐదేళ్లు అధికారంలో ఉండి కోర్టులకు హాజరు కాకుండా తప్పించుకున్న దొంగ రాజకీయాలు దేశం మొత్తం చూసింది. ఇంకో విషయం… మీ నాయకుడి తాత రాజారెడ్డి మీద రౌడీషీట్ ఉందని, పోలీసులు కొట్టారని కూడా చాలామంది అప్పట్లో చెప్పుకున్నారు. రాజశేఖర్ రెడ్డిని కూడా పోలీసులు తరిమారని చెప్పారు. జగన్‌మోహన్ రెడ్డిని ఎలా కొట్టారో మనమంతా ఇటీవలే చూశాం. మీ కుటుంబ నేర చరిత్ర, అవినీతి చరిత్ర మొత్తం బయటకు వస్తే ప్రజలు తూ అని ఉమ్మేస్తారు. అందుకే ఇంకోసారి ఇలాంటి ట్వీట్లు వేయొద్దు. ఓపెన్ చాలెంజ్… నిజంగా దమ్ముంటే మీ నాయకుడితో కోర్టులో పిటిషన్ వేయించి, “నా మీద ఉన్న అన్ని కేసులను ఫాస్ట్‌ట్రాక్‌లో విచారించండి” అని చెప్పించు. ఈరోజు కోర్టు పర్మిషన్ లేకుండా దేశం దాటలేని వ్యక్తి మీ నాయకుడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి నిజాయితీపై మాట్లాడితే ప్రజలు నవ్వుతారు. చంద్రబాబు నాయుడు గారి మీద వందల కేసులు పెట్టినా ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు అంటే ఆయన ఎంత నిజాయితీ గల నాయకుడో అర్థం చేసుకో. ఇంకా ఒక విషయం — మీ నాయకుడి చెల్లెలే (@realyssharmila) చెప్పింది, “మా అన్నకు బెయిల్ రావడం కాంగ్రెస్ (@INCIndia) పార్టీ, సోనియా గాంధీ వేసిన భిక్ష” అని. కాళ్లు పట్టుకుని, దయదాక్షిణ్యాలతో బెయిల్ తెచ్చుకున్న చరిత్ర మీది. గుర్తుపెట్టుకో… రానున్న రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఇంకా చిత్తుచిత్తుగా ఓడిస్తారు. మీ నాయకుడు చేసిన తప్పులకు శిక్షలు పడటం ఖాయం. గుర్తుపెట్టుకో రా వైసీపీ పేటీఎం. రేపు భవిష్యత్తులో చంచల్‌గూడాలోనా, తిహార్ జైలులోనా, రాజమండ్రి జైలులోనా — ఏ బ్లాక్‌లో ఉంటాడో ప్రజలే నిర్ణయిస్తారు. ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. రేపు ఒక్క సీటు కూడా రాని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రజలకు మీ నేర చరిత్ర, అవినీతి చరిత్ర మొత్తం అర్థమైంది.
MyTDP tweet media
Jagananna Connects@JaganannaCNCTS

నోటికి వచ్చినట్లు వాగితే.. మూల్యం చెల్లించుకోక తప్పదు జాగ్రత్త! #NaraLokesh #SadistChandrababu #JaganannaConnects

తెలుగు
174
1.4K
2.7K
10.7K
MyTDP
MyTDP@MyTDPOfficial·
శ్రమకు గుర్తింపు... శ్రామికులకు గౌరవం లేబర్‌ అడ్డాలతో నూతన అధ్యాయం కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్ వివాహం నుంచి ప్రసూతి వరకు... కార్మిక కుటుంబాలకు ఆర్థిక రక్ష సేఫ్టీ ఫస్ట్ నినాదంతో పారిశ్రామిక భద్రతలో నూతన ప్రమాణాలు భవన నిర్మాణ కార్మికులకు కూటమి భరోసా ఈఎస్‌ఐ ఆస్పత్రులలో సరికొత్త డిజిటల్ విప్లవం రెక్కల కష్టానికి రక్షణగా నిలిచిన ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలన రాష్ట్ర నిర్మాణంలో అహర్నిశలు శ్రమిస్తూ, సమాజానికి వెన్నెముకలా నిలిచే సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత రెండేళ్లల్లో విప్లవాత్మక అడుగులు వేసింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధాన లోపాలు, నిధుల దారి మళ్లింపుతో కుదేలైన నిర్మాణ రంగాన్ని, కార్మిక వ్యవస్థలను పునరుద్ధరిస్తూ కొత్త ఆశలు చిగురింపజేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో, అటు పారిశ్రామిక అభివృద్ధిని, ఇటు కార్మికుల ప్రాణ భద్రతను సమానంగా ముందుకు తీసుకెళ్తూ కార్మిక శాఖలో సరికొత్త ప్రగతి ఆవిష్కకృతమైంది. కార్మికుని సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం, రక్షణే ధ్యేయంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ రంగాల్లోని కార్మికులకు స్కిల్ అప్ గ్రేడ్ అయ్యేలా వారికి ట్రైనింగ్ ఇప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇప్పించడంపై ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ఇదే సమయంలో వారి గౌరవాన్ని మరింత పెంచేలా లేబర్ అడ్డాలను నిర్మించడం.. వారి సంక్షేమం కోసం నిధులు కేటాయించడం.. అలాగే వారి ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఆస్పత్రుల నిర్మాణం వంటివి చేపట్టడం వంటి చర్యలు తీసుకుని కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని ఈ రెండేళ్ల పాలనలో జరిగిన పరిణామాల బట్టి కచ్చితంగా చెప్పొచ్చు. లేబర్‌ అడ్డాలతో కార్మికులకు సరికొత్త వైభవం రోజువారీ ఉపాధి కోసం ఉదయాన్నే రోడ్ల పక్కన, కూడళ్లలో ఎండనక, వాననక నిలబడి ఎదురుచూసే దినసరి కూలీల కష్టాలకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు వంటి ప్రాంతాలతోపాటు... ఉమ్మడి జిల్లాల కేంద్రంగా లేబర్ అడ్డాల నిర్మాణాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆధునిక ఇంటిగ్రేటెడ్ లేబర్ అమెనిటీస్ సెంటర్స్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ లేబర్‌ అడ్డాల ద్వారా కార్మికులకు ఒకే చోట స్వచ్ఛమైన తాగునీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులతో పాటు ఉద్యోగ సమాచారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను అందిస్తున్నారు. పని ఉన్నప్పుడు అక్కడి నుంచి పనులకు వెళ్తారు.. పనులు లేనప్పుడు ఆ సమయాన్ని స్కిల్ అప్ గ్రేడ్ చేసుకునేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లోని కార్మికులకు ఉన్న అనుభవానికి టెక్నాలజీని జోడిస్తే.. వారికి మరింత మెరుగైన ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో నైపుణ్యాలు కల్పించేలా కటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కార్మికులను కేవలం ఓటర్లుగా కాకుండా రాష్ట్ర నిర్మాణంలో వారిని కీలక భాగస్వాములను చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. *నిలిచిన పథకాలకు జీవం పోస్తూ... శ్రామిక లోకానికి అండ నిలుస్తూ... * రాష్ట్రంలో దాదాపు 88 లక్షల మందికి పైగా నమోదైన అసంఘటిత కార్మికులు ఉండగా, అందులో 18 లక్షలకు పైగా భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో డూప్లికేషన్ సాకుల పేరిట, నిధుల దారి మళ్లింపుతో నిలిచిపోయిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. ప్రస్తుతం కార్మిక కుటుంబాలకు ధీమా కల్పిస్తూ ప్రసూతి సహాయం కింద రూ. 20 వేలు, వివాహ కానుకగా రూ. 40 వేలు అందిస్తోంది. అలాగే ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం సంభవిస్తే రూ. 20 వేల సహాయం, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ. 60 వేలు అందించడంతో పాటు ఉచిత వైద్య పరీక్షలు అందిస్తోంది. ఫ్యాక్టరీల భద్రతకు పెద్ద పీట పారదర్శకత, బాధ్యత, భద్రత అనే మూడు సూత్రాలతో ఫ్యాక్టరీల శాఖను ప్రభుత్వం బలోపేతం చేసింది. ప్లాంట్లలో ప్రమాదాల నివారణకు జులై-2024 లో ప్రత్యేక భద్రతా తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన 23 ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకుంది. కార్మికుల ప్రాణాలకు రక్షణగా సేఫ్టీ అలర్ట్, ఇన్సిడెంట్ అలర్ట్ వంటి వినూత్న కార్యక్రమాలను ప్రారంభించడమే కాకుండా, ప్రమాదకర రసాయన కర్మాగారాల పర్యవేక్షణకు కెమికల్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల సృష్టికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జేఎన్‌టీయూ, ఎస్‌వీయూ వంటి ప్రతిష్టాత్మక యూనివర్శిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని, 360 పరిశ్రమల్లో థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్లు, వందలాది మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా పారిశ్రామిక భద్రతలో ఏపీ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. ఈఎస్‌ఐ వైద్య సేవల్లో చారిత్రాత్మక మార్పులు రాష్ట్రంలోని 15 లక్షల మంది ఇన్సూర్డ్ పర్సన్స్ ఆరోగ్య రక్షణే ధ్యేయంగా భీమా వైద్య సేవల శాఖను ప్రభుత్వం పూర్తిగా ఆధునీకరించింది. అచ్యుతాపురంలో కొత్త ఈఎస్‌ఐ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన జరగగా, తిరుపతి ఆసుపత్రి పడకల సామర్థ్యాన్ని 100కు పెంచింది. గుంటూరు, కర్నూలు, శ్రీసిటీ, నెల్లూరు ప్రాంతాలలో కొత్త ఆసుపత్రుల కోసం భూములను కేటాయించారు. విశాఖపట్నంలో 50 సీట్లతో కూడిన ESIC మెడికల్ కాలేజీ మంజూరు కావడం, అమరావతిలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలతో భవిష్యత్ వైద్య అవసరాలకు ఇప్పటి నుంచే కార్మిక శాఖ సన్నద్ధమవుతోంది. ఐదేళ్లుగా పెండింగులో ఉన్న శస్త్రచికిత్స సామగ్రి కొనుగోళ్లను రూ. 78 లక్షలతో పునరుద్ధరించి, సరికొత్త మొబైల్ యాప్‌ల (My Health, e-Aushadhi) ద్వారా ఔషధాల పంపిణీలో కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకతను తెచ్చింది. పెట్టుబడుల రాకతో పరిశ్రమలు వృద్ధి చెందడమే కాకుండా, కార్మికుల ప్రాణాలకు, ఆరోగ్యానికి ఢోకా ఉండకూడదనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన సాగింది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
MyTDP tweet mediaMyTDP tweet media
తెలుగు
3
20
62
534
MyTDP retweetledi
Gottipati Ravi Kumar
Gottipati Ravi Kumar@ravi_gottipati·
‘My TDP’ యాప్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, అద్దంకి నియోజకవర్గంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన సంతమాగులూరు మండలం, కామేపల్లి గ్రామం గాడిపర్తి రాంబాబుకు పార్టీ అధిష్టానం ప్రోత్సాహకంగా పంపిన 'ఎల్లో షర్ట్'ను అందజేసి అభినందనలు తెలియజేశాను. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందని మరోసారి నిరూపితమైంది. ఇలాగే మన నియోజకవర్గంలోని కార్యకర్తలంతా యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, అద్దంకిని ముందంజలో ఉంచాలని కోరుతున్నాను. #Addanki #MYTDPAPP #GottipatiRavikumar #TeluguDesamParty #NaraLokesh @naralokesh
Gottipati Ravi Kumar tweet mediaGottipati Ravi Kumar tweet media
తెలుగు
0
19
172
3K
MyTDP
MyTDP@MyTDPOfficial·
1989లో.. రాజారెడ్డి ఎంత దుర్మార్గం చేశాడంటే.. రాజకీయాల్లో హింసకు కొత్త పుంతలు తొక్కించిన ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ. 1989 కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ ప్రత్యర్థిని రాజారెడ్డి వేటాడిన తీరు ఇప్పటి తరానికి తెలియదు. 2 వేల మంది గుండాలతో, తన ప్రత్యర్థి ఇంటిని ఆ రోజుల్లోనే కంప్రెసర్ తీసుకొచ్చి, పునాదులను డ్రిల్ చేసి, డైనమైట్లు పెట్టి ఇంటిని కూల్చేసి భయానక వాతావరణం సృష్టించారు. #PsychoFekuJagan #PayyavulaKeshav #AndhraPradesh
తెలుగు
3
16
46
341
MyTDP
MyTDP@MyTDPOfficial·
నడిరాత్రి వేళ... ప్రశాంతంగా నిద్రిస్తున్న ఆ పల్లెటూరు ఒక్కసారిగా గుండెలు పేలిపోయే శబ్దంతో ఉలిక్కిపడింది. భూమి కంపించింది. ఆకాశాన్ని తాకేలా ఎగసిపడిన మంటలు, క్షణాల్లో దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసాయి. యుద్ధ విమానాలు దాడి చేసినట్టుగా... క్షణాల్లో ఇళ్లు నేలమట్టమైపోయాయి. ఈ దృశ్యాలలోని ఈ నిశ్శబ్ద ఛాయాచిత్రాలు, దశాబ్దాల క్రితం జరిగిన ఒక భయంకరమైన రాత్రి వేళ సాగిన నరమేధానికి, విధ్వంసానికి మూగ సాక్ష్యాలు. శ్మశానాన్ని తలపించిన నివాసాలు! ఆ దృశ్యాలను నిశితంగా గమనిస్తే గుండె జలదరిస్తుంది: ఒకప్పటి అందమైన ఇల్లు, ఇప్పుడు బాంబుల ధాటికి కేవలం ఇటుకలు, సిమెంట్‌ ముక్కల కుప్పగా మిగిలిపోయింది. శత్రువుల ఇళ్లను కూల్చడం కాదు... వారి ఉనికిని సైతం భూస్థాపితం చేయాలనే క్రూరత్వం ఆ శిథిలాల్లో కనిపిస్తోంది. లోపలి పడకగదిలోని దృశ్యం మరింత భీతావహంగా ఉంది. ఒక పక్క విరిగిపోయిన మంచం... దానికి సరిగ్గా వెనుక ఉన్న గోడకు ఒక భారీ రంధ్రం. డైనమైట్ల తీవ్రతకు ఆ దృఢమైన గోడలు సైతం తట్టుకోలేక తునాతునకలయ్యాయి. ఆ రంధ్రం గుండా అవతలి శూన్యం కనిపిస్తుంటే, ఆ సమయంలో అక్కడ ఉన్న అమాయకులు ఏమైపోయారో అనే ఊహే ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది. ఇంటి బయట పడి ఉన్న ఒక మోటార్ సైకిల్... పేలుడు ధాటికి ఇనుప ముక్కల కుప్పలా నలిగిపోయింది. ఒక వాహనమే అంతలా చిధ్రమైందంటే, ఆ పేలుడు సృష్టించిన ఇంపాక్ట్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఏదో తెలుగు ఫ్యాక్షన్ యాక్షన్ సినిమాలోని సీనో, లేదా నక్సల్స్ / టెర్రరిస్టుల దాడో కాదు. ఒకప్పుడు రాయలసీమను పట్టి పీడించిన రాక్షస ఫ్యాక్షనిజం సృష్టించిన భీభత్సం. తెరవెనుక అసలు సూత్రధారులు... ఈ దారుణ విధ్వంసం వెనుక ఉన్న ఆ క్రూర చారిత్రాత్మక సత్యాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ ఈ ఫోటోల ద్వారా బహిర్గతం చేశారు. ఈ భీభత్సానికి కారణం మరెవరో కాదు... నాటి పులివెందుల ఫ్యాక్షన్ లీడర్ వైఎస్ రాజారెడ్డి. దాదాపు 40 ఏళ్ల క్రితం, తనకు మరియు తన కొడుకు రాజకీయ భవిష్యత్తుకు అడ్డు వస్తున్నారనే ఒకే ఒక్క కారణంతో, లింగాల మండలం పార్నపల్లిలో టిడిపికి చెందిన జొన్నలగడ్డ సోదరులు సత్యనారాయణ, సూర్యనారాయణల ఇళ్లను డైనమైట్లతో పేల్చివేయించిన ఘాతుకానికి ఇవే సజీవ సాక్ష్యాలు. నేడు వైఎస్ రాజారెడ్డి వర్ధంతి సందర్భంగా బయటపడిన ఈ భయంకరమైన విజువల్స్, ఒకప్పుడు వైఎస్ కుటుంబం సాగించిన బాంబుల సంస్కృతిని, నాడు రాయలసీమ గడ్డపై సాగిన అరాచక పాలనను మరోసారి కళ్లముందు ఉంచుతున్నాయి. #AndhraPradesh
తెలుగు
2
33
81
1.1K
MyTDP
MyTDP@MyTDPOfficial·
తిక్కలోడు అప్పుడు మూడు రాజధానులు అన్నాడు ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. #Mavigun #AndhraPradesh
తెలుగు
0
24
71
720
MyTDP
MyTDP@MyTDPOfficial·
గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ... వైసీపీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే. వైసీపీ హయాంలో జరిగిన 11 ఘటనలే అందుకు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీలకు చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. #GoddaliParty #PsychoFekuJagan #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
166
1.6K
3.1K
8.9K