Neelam Maaddhu Mudiraaj

5.2K posts

Neelam Maaddhu Mudiraaj banner
Neelam Maaddhu Mudiraaj

Neelam Maaddhu Mudiraaj

@NMRPTC

Congress Party candidate for Medak Parliament Constituency 2024 | Championing social justice,Education, and Empowerment | Let's build a better future together

Katılım Haziran 2022
36 Takip Edilen2.9K Takipçiler
Sabitlenmiş Tweet
Neelam Maaddhu Mudiraaj
Neelam Maaddhu Mudiraaj@NMRPTC·
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు @revanth_anumula గారితో నీలం మధు ముదిరాజ్ భేటీ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్ సిఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందించి పూలబుకే ఇచ్చి ఘనంగా సత్కరించారు.నీలం మధు చేరికను రేవంత్ రెడ్డి గారు స్వాగతించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.పార్టీ అధినాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా సైనికునిగా పనిచేస్తూ పార్టీ అభ్యున్నతికి పాటుపడతామని స్పష్టం చేశారు.రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ పార్లమెంటుపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి రాహుల్ గాంధీ గారికి బహుమానంగా ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ మంత్రివర్యులు @mpponguleti గారు, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి గారు,మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి గారు,ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు,రోహిన్ రెడ్డి గారు, రఘువీర్ గారు,తదితరులు పాల్గొన్నారు... #Congress #CongressParty #nmrforptc #nilammadhu #nilammadhumudiraj #neelammadhu #neelammadhumudiraj #NMR4Patancheru #patancheru #Patancheru
Neelam Maaddhu Mudiraaj tweet mediaNeelam Maaddhu Mudiraaj tweet mediaNeelam Maaddhu Mudiraaj tweet mediaNeelam Maaddhu Mudiraaj tweet media
తెలుగు
18
50
528
39.8K
Neelam Maaddhu Mudiraaj retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
My heartiest congratulations to all leaders, activists and our cadre of the Congress-led UDF alliance in #Kerala on an extraordinary, hard fought and inspiring victory. I join all Congress party leaders and cadre to congratulate our leadership, especially Shri @RahulGandhi ji, Shri Mallikarjun @kharge ji, Smt @priyankagandhi ji, Shri @kcvenugopalmp ji and smt @DeepaDasmunsi Ji for leading to this historical win. On a personal note, I thank all supporters of the #UDF and the people of Kerala who showered their heartfelt affection on me during my campaign in Kerala. I shall always be grateful and thank you on behalf of all people of #Telangana We are two great states with people of great progressive values and democratic ethos, who believe in development and, after a decade of disappointment and betrayal, are set for a great future under @INCIndia government.
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet media
English
38
347
2.1K
247.1K
Neelam Maaddhu Mudiraaj
హైదరాబాద్ ఉప్పల్ లో జరిగిన మన తొలివెలుగు జర్నలిస్ట్ సోదరుడు రఘు గారి కుమార్తె నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నాను.
Neelam Maaddhu Mudiraaj tweet media
తెలుగు
0
0
3
83
Neelam Maaddhu Mudiraaj
"నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం" లోకంలో జరిగే ఎన్నో సంఘటనలు నేడు ప్రజల వరకు చేరుకోవడానికి కారణం విలేకరులు...ప్రజలకు నిజాలు తెలుపాలనే తపన పడే పత్రికా విలేకర్లకు మా అభినందనలు తెలుపుతూ.. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు... #worldpressfreedomday
Neelam Maaddhu Mudiraaj tweet media
తెలుగు
0
0
1
53
Neelam Maaddhu Mudiraaj retweetledi
Congress
Congress@INCIndia·
Remembering Dr. Zakir Hussain, former President of India and a visionary educationist. Today, we honour his profound contribution to our nation’s intellectual and democratic fabric.
Congress tweet media
English
6
147
390
6.3K
Neelam Maaddhu Mudiraaj retweetledi
Congress
Congress@INCIndia·
A free press is the voice of democracy, but today that voice is under attack. India ranks 157 in the World Press Freedom Index 2026, falling into the “very serious” category. On World Press Freedom Day, the Congress party stands firmly with every fearless voice that speaks truth to power and fights to protect democracy.
Congress tweet media
English
80
249
474
41.5K
Neelam Maaddhu Mudiraaj
"తెలంగాణ పోలీసులకు సర్కార్ గుడ్ న్యూస్"
Neelam Maaddhu Mudiraaj tweet media
తెలుగు
0
1
6
41
Neelam Maaddhu Mudiraaj
ప్రభుత్వ సలహాదారుగా (బీసీ సంక్షేమం, అభివృద్ధి శాఖ) నియమితులైన శ్రీ వి. హనుమంత రావు గారికి హార్ధిక శుభాకాంక్షలు 💐💐💐
Neelam Maaddhu Mudiraaj tweet media
తెలుగు
0
0
6
45
Neelam Maaddhu Mudiraaj
శ్రమ జీవుల కష్టానికి గుర్తింపు... చెమట చుక్క విలువకు చాటింపు... కార్మిక పోరాటానికి మేలిమలుపు... మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక, కర్షక సోదరులందరికీ "మేడే శుభాకాంక్షలు" #mayday #laboursday
Neelam Maaddhu Mudiraaj tweet media
తెలుగు
0
0
1
56
Neelam Maaddhu Mudiraaj retweetledi
Congress
Congress@INCIndia·
Happy International Labour Day! Today we honour the dedication and hard work of the labour force that builds our nation. Your contribution is the backbone of our progress.
Congress tweet media
English
32
305
720
9.8K
Neelam Maaddhu Mudiraaj retweetledi
Congress
Congress@INCIndia·
सभी देशवासियों को बुद्ध पूर्णिमा की हार्दिक शुभकामनाएं 🙏
Congress tweet media
हिन्दी
51
434
1.7K
19.6K
Neelam Maaddhu Mudiraaj
"ఎండాకాలం వడదెబ్బతో అతి ప్రమాదకరం"
Neelam Maaddhu Mudiraaj tweet media
తెలుగు
0
2
7
44
Neelam Maaddhu Mudiraaj retweetledi
Congress
Congress@INCIndia·
We pay homage to Dadasaheb Phalke, whose pioneering vision laid the foundation of Indian cinema and inspired generations of storytellers, filmmakers, and artists across the country.
Congress tweet media
English
12
134
255
5.1K
Neelam Maaddhu Mudiraaj
బీసీ మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్... "ఉచితంగా కుట్టు మెషీన్ల పంపిణీ"
Neelam Maaddhu Mudiraaj tweet media
తెలుగు
0
0
2
42
Neelam Maaddhu Mudiraaj retweetledi
Congress
Congress@INCIndia·
🌾 स्मार्ट एग्रीकल्चर की ओर
Congress tweet media
हिन्दी
7
158
248
4.7K
Neelam Maaddhu Mudiraaj retweetledi
Congress
Congress@INCIndia·
On World Day for Safety and Health at Work, Congress stands committed to workers’ rights, safer workplaces, and strong protections, ensuring dignity, well-being, and accountability for every worker across India.
Congress tweet media
English
7
147
231
5.1K
Neelam Maaddhu Mudiraaj
ఈ రోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇస్నాపూర్ క్రాస్ రోడ్డు పరిధిలో సుధాకర్ గారి నూతన MEENA'S హెయిర్ & బ్యూటీ సెలూన్ ప్రారంభోత్సవం లో పాల్గొని సుధాకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేశాను ఈ కార్యక్రమంలో నాతోపాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు నారాయణదాసు, మన్నే రాఘవేంద్ర,వెంకటేష్ నాయక్,ఎస్ గోపాల్,మణికంఠ,నరేందర్ రెడ్డి,రాహుల్ రెడ్డి,మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి,రాఘవేంద్ర, మురళి,అనిల్,తరుతరులు పాల్గొన్నారు.
Neelam Maaddhu Mudiraaj tweet mediaNeelam Maaddhu Mudiraaj tweet mediaNeelam Maaddhu Mudiraaj tweet mediaNeelam Maaddhu Mudiraaj tweet media
తెలుగు
0
0
6
77
Neelam Maaddhu Mudiraaj
పటాన్ చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ GTN కాలనీకి చెందిన NMR యువసేన సభ్యులు శ్రీకాంత్ మరియు స్రవంతి గార్ల వివాహా విందు కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది...
Neelam Maaddhu Mudiraaj tweet mediaNeelam Maaddhu Mudiraaj tweet mediaNeelam Maaddhu Mudiraaj tweet media
తెలుగు
0
0
6
81
Neelam Maaddhu Mudiraaj
పటాన్ చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్ల వెంకటేష్ యాదవ్ గారి మనువడి మొదటి పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది...
Neelam Maaddhu Mudiraaj tweet mediaNeelam Maaddhu Mudiraaj tweet media
తెలుగు
0
0
6
77
Neelam Maaddhu Mudiraaj
పటాన్ చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ పరిధిలోని వడ్డెర కాలనీకి చెందిన NMR యువసేన సభ్యులు ముద్దంగుల జగదీష్ గారి వివాహాం హయత్ నగర్ బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్స్ లో హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది...
Neelam Maaddhu Mudiraaj tweet mediaNeelam Maaddhu Mudiraaj tweet mediaNeelam Maaddhu Mudiraaj tweet mediaNeelam Maaddhu Mudiraaj tweet media
తెలుగు
0
1
3
78
Neelam Maaddhu Mudiraaj retweetledi
Congress
Congress@INCIndia·
Remembering Srinivasa Ramanujan on his death anniversary. Revered as one of history’s greatest minds, his genius continues to inspire curiosity, innovation, and excellence in mathematics worldwide.
Congress tweet media
English
11
150
349
6.9K