Once More YSJ

174 posts

Once More YSJ

Once More YSJ

@OncemoreYSJ

మేము సిద్ధం... మీరు సిద్దమేనా...!

Vijayawada Katılım Ocak 2024
2 Takip Edilen10 Takipçiler
Once More YSJ
Once More YSJ@OncemoreYSJ·
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ పై సీఎం @ysjagan స్పందన! జగన్ భూములు ఇచ్చేవాడే గానీ లాక్కునేవాడు కాదు.!! ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ అంటే ఏంటో తెలుసా చంద్రబాబూ? భూముల మీద సర్వహక్కులు కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం! #LandTitlingAct
తెలుగు
0
0
2
37
Once More YSJ
Once More YSJ@OncemoreYSJ·
జగనన్న హయాంలో బడులు మారాయి. ప్రభుత్వ బడుల్లో కార్పోరేట్ స్థాయి విద్యతో అందుతుండటంతో ప్రతి ఒక్క తల్లిదండ్రుల నోట మా నమ్మకం నువ్వే @ysjagan #YSJaganRedefinesEducation #JaganannaVidyaDeevena #EducationReformsInAndhraPradesh #JaganKosamSiddham #VoteForFan
తెలుగు
0
0
1
9
Once More YSJ
Once More YSJ@OncemoreYSJ·
వైయస్ఆర్ రైతు భరోసా సాయం రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు.. ఏటా రూ.16వేల చొప్పున ఐదేళ్లలో రైతులకు ఒక్కొక్కరికీ రూ.80 వేల చొప్పున సాయం చెప్పాడంటే.. చేస్తాడంతే.. #YSRRythuBharosa #YSRCPNavaratanaluPlus #JaganannaNavaratanaluPlus
తెలుగు
0
0
1
15
Once More YSJ
Once More YSJ@OncemoreYSJ·
మీరు ఎవరి ఫ్యాన్ అన్నా కావచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకే! భావితరాల భవిష్యత్తు కొరకు, మీ అమూల్యమైన ఓటు ఫ్యాను గుర్తుపై వేయండి! #VoteForFan #YSJaganAgain
తెలుగు
0
0
1
16
Once More YSJ
Once More YSJ@OncemoreYSJ·
సీఎం వైయస్ జగన్ గారు చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ యాత్రలో భాగంగా జరిగిన సభల్లో ప్రతిపక్షాలను కడిగిపారేసిన జగనన్న.. వైయస్‌ఆర్‌సీపీ కేడర్‌లో మరింత జోష్ నింపారు #MemanthaSiddhamYatra #YSJaganAgain #VoteForFan
Once More YSJ tweet media
తెలుగు
0
0
1
14
Once More YSJ
Once More YSJ@OncemoreYSJ·
హనుమంతుడిలా దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతూ మీ లక్ష్యాలను సాధించాలని కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు #HanumanJayanthi #YSJaganAgain
Once More YSJ tweet media
తెలుగు
0
0
1
14
Once More YSJ
Once More YSJ@OncemoreYSJ·
మనుష్యులందు నీ కథ.. మహర్షిలాగ సాగదా..💫📷 మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా విశాఖపట్నంలో సీఎం @ysjagan కు అడుగడుగునా నీరాజనం #MemanthaSiddham #YSJaganAgain #VoteForFan
తెలుగు
0
0
1
18
Once More YSJ
Once More YSJ@OncemoreYSJ·
జగనన్నా.. అనే ఒక్క పిలుపు చాలు! విశాఖపట్నంలో సాయం కోరిన దివ్యాంగులతో ఆప్యాయంగా మాట్లాడి భరోసా ఇచ్చిన జగనన్న #MemanthaSiddham #YSJaganCares #VoteForFan
తెలుగు
0
0
1
11
Once More YSJ
Once More YSJ@OncemoreYSJ·
పెందుర్తిలో సీఎం @ysjagan ‌మేమంతా సిద్ధం యాత్ర‌కు ఉప్పెన‌లా త‌ర‌లివ‌చ్చిన జ‌గ‌న‌న్న అభిమానులు. #MemanthaSiddham #YSJaganAgain #VoteForFan
Once More YSJ tweet mediaOnce More YSJ tweet mediaOnce More YSJ tweet mediaOnce More YSJ tweet media
తెలుగు
1
0
2
15
Once More YSJ
Once More YSJ@OncemoreYSJ·
నన్ను బచ్చా అన్న చంద్రబాబు పొత్తులతో వస్తున్నాడు! ప్రజలకు మంచిచేసి ఎన్నికలకు ధైర్యంగా ఒంటరిగా వస్తున్నా.. -సీఎం @ysjagan #MemanthaSiddham #YSJaganAgain #VoteForFan #TDPJSPBJPCollapse
తెలుగు
0
0
1
10
Once More YSJ retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
ఏపీ లో మళ్లీ వైయస్‌ఆర్‌సీపీ విజయకేతనం! 175 అసెంబ్లీ స్థానాలకిగానూ 132-138 స్థానాల్లో తిరుగులేని విజయం సాధించబోతున్నట్లు తేల్చిన రేస్ పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వే గత ఏడాది తెలంగాణ ఎన్నికల ఫలితాలను కరెక్ట్‌గా అంచనా వేసిన రేస్ సర్వే కుప్పంలో @ncbn, పిఠాపురంలో @PawanKalyanకీ ఓటమి తప్పదని తేల్చి చెప్పిన సర్వే. మళ్లీ గెలిచేది జగనే✊ #MemanthaSiddham #YSJaganAgain #VoteForFan
తెలుగు
313
449
2.2K
221.1K