Sabitlenmiş Tweet
Bharath kumar
127.5K posts

Bharath kumar
@PVBharath14
proud Indian, ,simple,fun loving,cricket freak, movie buff, music addict,avid reader, dreamer,achiever.
Cuddapah, India Katılım Ekim 2012
262 Takip Edilen1.7K Takipçiler
Bharath kumar retweetledi
Bharath kumar retweetledi
Bharath kumar retweetledi

FLASH #NEWS - #JSPTelangana JOININGS
జనసేనలో ఊపందుకున్న చేరికలు పార్టీ సిద్దాంతాలు, విధానాలు వివరిస్తూ ఆహ్వానిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్
తెలంగాణ రాష్ట్రంలో జనసేన కార్యాలయం ప్రారంభించిన సంగతి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్న ఔత్సాహికులు, విద్యావంతులు, వ్యాపారస్తులు, డాక్టర్లు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, వివిధ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా జనసేన కార్యాలయంకు విచ్చేస్తూ జనసేన పట్ల వారికున్న ఆసక్తిని వ్యక్తపపరుస్తున్నారు.
జై జనసేన ✡️ #JSPForNewAgePolitics
#PawanKalyan #JanaSenaParty
జై తెలంగాణ! ✊#JanaSenaTelangana



తెలుగు
Bharath kumar retweetledi

Really liked #Blast. The director stuck to the simple story and made efficient use of the 5 main actors along with martial arts. The action part was sleek and the screenplay was racy.
Couldn’t help but imagined @PawanKalyan in the role and how apt it would’ve been if this was made in Telugu given his martial arts expertise

English
Bharath kumar retweetledi

#PreityMukundhan:
"Choosing #Blast film is an unconventional choice, if it would have been any other heroines in my place, they could have scared to do the role🌟. I always longer to do Action role & i was very happy with the response of Audience after release🫶. #IdhayamMurali movie I have signed before doing Blast. My role in IdhayamMurali will be pleasant, which is contrast from Blast✨"

English
Bharath kumar retweetledi

జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలు.
ఒంగోలు, రాజంపేట, శ్రీకాకుళం, అరకు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన దరఖాస్తు సేకరణ కేంద్రాల వివరాలు.
#JSPMembershipToLeadership #JSPForNewAgePolitics




JanaSena Party@JanaSenaParty
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలు. గుంటూరు, తిరుపతి, అనంతపురం, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన దరఖాస్తు సేకరణ కేంద్రాల వివరాలు. #JSPMembershipToLeadership #JSPForNewAgePolitics
తెలుగు
Bharath kumar retweetledi

There are moments in sport that stay with you forever.
Every sacrifice, every setback, every practice session, every cheer from the stands- it all led to that unforgettable night.
Proud to have shared it with an incredible group of people and to have experienced it with millions of Indians around the world.
Thank you for making us feel your love before, during and long after that final. June 29, 2024. Celebrating you forever ♾️


English
Bharath kumar retweetledi

Farewell @benstokes38.
Hurt, Redemption, Jubiliation, Doing it Yet again .
4 Words for these Images.
That is exactly how I will remember you career.
Thank You for the memories.
#BenStokes




English
Bharath kumar retweetledi

అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు
భూమాతను, పశుసంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని చాటి చెప్పేవ్యవసాయ పండుగ ఏరువాక పున్నమి. ఏటా జేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతులంతా ఆనందోత్సాహాల మధ్య నేల తల్లికి ప్రణమిల్లి కొత్త సాగుకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా యావత్ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల లోగిళ్లు పంటలు, సిరిసంపదలతో తులతూగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే తొలి విడత పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రైతాంగం పట్ల మా కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటుకున్నాం. త్వరలో ప్రారంభం కానున్న విబి జీ- రాం జీ పనుల్లోనూ రైతుకి మేలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.
- @PawanKalyan
@PIB_India @IPR_AP @pibvijayawada
తెలుగు
Bharath kumar retweetledi
Bharath kumar retweetledi
Bharath kumar retweetledi
Bharath kumar retweetledi
Bharath kumar retweetledi

Salute to a Modern Day Legend. 🫡 👏
3️⃣ 0️⃣ 0️⃣ test wicket club for Kemar Roach.
#MenInMaroon
English
Bharath kumar retweetledi

Daryl Mitchell stood tall with a resilient sixth Test century at Trent Bridge 💯
#WTC27 | 📝: icc-cricket.com/tournaments/wo…

English
Bharath kumar retweetledi




















