కుత్బుల్లాపూర్ పద్మక్క 🔱

10.4K posts

కుత్బుల్లాపూర్ పద్మక్క 🔱 banner
కుత్బుల్లాపూర్ పద్మక్క 🔱

కుత్బుల్లాపూర్ పద్మక్క 🔱

@PadmajareddyS

I hate those who hate KCR💪 తల్లి తెలంగాణకోసం అవసరమైతే నా ప్రాణం తృణప్రాయం 👍 మనసులో ఏముందో మాటల్లో కూడా అదే ఉంటుంది జై తెలంగాణ .🙏🇮🇳🙏

qutbulapur constancy. hydrabad Katılım Temmuz 2019
19 Takip Edilen1.1K Takipçiler
కుత్బుల్లాపూర్ పద్మక్క 🔱
ప్రజలా #ఉజ్వలప్రగతిప్రస్థానం లో మీ సేవలు అజరామారం 🙏 #జ్యోతిరావుపులే గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళి 💐💐
తెలుగు
0
0
1
13
కుత్బుల్లాపూర్ పద్మక్క 🔱
"అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని.." - @BRSparty అధినేత @KCRBRSPresident గారిని కలిసిన సందర్భంగా.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగం* - ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న *మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన* *బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ @KTRBRS గారు,*మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు*,మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఈ సందర్భంగా మాజీ మంత్రులు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డా. కె. సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ @SantoshKumarBRS కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ దంపతులు వసంత సురేశ్, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచన చేసే రైతు నాయకుడు, తెలంగాణ తనానికి దర్పణంగా నిలిచే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి. తెలంగాణ సాధకుడు రైతు బాంధవుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి కలయిక సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. కేసీఆర్ గారిని కలిసిన సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీదగ్గరికి పంపించిండు.. అన్నా. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాల్లకైనా మీతో కలిసిపనిచేసే అవకాశం రావడం సంతోషంగా వుంది అన్నా..’’ అంటూ తన మనసులోని మాటను భావోద్వేగంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు. కాగా...జీవన్ రెడ్డి గారిని అనునయిస్తూ, వారిని అప్యాయంగా దగ్గరికి తీసుకున్న కేసీఆర్ గారు, వారిని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకొని, శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు.కాసేపు ఇష్టాగోష్టి తర్వాత జీవన్ రెడ్డి బృందాన్ని లంచ్ ఆథిధ్యానికి కేసీఆర్ ఆహ్వానించారు.
కుత్బుల్లాపూర్ పద్మక్క 🔱 tweet media
తెలుగు
0
0
1
33
కుత్బుల్లాపూర్ పద్మక్క 🔱
వెలివేసినట్లు చూస్తున్న!! తన ప్రజలనీ….!! ప్రపంచానికే అన్నం పెట్టే మహారాజులుగా తీర్చిదిద్దిన ఒక్కగానొక్క అసలు సిసలైన తెలంగాణ బిడ్డ @KCRBRSPresident🙏. This post for you @RahulGandhi 👇
తెలుగు
0
0
1
35
కుత్బుల్లాపూర్ పద్మక్క 🔱 retweetledi
KTR
KTR@KTRBRS·
Some more pictures from the @Columbia_Biz event
KTR tweet mediaKTR tweet mediaKTR tweet mediaKTR tweet media
English
21
219
1.3K
31.5K