
Pawan Kalyan
3.1K posts

Pawan Kalyan
@PawanKalyan
ఎలుగెత్తు,ఎదురించు,ఎన్నుకో .. JaiHind!




దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, రాష్ట్ర మానవ వనరుల మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారితో కలిసి పాల్గొన్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. మంగళగిరి బస్ డిపో నుంచి పెనుమాక బస్ స్టాండ్ వరకు దివ్యాంగులతో కలసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. (1/2)

12 glorious years of JanaSena! Under @PawanKalyan garu’s dynamic leadership, our party continues to inspire youth to rise, fight injustice, and work relentlessly for our state’s progress & welfare. On this inspiring day let’s rededicate ourselves to many more years of public service! Jai JanaSena!! @JanaSenaParty

Warm greetings to Deputy Chief Minister Sri @PawanKalyan garu on the 13th Formation Day of @JanaSenaParty. What started as a people’s movement has today emerged as a strong voice for the aspirations of the Telugu people and the development of Andhra Pradesh. The growing role of Jana Sena in public life reflects the trust people place in principled politics and responsible leadership. My best wishes to all JanaSainiks, Veera Mahilas, and party leaders who continue to stand with the people and work tirelessly for a better future for our state. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజల సమస్యలను ధైర్యంగా ప్రస్తావిస్తూ, సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రారంభమైన జనసేన నేడు రాష్ట్ర రాజకీయాలలో ఒక బాధ్యతాయుతమైన శక్తిగా ఎదగడం గర్వకారణం. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రాష్ట్ర అభివృద్ధికి జనసేన చేస్తున్న కృషి అభినందనీయం. ప్రజల పక్షాన నిలబడి, వారి ఆశయాల సాధన కోసం అంకితభావంతో పనిచేస్తున్న ప్రతి జనసైనికుడికి, వీరమహిళలకు మరియు పార్టీ నాయకులకు హృదయపూర్వక శుభాభినందనలు. @BJP4India @narendramodi @NitinNabin @BJP4Andhra @JanaSenaParty

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జనసేన ఏడు సిద్ధాంతాలతో ప్రజాజీవితాల్లో భాగం కావడం చాలా సంతోషం. ఈ శుభసందర్భంలో జనసేనాని పవనన్నకు, నేతలు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు. #JanaSenaFormationDay @PawanKalyan @JanaSenaParty

జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పనిచేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు శుభాభినందనలు. @PawanKalyan @JanaSenaParty

















Wonderful to speak with my dear friend President Trump today. Delighted that Made in India products will now have a reduced tariff of 18%. Big thanks to President Trump on behalf of the 1.4 billion people of India for this wonderful announcement. When two large economies and the world’s largest democracies work together, it benefits our people and unlocks immense opportunities for mutually beneficial cooperation. President Trump’s leadership is vital for global peace, stability, and prosperity. India fully supports his efforts for peace. I look forward to working closely with him to take our partnership to unprecedented heights. @POTUS @realDonaldTrump












